Friday, July 20, 2012

కావలసినపదార్థాలు =పొన్నంగంటి కూర -పావుకిలో ,చింతచిగురు-ఒకకప్పు ,పచ్చిమిర్చి-పది ,ఉప్పు -కొద్దిగా ,
నువ్వు లు పొడి -ఇదుస్పూన్ ,ఆవాలు -ఆర స్పూన్ ,జిలకర -ఆరస్పూన్ ,మినపప్పు -ఒకస్పూన్ ,కరపకు-కొద్దిగా
ఇంగువ -కొద్దిగా ,
తయారీ విధానం =ముందుగా చింతచిగురు ,పొన్నంగంటికూర ,కడిగిపెట్టుకోవాలి.
తరువాతబాణలోకొద్దిగానూన వేసిజిలకర,పచ్చిమిర్చి,పొన్నంగంటికూర,చింతచిగురు,వేసి కలిపిమూతపెట్టాలి .
చల్లారినతరువాతరుబ్బుకోవాలి.
ఈప్పుడునువ్వులపొడి ,ఉప్పు ,వేసి ఒకసారిరుబ్బాలి.
తరువాతబాణలో మూడుస్పూన్,నూన వేడిచేసిఆవాలు,మినపప్పు,కరపకు ,ఇంగువవేయాలి.
ఆవివేగాక రుబ్బిపెట్టుకున్నమిశ్రమంవేయాలి .
వేడి వేడిఆన్నం తింటేఈ పచ్చడిరుచిగాఉండును .
రుచికరమైనచింత చిగురు పచ్చడి సిద్దం .........
కావలసినపదార్థాలు=కొబ్బరితురుము -11/2,బొంబాయి రవ్వ-ఒకకప్పు ,పంచదార -ఒకకప్పు,యాలకుల-నాలుగు ,
బాదాం -ఆరు ,మిల్క్ మిడు -ఒకకప్పు ,
తయారీ విధానం =బాణలో బొంబాయిరవ్వవేసి దోరగావేయించితీయాలి .
ఈప్పుడుఅందులో కప్పుకొబ్బరితురుమువేసికలపాలిమిగిలినతురుముపక్కనఉంచాలి.
చల్లరినతరువాతపంచదారపొడి వేసి కలపాలి.
తరవాతమిల్క్మిడువేసి బాగాకలపాలి.
యాలకులపొడి ,బాదాంకూడాసన్నగాతరగాలి.
ఈప్పుడుఈమూడుమిశ్రమంలో వేసికలిపి ఉండలుగాచుట్టాలి .
ఈప్పుడుపక్కునఉంచినకొబ్బరితురుము లోదొరించి తీయాలి .
వీటినిఒకసారిఫ్ర్రిజ్ లో పెట్టితీయాలి.
గట్టిపడినతరవాత విరిగిపోకుండాఉంటాయి .
రుచి కరమైనకొబ్బరిలడ్డుసిద్దం .......

Thursday, July 19, 2012

కావలసినపదార్థాలు =ఉడికించిన ఆన్నం ,క్యారేట్ -కొద్దిగా,మిర్చి -ఇదు,ఉల్లిపాయ -ఒకటి,కొతిమిర -కొద్దిగా ,
ఆన్నం -నాలుగు కప్పులు,కోడిగుడ్డు -ఒకటి ,ఉప్పు -కొద్దిగా,టమాట సాస్ -కొద్దిగా,సోయాసాస్ -కొద్దిగా ,
తయారీ విధానం=ముందుగా నూన వేసిఉల్లిపాయ ,క్యారేట్ ,మిర్చి,మద్యలో గుడ్డు,కొతిమెర,ఆన్నం ,సోయాసాస్ ,
టమాట సాస్,వేసి కలపాలి .వేసి బాగాకలపాలి .
 
