కావలసిన పదార్థాలు : ఆరటికాయ -ఒకటి ,శనగ పప్పు-కోదిగా,ఎండుమీర్చి -ఆరు ,జిలకర -ఒక స్పూన్ ,ఉప్పు -కోదిగా ,చింత పండు -కోదిగా ,ఎండు కొబ్బిరి -కోదిగా ,నూన-ఒక కప్
తయారీ విధానం :ఆరటికాయతీసి ముక్కలు కోసి ఉంచాలి .బాణలోనూన పోసి ,ఆరటికాయ ముక్కలను వైఇంచు కోవాలి ఆవి గోదుమావార్ణములోకి వచినతరువాతతీసుకొని శనగపప్పు ,ఎండు మీర్చి ,జిలకర ,ఎండు కొబ్బిరి ,కలిపి వైఇంచు కోవాలి .ఆనీచల్లారకఅందులో చింత పండు ,వైఇంచిన ఆరటికాయముక్కలు ,ఉప్పు ,కలిపిపొడిగా చేసుకోవాలి .వేడివేడి ఆరటికాయ పొడి దిని రైస్ లో కలిపి తింటే.రుచిగా ఉండును.అంత ఆరటికాయ పొడి రడి .
Wednesday, September 29, 2010
Tuesday, September 28, 2010
ఉల్లిపాయ చట్ని
కావలసిన పదార్థాలు :ఉల్లిపాయ -మూడు ,మీరపొడి -ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,నున -మూడు స్పూన్
తయారీ విదానం :ఉల్లిపాయ,మీరపొడి ,ఉప్పు ,వేసి గ్రాండ్ ఇన తరువాత స్టవ్ మీద బాణలో నున వేసి గ్రాండ్ ఐన పదార్థాలను నునలో వేసి బాగా ఉడికించు కోవాలి .అంట ఉల్లిపాయ చట్నిరడి .
తయారీ విదానం :ఉల్లిపాయ,మీరపొడి ,ఉప్పు ,వేసి గ్రాండ్ ఇన తరువాత స్టవ్ మీద బాణలో నున వేసి గ్రాండ్ ఐన పదార్థాలను నునలో వేసి బాగా ఉడికించు కోవాలి .అంట ఉల్లిపాయ చట్నిరడి .
వంకాయరైస్
కావలిసిన పదార్థాలు :రైస్ -మూడు కప్ ,ఆవాలు -ఒక స్పూన్ ,కరపాకు -నలుగు ఆకులు ,నున -ఆరకప్ ,వంకాయలు -ఆర కిలో ,పచిమీర్చి -నలుగు ,ఉప్పు -కోదిగా,పసుపు -కోదిగా ,టమాటరసం -మూడు స్పూన్ కోతిమీర్-కోదిగా ,జీడిపప్పు-మూడు స్పూన్ ,ఆలము వైల్లులి-కోదిగా ,కొబ్బిరితురుము -ఆర కప్
తయారీ విథానం :ముందుగా రైస్ కడిగి నానబైటుకోవాలి.వంకాయ లను శుబ్రముగా కడిగి పొడుగాకోసి ఉంచాలి .నున వేడి ఐన తరువాత ఆవాలు,కరపాకు ,పచిమీర్చి ,వంకాయ ముక్కలు ,ఆలం వైల్లులి ,కొబ్బిరి తురుము ,పసుపు ,కొతిమీర వేసి మూతపైట్టాలి .ముక్కలు బాగా రైస్ వేసి కొద్ది సపటేకిరైటింపు నీళ్ళుఉప్పు వయలి .రైస్ ఊదికక నిమరసం కలిపితే మరింతగా రుచిగా ఉంటుది .టమాట రసం కలుపుకోవాలి .రైస్ దించక జీడిపప్పు ,కొతిమీర తోఆలకరిచుకుంటా బాగా ఉండును.అంత వంకాయ రైస్ రడి .

