Saturday, September 25, 2010

బంగాళా దుం ప ఆటుకుల కూర

కావలసిన పదార్థాలు :ఆటుకులు -ఒక కప్ బంగాళా దుంప -ఒకటి ,ఉల్లిపాయ -ఒకటి ,పచిమీర్చి -మూడు ,శనగపప్పు ,మినపప్పు -ఒకస్పూన్ ఆవాలు -ఒకస్పూన్ ,కరపకు -నలుగు ఆకులూ ,పచ్చి బతని -ముడుచంచ,నున- అర కప్ ,పసుపు -కోదిగా ,నిమకాయ -ఒకటి ,కొతిమీర -కోదిగా ,ఉప్పు -కోదిగా ,
తయారీ విథానం :ఆటుకులను కడిగి ...నీళ్ళు వంచాసి పసుపు ఉప్పు చర్చి పక్కనఉంచాలి .ఇపుడుబంగాళదుంప పోటుతీసీ మూకలు గ కోయాలి ఉల్లిపాయ ,పచిమీర్చి ,కొతిమీర ,కూడా తరుగాలి .బాణలో నున వేసి శనగపపు ,మీనపపు ,ఆవాలు ,బతనిలు ,కరపకు ,వైయాలి .బంగాళా దుంపలు చర్చాలి .ఉల్లిపాయ ,పచిమీర్చి ,కలపాలి .కోది గ ఆటుకులు ,కోతిమీర్ వేసి మౌతఉంచాలి .కుర ఉడుకాకనిమరసం కలిపే దించితే సరిపోతుదిబంగాళా దుంప ఆటుకుల కురనువేడిగ తింటే రుచి గ ఉంటుది .

నజరానా

నౌడుల్స్ తయారుఅయినపుడు క్యాబాజీ కి బదులుగా పొడుగ బగళ దుంపలు తరిగి వాడవాచు అదే రుచి గ ఉంటుది . నోటి పూత తో బాథ పడుతునపుడు ...థానిమగింజలు లకుకోదిగా చక్ర రా కలుపుకొని తింటే నోటి పూత తగుతుదీ

పెరుగు రహిత


కావలసిన పదార్థాలు ;ఉల్లిపాయ -ఒకటి ,పచిమీర్చి -ఒకటి ,టమాట -ఒకటి కొతిమీర -కోదిగా,ఉప్పు -కోదిగా ,కిరదోస ముక్కలు
తయారీ విథానం ;ముందుగ ఒక బాణ తీసుకొని ఉల్లిపాయ ,పచిమీర్చి ,టమాట ,కొతిమీర ,ఉప్పు ,కిరదోసముకలు ,వేసి కలుపుకోవాలి అంతేపెగురు రహిత రడి

పెగురు చారు

కావలసిన పదార్థాలు ;పెగురు ,పుటునాల పొడి ,ఉప్పు ,పసుపు ,జిలకర ,ఆవాలు ,ఉల్లిపాయ ,నున ,కొతిమీర
తయారీ విథానం ;ముందుగా ఒక బాణ తీసుకొని పెరుగు ,పుటునలపొడి ఉప్పు ,పసుపు ,వేసి అని కలుపుకోవాలి .బగరు కోసం ;ఉల్లిపాయ ఎరగా వైంచు కోవాలి తరువాత జిల్లకార ,ఆవాలు ,వేసి కలిపి ఉన్న పెరుగు ను అందు లో కలిపే ఒక పది నిమిషం ఉడకనివాలి తరువాత కోతిమీర్ చలుకోవాలి .అంత రడి

Friday, September 24, 2010

కీర దోస పెరుగు సాలాడు


కావలసిన పదార్థాలు ;పెరుగు -ఒక కప్ ,కీర దోస ముక్కలు ,ఉప్పు ,కొబ్బిరీ మసాల -ఒకస్పూన్ ,తయారీ విథానం ;ముందుగా ఒక బాణ తీసు కొని పెరుగు ,కిరదోస ముక్కలు ,ఉప్పు,కొబ్బిర మసాల ,వేసు కోవాలి ఇప్పడు వే ఇంచు కోవలసిన పదార్థాలు ;జిల్లకర ,ఆవాలు ,కరపకు ,ఎండు మీర్చి ,వేఇంచు కోన తరువాత కిరదోస ,పెరుగు సాలాడు థానిలో కలిపి వయాలి ఆంత్ రెడి

Thursday, September 23, 2010

చికెన్ రోస్టు


కావలసిన పదార్థులు;నున ,ఉల్లిపాయ ,కారాపాకు ,పచిమీర్చివైల్లులి పస్ట్ ,పసుపు ,ధనియా పొడి ,గరుం మసాల ,ఉప్పు ,గ్రాండ్ చే సుకోవసిన పదార్థాలు ;ఎండు మీర్చి ,కొబారి,మారాటిమోగా తయారీ వీథనము ;ఫ్రిస్ట్ చికెన్ నూ నాలో వైఇంచుకోవాలిగ్రాండ్ ఇన పోడెర్ ని చలుకోవాలి అంత రడి

Tuesday, September 21, 2010

నజరానా

ఇడ్లీలు రుదువుగా రావాలంటే ప్లేట్లో పీండి వేసకా తడిచేతితో అద్దితే సరిపోతోంది