Tuesday, August 31, 2010
పుదినా ఉత్తప్పం

తయారుచేసే విధానం
ఇడ్లి పిండి- రెండు కప్పులు
పచ్చి మిర్చి-నాలుగు
ఉల్లిపాయలు-ఒకటి
కొతిమిర-ఒకటి
అల్లం ముక్కలు-చెంచా
కరిపకు- నాలుగు రెబ్బలు
పుదినా- కట్ట
వంటసోడా -చిటికెడు
ఉప్పు- కొద్దిగా
నునే కొద్దిగా
తయారివిధానం :
ఉల్లిపాయలను సన్నగా తరగాలి.తరువాత అల్లం పచ్చి మిర్చి మెత్తగా నూరుకోవాలి . కరేపాకు , కొతిమిర పుదినా సన్నగా కోసి పెట్టుకోవాలి . ఇడ్లి పిండిలో ఈ పదార్థాలను కలిపి కొద్దిగా ఉప్పు వంటసోడా వేసి బాగా కలిపి ఉన్న్చుకోవాలి. పోయి మీద పెనం వేడి అయ్యాక ఓకే చెంచ నునే వేసి గరితేలో మందంగా అట్టు వేసుకోవాలి . దాన్ని రెండువైపుల ఎర్రగా కాల్చాలి .అంతే వేడివేడి పుదినా ఉత్తప్పం సిద్దం .
-
Wednesday, August 4, 2010
Subscribe to:
Comments (Atom)