Monday, September 27, 2010
చేనిగితనాలు చారు
కావలసిన పదార్థాలు ;చనిగితనాలు -ఒక కప్ ,పచిమీర్చి -ఆరు ,టమాట-ఒకటి ,ఉప్పు -కోదిగా, కొతిమీర -కోదిగా ,ఉల్లిపాయ -ఒకటి ,చింతపండు రసం -ఒక కప్ ,నున -ఒక స్పూన్ .
తయారీ విధానం :ముందుగా స్టవ్ మీద పైనాంఉంచి చనిగితనాలు ,పచిమీర్చి ,టమాట ,ఉల్లిపాయ ,ఉప్పు , అని వేసి వైంచుకోవాలి.తరువాత అని గ్రాండ్ చైసుకోవాలి .గ్రాండ్ ఐన తరువాత స్టవ్ మీద బాణ పైటి నున వైయాలి ఉల్లిపాయ లను దోరగా వైంచుకొనిగ్రాండ్ చేసుకున పదార్థాలను చింత పండు రసం లో ఆని కలుపుకొని స్టవ్ మీదపది నిమీశం ఉడకనివాలి.తరువాత కొతిమీర వేసి కిందకు దించాలి. అంటేచనిగితనాలచారు రడి

నజరానా
కరాపకును కడలనుచి వేరు చసీఒక డాబాలో పోసి ఫ్రిజు లో ఉంచితే ఎక్కువ కాలంతాజాగా ఉండును.మసాలాగ్రాండ్ చిసిన తరువాత మసాలా వాసన పోవాలంట ఎండిఉనబెడ్ మూకలు వేసి పొడి చయాలి వాసనపోతుడి .
పాలక్ రైస్
కావలసిన పదార్థాలు ; భియ్యం -ఒక కప్ ,పాలకూర -ఇదు కటలు,ఉల్లిపాయ -అర కప్ ,ఆలం వైల్లుల్లి -కోదిగా ,కొతిమీర -కోదిగా, పచిమీర్చి -నలుగు ,ఎండమేతి ఆకులు-మూడు చంచ ,గరంమసాల -చంచ ,నున -పావ్ కప్ ,ఉప్పు -కోదిగా ,పసుపు -ఒక స్పూన్ ,
తయారీ విదానం:ఒక బాణలో నున వేసి గరంమసాల ,ఉల్లిపాయ ,పచిమీర్చి ,అల్లం వెల్లుల్లి ,పసుపు ,దాని తరువాత ఉల్లిపాయ దోరగా వైఇంచుకోవాలి.సనగతరిగిన పాలకూర మగించి నలుగ కప్ నిరు చిర్చి...ఆతరువాత బియాం వేసి మూతఉంచాలి .ఆన్నం పూర్తిగా ఉడికే డించ ముందు ఎండినమేతిఆకులు వేసి ..కొతిమీర తో అలకరించి ..అంత పాలకూరైస్ రడి పెరుగు చట్నితో కలిపే వేడి వేడిగా తినాలి .

Sunday, September 26, 2010
పుదినా చటని
Saturday, September 25, 2010
బంగాళా దుం ప ఆటుకుల కూర
కావలసిన పదార్థాలు :ఆటుకులు -ఒక కప్ బంగాళా దుంప -ఒకటి ,ఉల్లిపాయ -ఒకటి ,పచిమీర్చి -మూడు ,శనగపప్పు ,మినపప్పు -ఒకస్పూన్ ఆవాలు -ఒకస్పూన్ ,కరపకు -నలుగు ఆకులూ ,పచ్చి బతని -ముడుచంచ,నున- అర కప్ ,పసుపు -కోదిగా ,నిమకాయ -ఒకటి ,కొతిమీర -కోదిగా ,ఉప్పు -కోదిగా ,
తయారీ విథానం :ఆటుకులను కడిగి ...నీళ్ళు వంచాసి పసుపు ఉప్పు చర్చి పక్కనఉంచాలి .ఇపుడుబంగాళదుంప పోటుతీసీ మూకలు గ కోయాలి ఉల్లిపాయ ,పచిమీర్చి ,కొతిమీర ,కూడా తరుగాలి .బాణలో నున వేసి శనగపపు ,మీనపపు ,ఆవాలు ,బతనిలు ,కరపకు ,వైయాలి .బంగాళా దుంపలు చర్చాలి .ఉల్లిపాయ ,పచిమీర్చి ,కలపాలి .కోది గ ఆటుకులు ,కోతిమీర్ వేసి మౌతఉంచాలి .కుర ఉడుకాకనిమరసం కలిపే దించితే సరిపోతుదిబంగాళా దుంప ఆటుకుల కురనువేడిగ తింటే రుచి గ ఉంటుది .

