కావలసినపదార్థాలు....రాగిపిండి -ఆరకిలోబెల్లం-పావుకిలో,నువ్వులు -కొద్దిగా,నీళ్ళు-ఒకకప్పు,నెయ్యి -నాలుగు ,
తయారీవిధానం ......నువ్వులువేఇంచిపెట్టుకోవాలి...
ఈప్పుడురాగిపిండిలోనెయ్యికలిపిబానలో వేఇంచాలి..
ఆలాగేమరోపాత్రలోబెల్లం,నీళ్ళుతీసుకోని పాకంపట్టాలి ....
రాగిపిండివేడిఅయికమ్మనివాసనవచ్చినపుడ్డు నువ్వులు వేసికలపాలి...
ఈమిశ్రమాన్నిలడ్డు లాచుట్టుకోవాలి..
రాగిలడ్డుసిద్దం .......