Wednesday, September 28, 2011

పితల కుర

కావలసిన పదార్థాలు;పితలు -ఇదు ,నూన-ఒకస్పూన్ ,ఉల్లిపాయ -ఒకటి,పచ్చిమిర్చి-మూడు,అల్లం -కొద్దిగా,వల్లులి-నాలుగు,గసగసాలు -ఒకస్పూన్,దనియాలు -ఒకస్పూన్,లవగం-కొన్ని,చక్క-కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,కొతిమీర -కొద్దిగా ,కారం-ఒకస్పూన్ ,పసుపు -కొద్దిగా.
తయారీ విదానం ;పితలనుశుబ్రముగాకడిగి ఉప్పు ,కారం,పసుపు,పట్టిచాలిగసగసాలు ,దనియాలు,లవగాలు,చక్క ,కొద్దిగా వైఇంచి పొడిచేసుకోవాలి.బాణలోనూనపోసి పచ్చిమిర్చి,వల్లులి,ఆల్లం,వైఇంచికొద్దిసేపుఅయినతరువాతఉప్పు ,కారం,పసుపు ,పట్టిచినపితలువేసి ఆవిబాగాఉడికినతరువాతమసాలాపొడి వేసికొద్దిగానీళ్ళుపోయాలి .గీవీద్దగరఐయాకకొతిమిరవేసి దించాలి .అంతేపితలకురాసిద్దం ..........