కంప్యూటర్ దేవుడు

ప్రస్తుతం కంప్యూటర్ వినియోగం విపరితగా పెరిగిపోఎంది .ఇంటిలోనే కూర్చొని టెలిఫోన్ బిల్ ,బ్యాంకింగ్, బస్సు రైల్వే టికెట్లను బుక్ చెసుకొంటున్నము .వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తున్నాము .ప్రతి ఒక్క విషంలో ఇంటర్నెట్ ఫై ఆదరపదవలసి వస్తుంది .ఇంటర్నేట్లోనీ వీడియో గేమ్స్ చాటింగ్ ,చేసేస్తున్నాము .పండగలు పబ్బాలకు ఇంటర్నెట్ ద్వారానే శుభాకాంక్షలు తెలేపెస్తున్నాము .బుక్స్ ,టికెట్ల కోసం గంటల తరబడి క్యు లో ఉండవలసిన పని లేదు.ఒక్క  క్లిక్ తోనే ఫ్రీగా అన్డుభాతులోకి వచ్చేసయే  . ఇది  ఒక విదంగా సౌకర్యాలను అందిస్తూ చెడు అనర్థాలకు   దారితీసే అవకాశముంది . ఇక భావిష్యతులో సరిరక వ్యాయామము లేక వివిధ వ్యాదుల  గురికావలసి వస్తుంది.