Friday, December 10, 2010

బాదంకోవా కేసరి

కావలసినపదార్థాలు:బొంబాయిరవ్వ -కప్పు,పంచదార -కప్పు ,నీళ్ళు -మూడుకప్పులు,బాదం-పది ,కోవా -పావుకప్పు,
కేసరి-కొద్దిగా,నెయ్యి -పావుకప్పు...
తయారీవిధానం:బాదంపలుకులుకోసినెయ్యిలోవేఇంచితీసిపెట్టుకోవాలి.రవ్వనుకూడావేఇంచాలి.ఈప్పుడుబాణలోనీళ్ళు
తీసుకోనిస్టవ్.ఫైఉంచాలి.ఆవిబాగామరిగాకఅందులోరవ్వవేసిసన్ననిమంటఫై ఉంచి..కలుపుతూఉండాలి.రవ్వఉడుకుతుంది.
అందులోపంచదార,నీళ్ళలోకలిపినకేసరి,బాదంపలుకులువేసిబాగాకలపాలి.చివరగాకోవానువేసిదించాలి.అంతేకమ్మనికోవా
కేసరిహల్వాతయారమరికొద్దిబాదంపలుకులువేసివేడి వేడిబాదంకోవాకేసరిసిద్దం ........

సోయా కూర

కావలసినపదార్థాలు :సోయా -ఒకకప్పు,పచ్చిమీర్చి-మూడు,ఉల్లిపాయముక్కలు-ఆరకప్పు,ఎండుమీర్చి-మూడు,
జిలకర -ఒకస్పూన్,కరపకు -కొద్దిగా,జీడిపప్పు -కొద్దిగా,నూన-పావుకప్పు,అల్లంవెల్లులి-ఒకస్పూన్,గరంమసాలా-స్పూన్ ,
కారం-ఆరస్పూన్,పసుపు -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా.
తయారీ విధానం :ముందుగాసోయానుశుబ్రముగాకడిగినీళ్ళలోఉడికించాలి.చల్లారకనీళ్ళువంచాలి.గట్టిగాపిండిపక్కన
పెట్టాలి.బాణలోనూనవేడిఅయినతరువాతఅందులోఎండుమీర్చి,జిలకర,కరపకు,జీడిపప్పు,ఉల్లిపాయముక్కలు,పచ్చిమీర్చి,
వేఇంచాలి.ఇదునిముషాలుఅయినతరువాతఅల్లంవెల్లులి,ఉడికించినసోయా,గరంమసాలా,ఉప్పు,పసుపు,కారం,వేసి బాగా
కలపాలి .కొద్దిగా ఉడికినతరువాతదించాలి.అంతేరుచికరమైనసోయాకూరసిద్దం .....

మొక్కజొన్నకిచిడి

కావలసినపదార్థాలు :మొక్కజొన్నగింజలు-కప్పు,పాలు-కప్పు,తురిమినచీజు-ముడుస్పూన్,మిరియాలపొడి -ఒకస్పూన్,
జీడిపప్పు -పావుకప్పు,నిమ్మరసం-మూడుస్పూన్,నెయ్యి -మూడుస్పూన్,ఇంగువ-ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా.
తయారీవిధానం :బాణలోనెయ్యికరిగించిఇంగువమొక్కజొన్నగింజలు,పాలు,ఒకదానితరువాతఒకటివేసిసన్నమంటఫై
ఉడికించాలి.తరువాతమిరియాలపొడివేసిబాగాకలపాలి.ఇదునిముషాలుఅయినతరువాతవేఇంచిపెట్టుకున్నజీడిపప్పు,చీజు ,
ఉప్పు,వేసి..చివరగానిమ్మరసంకలిపిదించాలి.వేడి వేడిమొక్కజొన్నకిచిడి..సిద్దం....

ఉసిరికాయ రైతా

కావలసినపదార్థాలు :ఉసిరికాయ-నాలుగు,పచ్చిమీర్చి-నాలుగు,కొబ్బరితురుము -కప్పు,పెరుగు -కప్పు,ఉప్పు -కొద్దిగా ,
నూన-మూడుస్పూన్,ఆవాలు-ఒకస్పూన్,ఎండుమీర్చి-ఒకటి,కరపకు -కొద్దిగా.
తయారీవిధానం:ఉసిరికాయలనుశుబ్రముగాకడిగిఉడికించుకోవాలి.చల్లారకగింజలుతీసిముక్కలుకోయాలి.
వాటికీపచ్చిమీర్చి,కొబ్బరితురుము,వేసిరుబ్బుకోవాలి.ఈప్పుడుబాగాకలిపినపెరుగులోఉప్పువేసిబాగాకలపాలి .చిన్నబాణలోనూనపోసివేడిచేయాలి.అందులోఆవాలు,ఎండుమీర్చి,కరపకు,ఉసిరిమిశ్రమమువేయాలి.
పచ్చివాసనపోయావరకువేఇంచిపెరుగులోకలిపితేచాలు.ఉసిరికాయరైతాసిద్దం .......