నౌడుల్స్ తయారుఅయినపుడు క్యాబాజీ కి బదులుగా పొడుగ బగళ దుంపలు తరిగి వాడవాచు అదే రుచి గ ఉంటుది . నోటి పూత తో బాథ పడుతునపుడు ...థానిమగింజలు లకుకోదిగా చక్ర రా కలుపుకొని తింటే నోటి పూత తగుతుదీ
పెరుగు రహిత
పెగురు చారు
కావలసిన పదార్థాలు ;పెగురు ,పుటునాల పొడి ,ఉప్పు ,పసుపు ,జిలకర ,ఆవాలు ,ఉల్లిపాయ ,నున ,కొతిమీర
తయారీ విథానం ;ముందుగా ఒక బాణ తీసుకొని పెరుగు ,పుటునలపొడి ఉప్పు ,పసుపు ,వేసి అని కలుపుకోవాలి .బగరు కోసం ;ఉల్లిపాయ ఎరగా వైంచు కోవాలి తరువాత జిల్లకార ,ఆవాలు ,వేసి కలిపి ఉన్న పెరుగు ను అందు లో కలిపే ఒక పది నిమిషం ఉడకనివాలి తరువాత కోతిమీర్ చలుకోవాలి .అంత రడి

Friday, September 24, 2010
కీర దోస పెరుగు సాలాడు
కావలసిన పదార్థాలు ;పెరుగు -ఒక కప్ ,కీర దోస ముక్కలు ,ఉప్పు ,కొబ్బిరీ మసాల -ఒకస్పూన్ ,తయారీ విథానం ;ముందుగా ఒక బాణ తీసు కొని పెరుగు ,కిరదోస ముక్కలు ,ఉప్పు,కొబ్బిర మసాల ,వేసు కోవాలి ఇప్పడు వే ఇంచు కోవలసిన పదార్థాలు ;జిల్లకర ,ఆవాలు ,కరపకు ,ఎండు మీర్చి ,వేఇంచు కోన తరువాత కిరదోస ,పెరుగు సాలాడు థానిలో కలిపి వయాలి ఆంత్ రెడి
Thursday, September 23, 2010
చికెన్ రోస్టు
Tuesday, September 21, 2010
ఖీమ
కావలసిన పదార్థాలు : ఖీమ పావుకిలో ,కొబ్బిరి కొద్దిగా ,కొతిమిర కొద్దిగా ,ఉప్పు, పసుపు ,కరం, పచ్చిమిర్చి నాలుగు ,ఉల్లిపాయ ఒకటి .
తయారివిధానం :ఖీమ ను శుబ్రంగా కడుగుకోవాలి .మిక్సిలో కొబ్బరి ,కొతిమిర, ఉప్పు, పసుపు, కరం,ఖీమ అన్ని గ్రిండ్ చేసుకోవాలి .తరువాత స్టవ్ మీద భాన పెట్టి నునే వేసి ఉల్లిపాయముక్కలు ఎర్ర గా వేఎంచాలి .తరువాత పచ్చిమిర్చి ముక్కలను వేసి ఖీమ చిన్న ఉండలుగా చేసుకొని అందులో వేయాలి .ఒక పదిహేను నిమిషముల తరువాత ఖీమ రెడి .
చికెన్ సుకా
కావలసిన పదార్థాలు : చికెన్ ,ఉప్పు, కరం,పసుపు ,
తయారివిధానం : చికెన్ ను శుబ్రంగా కడుగుకోవాలి .స్టవ్ మీద కుకర్ పెట్టి నునే వేసి చికెన్ ఉప్పు కరం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు వేసి నలుగు విజిల్లు వచ్చేవరకు స్టవ్ మీద ఉంచాలి .చికెన్ సుకా రెడి .