కావలసినపదార్థాలు =చిలగడదుంపలు -పావుకిలో,బెల్లం -పావుకిలో ,నెయ్యి -ఇదు స్పూన్,యాలకులు -ఆరు ,
కొబ్బరితురుము -ఇదుస్పూన్,జిడ్డిపప్పు -పది ,
తయారీ విధానం =చిలగడదుంపలు కడిగిచెక్కతీసి చక్రాలుగా తరగాలి .
బాణలో ముక్కలువేసి ఆవిమునిగే వరకునీళ్ళు పోయాలి .
ఆవికొద్దిగాఉడుకుతూఉండగా కొద్దిగాబెల్లంవేసి పాకంరావాలి .
తరువాతనెయ్యి వేసి కలపాలి.
ముక్కలువిరిగిపోకుండాపాకంలో ఉడికించాలిపాకంఅంతా ముక్కలకు పట్టే వరకుఉడికించియాలకులపొడి,వేసి
ముక్కలిన్నిపల్లంలో సద్దికొబ్బరితురుము,జీడిపప్పు,ముక్కలోఆలకరించాలి .
ఈవిచల్లారినతరువాతఫ్రిజు లో పెట్టుకొనితింటే బాగుండును....
రుచికరమైనచిలగడ దుంప చక్రాలు సిద్దం .........
కావలసినపదార్థాలు=మైదాపిండి -మూడుకప్పులు ,నూన  -సరిపడా,కొబ్బరితురుము -ఒక కప్పు,ఉప్పు-కొద్దిగా ,
సెనగపప్పు -ఒకకప్పు,బొబ్బర్లు -ఒకకప్పు ,పెసరపప్పు -ఒకకప్పు,జిలకర -ఒకస్పూన్,మినపప్పు -మూడుస్పూన్ ,
మిర్చి -ఇదు కరపకు -కొద్దిగా,ఉల్లిపాయ ముక్కలు -ఒకకప్పు ,ఆల్లం ముద్ద-ఇదు స్పూన్,ఆవాలు -ఒకస్పూన్ ,
తయారీవిధానం =పప్పులన్నినాలుగు గంటలునానపెట్టాలి.
ముందుగామైదాపిండిలోఉప్పు వేసి పిండికలిపి పక్కనపెట్టుకోవాలి .
నానపెట్టినపప్పులకుకొబ్బరిపొడి,ఆల్లంముద్ద,జిలకర,ఉప్పు ,వేసి రుబ్బాలి.
బాణలో మూడుస్పూన్ నూన వేసి కాగాక ఆవాలు,కరపకు,మిర్చి,ఉల్లిపాయముక్కలు,వేయించి తీసిరుబ్బిన
మిశ్రమములో కలపాలి.
ఈప్పుడుబాణలోనూన పోసి వేడి అయినతరువాతమైదాపిండిచిన్న చిన్నఉండలుగా చేసుకొని పుర్రిలుఅందులోఒత్తి  అందులో రుబ్బినపప్పులమిశ్రమాన్నిమూడుస్పూన్ వేసి అంచులుమూసేసినూన లోవేయించి తీయాలి .
రుచి కరమైనదాల్ కచోరి సిద్దం ....
కావలసినపదార్థాలు=పెసరపప్పు-ఇదుకప్పులు,పంచదార -ఇదుకప్పులు,నెయ్యి -మూడుకప్పులు,
యాలకులు -ఒకస్పూన్,
తయారీ విధానం =ఒకబాణలోపెసరపప్పు వేసివేయించాలి .
చల్లారినతరువాతపొడి చేయాలి.బాణలో తీసుకోనిఅందులోపంచదారపొడి,యాలకులపొడి,వేసికలపాలి.
ఈప్పుడుకరిగించిననెయ్యివేసి కలిపిలడ్డూ లాచుట్టాలి.
రుచికరమైనపెసరలడ్డూ సిద్దం.....

