Saturday, June 30, 2012

టమాట రవ్వబోండా

కావలసినపదార్థాలు=బొంబాయిరవ్వ -ఆరకిలో,టమాట -ఇదు,బంగాళాదుంపలు-మూడు,క్యారేట్ తురుము-కప్పు ,
జిలకర-ఒకస్పూన్,బాటనిలు -కప్పు,ఉల్లిపాయలు తురుము-కప్పు ,పచ్చిమిర్చి-నాలుగు,మినపప్పు -ఒకస్పూన్,
ఆవాలు -ఒకస్పూన్,కారం -ఒకస్పూన్,కోతిమీర్ -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,నూన -మూడుస్పూన్,
తయారీవిధానం =రవ్వనుఉడికించుకోవాలి.
దించాకబాగాకలపాలి.
తరువాతదంచినజిలకర,ఉప్పు ,వేసికొద్దిగానీళ్ళు వేసిజారుగ కలుపుకోవాలి.
తరువాతబాణలోనూన వేసివేడిఅయినతరువాతమినపప్పు,ఆవాలు ,వేయించి ఉల్లిపాయముక్కలువేయాలి.
తరువాతకొద్దిసేపు అయినతరువాతక్యారేట్ తురుము,పచ్చిమిర్చిముక్కలు,పసుపు,బంగాళాదుంపముద్ద,బటాని,
ఉప్పు,కారం,వేసిమూతపెట్టాలి.
కొద్దిసేపుతరువాతకొతిమెరవేసిదించాలి.
చల్లారకఉండలు చేసిపక్కనపెట్టాలి.
ఈప్పుడుటమాట ఫైబాగంతీసిఅందులోఉండలుపెట్టుకోవాలి.
టమాటలనురవ్వలోముంచికాగుతున్ననూనలోవేఇంచాలి.
అంతే రుచికరమైన టమాట రవ్వబోండా సిద్దం .........

Friday, June 29, 2012

పిస్తాఖీర్

కావలసినపదార్థాలు=పాలు -లీటర్ ,పంచదార -ఒకకప్పు,యాలకులపొడి -పావుస్పూన్,ఎండుదాక్ష -కొద్దిగా ,
బాదం -కొద్దిగా,జీడిపప్పు -కొద్దిగా,
తయారీవిధానం =పాలలోయాలకులపొడి,కుంకుమపువ్వ ,పంచదార,కలిపిపదినిమిషాలు మరిగించాలి.
తరువాతనాన పెట్టినజీడిపప్పు,ఎండుదక్ష,బాదం,కూడావేసికలుపుతూఉండాలి.
తరువాతపదినిమిషాలవరకుఉడికించాలి.
తరువాతకిందకుదించాలి.
రుచికరమైనబాదం,పిస్తాఖీర్ సిద్దం .......

మసాలాఆప్పడాలు

కావలసినపదార్థాలు=ఆప్పడాలు-నాలుగు,టమాట-ఒకటి,ఉల్లిపాయ-ఒకటి,కిరదోశ-ఒకటి,పచ్చిమిర్చి-ఒకటి,
చీజ్ -కొద్దిగా,నిమ్మరసం-ఒకస్పూన్,కొతిమిర-కట్ట,చాట్ మసాలా-ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా,కారం -కొద్దిగా,
నూన -మూడుస్పూన్
తయారీవిధానం =ఆప్పడాలునిప్పఫైకాల్చి పక్కనపెట్టుకోవాలి.
టమాట,ఉల్లిపాయ,కిరదోస,పచ్చిమిర్చిసన్నగాతరిగిపెట్టుకోవాలి.
బాణలోనూన వేడిచేసిపచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలువేయాలి.
ఆవివేగాకటమాటాముక్కలు,కొతిమిరవేయాలి.
తరువాతఉప్పు,కారంనిమ్మరసం,వేసిదించాలి.
ఈకూరనుఆప్పడాలుమీదవేసిఫైనచాట్ మసాలా,చీజ్,వేసి తింటే రుచిగాఉంటుంది .
రుచికరమైన మసాలాఆప్పడాలు సిద్దం ......