తయారివిధానం : చికెన్ ను శుబ్రంగా కడుగుకోవాలి .స్టవ్ మీద కుకర్ పెట్టి నునే వేసి చికెన్ ఉప్పు కరం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు వేసి నలుగు విజిల్లు వచ్చేవరకు స్టవ్ మీద ఉంచాలి .చికెన్ సుకా రెడి .
Friday, September 17, 2010
నజరానా
కరేపాకు పొడి చేసేటప్పుడు కొన్నివేఎంచిన నువ్వులు కలిపితే పొడి మరింత రుచిగా ఉంటుంది
బతనిలలో చిటికెడు వంట సోడా కలిపితే అవి పొంగకుండా ఉంటాయి .
బతనిలలో చిటికెడు వంట సోడా కలిపితే అవి పొంగకుండా ఉంటాయి .
బియ్యంపొంగాదాలు
కావలిసిన పదార్థాలు :బియ్యం పావు కేజీ , పంచదార పావు కిలో , నునే పావు కిలో , కొబ్బరి తురుము ఒక కప్పు ,నీళ్ళు అరకప్పు ,
తయారివేధానం : బియ్యం శుబ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టాలి ,తరువాత వడగట్టి మిక్సిలో వేసి మేతగా పిండి పట్టుకోవాలి . ఇప్పుడు పంచదారలో నీళ్ళు కలిపి పోయి మీద పెట్టాలి . తీగా పాకం వచ్చాక కొబ్బరితురుము,బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా కోలుపుతూ ఉండాలి . కొద్దిసేపు అయ్యాక దించి పక్క పెట్టుకోవాలి .తరువాత్ వేరే పాత్రలో అర లీటరు నీళ్ళు వేసి తెరనివ్వాలి .వాటిని పక్కన పెట్టుకున్న పాకం మిశ్రమంలో పోసి గరేతెజరుగా కలపాలి .తరువాత బనేలో నునే వేసి స్టవ్ మీద పెట్టాలి . వేడి అయ్యాక పిండిని చేతోవోత్తి నూనెలో వేయాలి . అది గోధుమ వర్ణంలోకి వచ్చాక దించేస్తే పొంగాదాలు రెడి .

Wednesday, September 8, 2010
టమాటచారు
కావలసిన పదార్థాలు : టమోటా , చింతపండు, ఉప్పు,మిరప్పుడి , కొబ్బిరిపుడి ,జీలకర్ర,
తయారివిదనం :కుకర్లో టమోటా, చిన్తపను, ఉప్పు, మిరప్పుడి, కొబ్బరిపుడి , జీలకర్ర , కొతిమిర కరేపాకు అన్ని వేసి కొద్దిగా నీళ్ళు వేసి స్టవ్ మీదః టూ విజిల్స్ వచ్చిన తరువాత బాగా రుబ్బుకోవాలి .కొద్దిగా నీళ్ళు వేసి ,కొద్దిసేపు వేఎంచుకోవాలి . తరువాత కిందకు దించి బాగారువేసికోవాలి .కొద్దిగా నునే వేసి ఉల్లిపాయలను ఎర్రగా వేఎంచుకోవాలి .వేఎంచుకొన్న చారును అందులో వేసుకోవాలి .
అంతే తమతచారు రెడి
Tuesday, September 7, 2010
కోడి గుడ్డు fry
మీరి యాల చారూ

