Wednesday, November 28, 2012

కావలసినపదార్థాలు =పాలకూర-మూడు కట్టలు,స్వీట్ కార్న్ -ఒకకప్పు ,పచ్చిమిర్చి-మూడు,ఆల్లం -కొద్దిగా,
ఉల్లిపాయ -ఒకటి,పెసరపప్పు -మూడుస్పూన్,క్రీం -ఒకకప్పు,గరంమసాలా -కొద్దిగా,పసుపు -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,
కారం -కొద్దిగా ,ఆమచూర్ -కొద్దిగా ,నెయ్యి -మూడు స్పూన్,
తయారీ విధానం =1.ఉల్లిపాయసన్నగాతరగాలి.
2.స్వీట్ కార్న్ఉడికించిపక్కనఉంచాలి .
3.పెసర పప్పుకడగాలి.
4.పాలకూరకడిగితరగాలి ఈరెండుకలిపి పెసరపప్పు ,పాలకూరఅందులోపసుపు ,యాలకులు ,లవగాలపొడి,ఆల్లం,
ఉల్లిపాయ,పచ్చిమిర్చి,వేసికొద్దిగానీళ్ళు వేయాలి మూడుకూతలువచ్చాకఉడికించిరుబ్బాలి .
5.ఈపుడునెయ్యివేసికరిగించిఉడికించినస్వీట్ కార్న్ ,పెసరపప్పు,పాలకూర ,ఉప్పు ,పసుపు ,ఆమ్చురుపొడి ,కారం ,
గరంమసాలా,వేసి కలపాలి.
6.కిందకుదించినతరువాతక్రీంవేయాలి .మీగడకూడావేసుకోవచ్చు .
7.రుచికరమైనపాలకూరస్వీట్ కార్న్ సిద్దం .......
కావలసినపదార్థాలు =బాదం -ఆరకప్పు,పాలు -మూడుకప్పులు ,నెయ్యి -ముడుస్పూన్,పంచదార -ఆరకప్పు,            కలర్ -కొద్దిగా                                                                                                                                                తయారీ విధానం =1,బాదంముందురోజునాన పెట్టాలి .
2.తరువాత రుబ్బుకొనిఉంచాలి .
3.నెయ్యికరిగించిబాదం మిశ్రమము లోవేయాలి .
4.గోధుమరంగు వచ్చాదాకవేఇంచాలి .
5.తరువాతమరిగించినపాలు ,కలర్ వేసి కలపాలి .
6.మిశ్రమంఅయ్యక పంచదారవేయాలి.
7.రుచికరమైనబాదాంసిరా సిద్దం .......