Wednesday, December 8, 2010

సేమియా మెంతివడ

కావలసినపదార్థాలు :సేమియా -కప్పు,ఆటుకులు -కప్పు,బియ్యంపిండి -కప్పు,మెంతికూర-మూడు కట్టలు,
ఉల్లిపాయలు -మూడు,పచ్చిమీర్చి-ఇదు,వేరుశనగపప్పు-కొద్దిగా,అల్లంముక్క-కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,కారం-కొద్దిగా ,
జిలకర -కొద్దిగా,కరపకు -కొద్దిగా,కొతిమీర-కొద్దిగా,నూన-వేఇంచదానికిసరిపడా ,..
తయారీవిధానం:ముందుగవేరుశనగపలుకులువేఇంచుకోవాలి.తరువాతమెంతికూర,ఉల్లిపాయ,క్యారేట్,పచ్చిమీర్చి,ఆన్ని
సన్నగాతరగాలి.ఈప్పుడుఒకబాణలోబియ్యంపిండితీసుకోనిఅందులో మిగిలినపదార్థాలు,నూనకొద్దిగానీళ్ళువడాలపిండిల
కలిపిపెట్టుకోవాలి.ఈప్పుడుబాణలోనూనపోసివేడి అయినతరువాతపిండినివడాలవత్తి వేఇంచాలి.గోధుమవర్ణంవచ్చాకదించాలి
వాటినిటిషుపేపర్,ఫై ఉంచివేడి వేడిసేమియామెంతివడసిద్దం దిన్నిటమాటసాస్,లో కలిపితింటేరుచిగాఉండును.

బొబ్బర్ల సలాడు

కావలసినపదార్ధాలు:బొబ్బర్ల -కప్పు,బాటని-ఆరకప్పు,క్యారేట్-తురుము-కప్పు,కొబ్బరికోరు -కప్పు,పచ్చిమీర్చిముక్కలు -
మూడుస్పూన్,నిమ్మరసం-ఒకస్పూన్,కొతిమీర-కట్ట,ఉప్పు -కొద్దిగా,నూన-ఒకస్పూన్,కరపకు-కొద్దిగా,ఆవాలు-ఒకస్పూన్,
జిలకర -కొద్దిగా,మినపప్పు-కొద్దిగా,శనగపప్పు-కొద్దిగా,
తయారీవిధానం:బొబ్బరులనుముందురోజునానపెట్టుకోవాలి.వాటినిబాటనిలలోకలిపిఉడికించుకోవాలి.ఈప్పుడుఒక బాణ
తీసుకోనిబొబ్బరులు,బాటనితీసుకోనిఅందులోక్యారేట్,తురుము,కొబ్బరికోరు,పచ్చిమీర్చిముక్కలు,కొద్దిగాఉప్పుకలిపి బాగా
కలపాలి.తరువాతబాణలోనూనవేడిఅయినతరువాతఅందులోఆవాలు,జిలకర,మినపప్పు,శనగపప్పు,కరపకు,వైఇంచి..బొబ్బరులలో
కలపాలి .చివరగాకొతిమీరతురుము,నిమ్మరసం,కలపాలి.కమ్మనిబొబ్బరులసలాడుసిద్దం....

పెసరమొలకలపప్పు

కావలసినపదార్థాలు :పెసరమొలకలు-ఒకకప్పు,ఉల్లిపాయ-ఒకటి,టమాటా-ఒకటి,క్యాబేజిఆకులు-పావుకిలో,
ఉప్పు -కొద్దిగా,కారం-కొద్దిగా,దనియాలు-ఒకస్పూన్,జిలకరపొడి-ఒకస్పూన్,గరంమసాలా-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా ,
కొతిమీర -ఒకకప్పు,నూన-వేయించడానికిసరిపడా..
తయారీవిధానం :టమాటాముక్కలనుతరిగిరుబ్బిరసంతీయాలి.ఉల్లిపాయలనుసన్నగాతరగాలి.తరువాతబాణతీసుకోని
నూనవేడి అయినతరువాతఅందులోఉల్లిపాయముక్కలువేసిమగించిటమాటారసం,ఉప్పు,కారం,పసుపు,జిలకరపొడి ,
దనియాలపొడి,గరంమసాలా,జోడించి.తరువాతక్యాబేజీఆకులు,మొలకలువేసి..కొద్దిగానీరుపోసిబాగాకలపాలి .గేవిబాగా
ఉడికాకకొతిమీరచల్లిదించాలి.వేడివేడిక్యాబేజీమొలకలగేవిసిద్దం ....