కావాలసీ న పదార్థాలు ;కొబీరి,మీరియాలు ,జీలకర,కారపాకు ,విల్లుల్లి ,ఉప్పు ,చింత పండు రసం,నునే ,
తయా రి విధ నం;ఫ్రిస్ట్ నున వేసి ,కొబిరి ,మిరియాలు ,జీలకర ,కరపాకు ,విల్లుల్లి ,వేసి వేఎంచుకోవాలి తరువాత గ్రాండ్అయీన తరువాత యీపుడు నున వైసీ గ్రాండ్ఐన మిశ్రమాన్ని వేసి అందులో చింత పండు రసం వేసి కొద్దిగా నీళ్ళు వేసి అందులో మీరాపపొడి ,ఉప్పు ,వైసే కోది సైపుఉడి కిన్చుకోవాలి
Sunday, September 5, 2010
గోంగూర పుల్లకూర
గోంగూర ఇదు కట్టలు , పచ్చి సేనగాపప్పులు ఇరవై గ్రాములు , ఉల్లిపాయ ఒకటి , పచ్చి మిర్చి మూడు ,ఎండు మిర్చి రెండు , మెంతిపొడి ఒక స్పూన్, మినపపప్పు ఇదు గ్రాములు ,జీలకర్ర ఒక టి స్పూన్,ఆవాలు ఒక టి స్పూన్, పసుపు పావు టి స్పూన్ ,ఇంగోవ పావు టి స్పూన్ , వెల్లుల్లి ఇదు రెబ్బలు , నునే మూడు టి స్పూన్లు ,ఉప్పు, కారం, తగినంత .
తయారీ విదానం :గొంగురను వలచి సుబ్రం చేయాలి .సెనగ పప్పును ఉడికించి, పక్కన ఉంచుకోవాలి . ఎప్పుడు నునే వేసి మినపప్పు , జీలకర్ర, ఆవాలు , పసుపు ,ఇంగోవ , ఎండు మిర్చి , మెంచులు వెల్లుల్లి వేసి వేఎంచాలి .ఆవాలు వేసిన తరువాత ఉల్లిపాయ ముక్కలు , పచ్చి మిర్చి వేయాలి .అవి వేగిన తరువాత గోగురవేసి కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి ఇదు నిమిషాల సేపు ఉడికించాలి . ఎప్పుడు ఉడికించిన సెనగపప్పు ఉప్పు కారం, వేసి కలిపి మరో ఇఎడు నిమిషలు ఉడికించి కిందకు దిన్చివేయాలి .గోంగూర పుల్లకుర్ర రెడి
Saturday, September 4, 2010
టమా తో చ టాని
మట్టన్ fary

కావలసిన పదార్థాలు : ఎముకలు లేని మాంసం -అర కిలో ..ఉల్లిపాయముక్కలు -కొద్దిగా ,నీళ్ళు- అర కప్పు ,మిరపపుడి -ఒక స్ప్పోన్ ,ఉప్పు -రెండు స్పూన్లు ,పసుపు- పావు టి స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు ,
బాగార్ కోసం :నునే రెండు టేబుల్ స్పూన్, జీలకర్ర -ఒక టి స్పూన్, కరిపకు-ఓకే రెమ్మ ,తరిగిన కొతిమిర పావు కప్పు ,పుదినా ఆకులూ - పావు కప్పు ,పచ్చి మిర్చి చీలికలు నాలుగు .మిరియలపుడి అర టి స్పూన్,గరం మసాల అర టీ స్పూన్
నిమ్మ రసం రెండు స్పూన్ లు .
తయారీ విధానం :మాంసం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ,కారం, ఉప్పు,పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు కలిపి నీటిని పోసి పెశార్ కుక్కర్లో ఐదు నిమిషాల సేపు ఉడికించి ముక్కలను వేడిగా తీసి తడిలేకుండా అర నివ్వాలి .బానలో నునే వేడిచేసి జీలకర్ర, కొతిమిర,పుదినా,కరిపకు , పచ్చిమిర్చి చీలికలు వేసి కొద్ది సెకండ్లు వేఎంచి అందులో మాంసం ముక్కలను వేసి బాగా కలపాలి .పైన మిరియాల పూడి గరం మసాల నిమ్మ రసం, వేసి కలిపి ఐదు నుంచి పది నిమిషాల సేపు మీడియం మంట మీద వేఎంచి దించేయాలి
Friday, September 3, 2010
సెమి యా