Wednesday, April 11, 2012

రాగిలడ్డు

కావలసినపదార్థాలు....రాగిపిండి -ఆరకిలోబెల్లం-పావుకిలో,నువ్వులు -కొద్దిగా,నీళ్ళు-ఒకకప్పు,నెయ్యి -నాలుగు ,

తయారీవిధానం ......నువ్వులువేఇంచిపెట్టుకోవాలి...
ఈప్పుడురాగిపిండిలోనెయ్యికలిపిబానలో వేఇంచాలి..
ఆలాగేమరోపాత్రలోబెల్లం,నీళ్ళుతీసుకోని పాకంపట్టాలి ....
రాగిపిండివేడిఅయికమ్మనివాసనవచ్చినపుడ్డు నువ్వులు వేసికలపాలి...
ఈమిశ్రమాన్నిలడ్డు లాచుట్టుకోవాలి..
రాగిలడ్డుసిద్దం ....... 

పేలాల పిండి

కావలసినపదార్థాలు........రాగులు -ఒకకప్పు ,ఉప్పు -కొద్దిగా...

తయారీవిధానం......రాగులనుముందు రోజునానపెట్టాలి ...
మర్నాడునీటినివంపేసిఆరపెట్టాలి ...
ఈవిబాగాఆరాకబానలో వేడిచేసివాటినిపేలాలవసుతుంది ..
ఈలాచేసుకున్నక ఉప్పు,వేసిపోడిలాచేసుకోవాలి...
దిన్నికప్పుపెరుగులోఇదుస్పూన్ రాగిపిండిఒకమిర్చిబాగాచిదిమికలిపితినాలి .....
రుచికరమైన పేలాల పిండిసిద్దం ....

రాగిరొట్టి

కావలసినపదార్థాలు.....రాగిపిండి-కప్పు,ఉల్లిపాయ -ఒకటి,జిలకర -ఆరస్పూన్,పచ్చికొబ్బరితురుము -ఒకస్పూన్,
పచ్చిమిర్చి -ఒకస్పూన్,కొతిమిర -ఒకస్పూన్,ఉప్పు -ఒకస్పూన్,నూన-ఒకస్పూన్ ....

తయారీవిధానం...రాగిపిండిలోసన్నగాతరిగినఉల్లిపాయ,పచ్చిమిర్చి,ముక్కలుమిగిలినపదార్థాలువేసినీటిలోగట్టిగా
చపాతీపిండిలాకలిపిఉంచాలి...
ఈప్పుడుసన్నగాఉన్నపెనంతీసుకోనికొద్దిగానూనరాయాలి ..
ఆలాగేచేతికినూన రాసుకోవాలి.
ఈప్పుడురాగిపిండినిఉండాలాచేసుకోనిరొట్టిలా చేయాలి ....
రుచికరమైన రాగిరొట్టి సిద్దం .......

రాగిబిస్కాటు

కావలసినపదార్థాలు......రాగులు -కప్పు,పాలు-ఆరకప్పు,నూన-మూడుస్పూన్,గసగసాలు -ఒకస్పూన్,
పంచదార -సరిపడా .....
తయారీవిధానం .........రాగులనుముందురోజునానపెట్టుకోవాలి..
మర్నాడునీటినికొద్దిగారాగులనురుబ్బుకోవాలి ...
రాగిపాలుతీయాలి ....
ఈలాఆరకప్పుపాలు సిద్దంచేసుకోవాలి...
ఈపాలలోగసగసాలుతప్పమిగిలినపదార్థాలుఆన్నిబానలో తీసుకోనిస్టవ్,మీదఉంచాలి....
మంటసన్నగాఉంచికలుపుతూఉండాలి...
కాసేపటికిమిశ్రమంబాగాదాగారఅయినచేతికిఅంటూకోకుండాఉన్నప్పుడుదానిఫై నూనవేసిపల్లంలోకిమార్చుకోవాలి..
చల్లారకఫైనగసగసాలువేసిబిళ్ళలుకోసుకోవాలి..
రుచికరమైన రాగిబిస్కాటు..సిద్దం ....