Sunday, July 15, 2012

masalaadai;
youneed;;100gmsbengalgram
40gmsturdaal
40gmsblackgram
50gmsboiledrice
15gmsredchilli
3gmscurryleaves
10gmscuminseeds
30gmsginger
30gmsgarlic
5gmsblackpeppercorns
15mlgmsoil
1spoonsalttotaste
30gmschoppedonion
30gmschoppedtomato
15gmschoppedcoriander
twosprigscurryleaves
youmust;;;;soakbengalgramdaal,turdaal,blackgramdaal,boildrice,redchilli,curryleaves,ginger,garlic,
blackpappercornsfortwohours..
grindtheingredientsintoacoarsebatter.
addtherequiredamountofsalt.
heatthehotplateandspreadthebattaerevenlyusingabigspoon.
addoilaroundtheadai.
addchoppedonion,tomato.corianderleavesandcurryleavesontopoftheadaibeforeturningitupsidedown.
makesuretheadaiiscookedwellbeforeserving.......
readyformasalaadai
ice-creamdosa;;;
youneed-500gmsrifinedflour,
40gmssugar
40gmsbutter
50gmsbanana
15gmscookingsoda
icecreamchocolatesauceorfruitssyrup,choppednuts,etc

youmust;;melt butter inapanandkeepaside.
mixalltheingredients,make,intosmoothbatterwithoutlumps.
foronedosa,spread50gmsofbatteronahotplate.
flipupsidedowntogetagoldenfluffydosa.
servehotwithascoopoficecreamtoppedwithsauceandnutofyourchoice.
youcan alsogarnishthedosawithmintleaves.
readyforice-creamdosa...
paperdosa ;;
boildrice-250gms
rawrice-300gms
blackgramdaal-25gms
fenugreekseed,salttotaste
you must;;soakalltheingredientsforfivehours.
grind intoasmoothbatter,adding required amountofwater.
addtherequired amountofsaltinto thebatterandmixwell.
allowthebatterto undergonaturalfermentationforsixhours.
after that,itwillbeready.
heatthehotplateandspreadthebatterevenly,usingbigspoon.
add oilaroundthe dosacook bothside evenlyandservehotwithsambarandmintorcoconutchutney...
youerheartpaperdosa......

Monday, July 2, 2012

దర్బాష్ లడ్డూ

కావలసినపదార్థాలు=సెనగపిండి-పావుకిలో,బియ్యంపిండి-మూడుస్పూన్,మైదాపిండి-మూడుస్పూన్,
కోవా-నాలుగుస్పూన్,పంచదార -పావుకిలో,జీడిపప్పు-కొద్దిగా,ఎండుదాక్ష -కొద్దిగా,యాలకులు-మూడు,
జాజికాయ-ఆరముక్క,రోజ్ వాటర్ -కొద్దిగా,కలర్ -కొద్దిగా.
తయారీవిధానం =పంచదారలో నీళ్ళుపోసి పాకంరావాలి .
సెనగపిండి,బియ్యముపిండి,మైదాపిండి,కొద్దిగానీళ్ళుపోసికలిపిపకోడీపిండిలాజరుగాకలపాలి.
తరువాతబాగాకలపాలి.
పిండినికొద్దిగాతీసిపక్కనఉంచాలి.కలర్ వేసి కలపాలి .
బాణలోనూన వేసికాగినతరువాతపిండినిచిల్లలుగాబుదిలా వేయాలివేగినతరువాతతీసిపాకంలో వేయాలి.
తరువాతఆరుగంటలునాన పెట్టాలిమద్యమద్య లోకలుపుతూఉండాలి.
చివరగాయాలకులపొడి,జాజికాయపొడి,రోజ్ వాటర్,జీడిపప్పు,ఎండుదాక్ష,కోవాపొడి వేసికలపాలి .
ఈప్పుడుగుండగా లడ్డూ లాచుట్టూకోవాలి.
రుచికరమైనదర్బాష్ లడ్డూ సిద్దం ...........