కావలసిన పదార్థాలు
..ఉల్లి పాయలు -ఒకటి మీరపకాయలు -నలుగు తోమతో -ఒకటిబంగాలదుంపలు
-ఒకటి ఉప్పు -కోదిగా పసుపు -కోదిగా జేలకర-కోదిగా ఆవాలు -కోదిగా, కొతిమీర-కోదిగా, కారా పాకు -కోదిగా తయారి వీథా నము ;నూనాలో సేమియా వేఎంచికోవాలి . ఈప్పుడు నూనా వేసీ ఉల్లిపాయలు ,మీరాప కాయలు ,టామాట ,బంగాలదుంపలు కొతిమీర ,కరపాకు , ఉప్పు ,పసపు ,జేలకర ,ఆవాలు ,వేసిన తరువాత నీళ్ళు వేయాలి తారు వాత సేమియా వేయాలి .
Thursday, September 2, 2010
చిట్కా
అరటిపండ్లు , పువ్వులు ఫ్రిజ్లో పెట్ట కూడదు .వాటి వాళ్ళ లోపలి పదార్ధాలు రుచి, వాసన మారిపోతాయి .
Wednesday, September 1, 2010
సేమియా లడ్డు

కావలసిన పదార్థాలు :,సేమియా , కొబ్బరితురుముమ - అర కప్పు , మఎద పిండి -పావుకప్పు ,తెల్ల నుక పావుకప్పు ,బీట్రూట్ ఒకటి , చెక్కర రెండు కప్పులు,యలక్కల పూడి చెంచా,బాదం, కిస్మిస్ , జీడి పప్పు అన్ని కలిపి అరకప్పు .
తయారివేధానం :
మీద , తెల్ల నుక, సేమియా , కొబ్బరి, కిస్మిస్ , జీడి పప్పు, నెయ్యి లో వేఎంచుకోవాలి.చెల్లరక వాటిని మిక్సిలో వేసి పొడి చేయాలి . చేక్కరను కూడా పొడిచేసి సిద్దంగా ఉన్న సేమియా ,మాయద మిశ్రమం లో కలిపి పక్కన పెట్టాలి .ఈప్పుడు బీట్రూట్ ను శుబ్రంగా కడిగి ఉడికించాలి .చెల్లరక పొట్టు తీసి మిక్సిలో మెత్తగా రుబ్బాలి . దాన్ని వస్త్రంలో తీసుకోని పిండితే బీట్రూట్ రసం వస్తుంది దాన్ని సేమియా మిశ్రమంలో కలిపి ఉండలుగా నేయాలి. వీటిని కొబ్బరికోరులో అద్ది బాదం ,జీడి పప్పు తో అలంకరిస్తే నోరురెంచే సేమియా లడ్డు రెడీ
అటుకులా లడ్డు

అటుకులా లడ్డు
అరకప్పు అటుకులు ,రుచికి తగినంత బెల్లం ,యలకలపుడి చెంచా,కొబ్బిరుపుడి తురుము మూడు చెంచాలు ,
తయారీ విధానం
అటుకులను కొద్దిగా నీళ్ళలో ముంచి తీసివేయాలి .తరువాత బెల్లం తురుము మిక్సి లో వేసి మెత్తగా చేయాలి .ఈప్పుడు తడి అటుకులను బెల్లం కొబ్బరితురుము జోడించి చేత్తో మెత్తగా చేయాలి .చివరగా ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత పరిమాణంలో ఉండలుగా చేసి ..వెంచిన జీడిపప్పు అలంకరిస్తే అటుకులు లడ్డు రెడీ
.
Subscribe to:
Comments (Atom)