Thursday, November 25, 2010
Rani asked to down her middle finger
The Censor board raised objections over making of "No one killed Jessica" promo, ready to air , in which Rani showing her middle finger in her office corridor has got the film stuck with censor board..The censor board find, it is too offensive for family viewing.
Saturday, November 13, 2010
గోల్డన్ కాయిన్
కావలసినపదార్థాలు :ఓట్స్.పిండి -మూడుకప్పులు,మైదా -కప్పు,గోధుమపిండి -కప్పు,వాము -ఆరస్పూన్,వెన్న -కొద్దిగా,
ఉప్పు -ఆరస్పూన్,నూన-వేయించడానికిసరిపడా,
తయారీవిధానం:ఒకపాత్రలోఓట్స్,పిండి,మైదా,గోధుమపిండి,వాము,వెన్న,ఉప్పు,నీరుపోసిచపాతీపిండిలాకలుపుకోవాలి.
ఇదునిమిషాలతరువాతపిండినిఉండలుగాచేసుకోవాలి.వాటినిచపాతీలావత్తుకొని చిన్నసీసామూతలోరౌండ్గాచేసుకోవాలి .
బాణలోసన్ననిమంటఫైనూనకాగినతరువాతవీటినిఅందులోవేసిదోరగావేయించుకుంటేగోల్డన్,కాయిన్ సిద్దం.....

ఓట్స్ ఆలు బర్ఫీ
కావలసినపదార్థాలు:ఓట్స్.పిండి -కప్పు ,ఉడికించినఆలుపేస్ట్ -కప్పు,పంచదార-కప్పు,నెయ్యి -మూడుస్పూన్,
జీడిపప్పు -పది,యాలకులపొడి -కొద్దిగా,
తయారీవిధానం :ఓట్స్,పిండినికొద్దిపాటినెయ్యిలోవేయించితీయాలి.
బాణలోమిగిలిననెయ్యి,ఆలుపేస్ట్,వేసిదోరగావేగాక,పంచదారవేసికరిగివరకుకలపాలి.తరువాతఓట్స్,పిండినికూడావేసి
కలుపుతూబాగాకలిపినతరువాతయాలకులపొడి,జీడిపప్పు,వేయాలి.చివరగానెయ్యిరాసినప్లేట్,లో పలుచగాపోసి నచ్చిన
విదముగాకోయాలి.అంతేఓట్స్ ఆలుబర్ఫీ రడి .....

ఖీర్
కావలసినపదార్థాలు :పాలు-ఆరలీటర్ ,పచ్చికోవా -కోద్దిగా,పంచదార -కోద్దిగా ,యాలకులపొడి -కోద్దిగా,
ఓట్స్,పిండి -మూడుస్పూన్,సన్నగాతరిగినబాదం-మూడుస్పూన్,జీడిపప్పు -ఒకస్పూన్....
తయారీవిధానం:ఓట్స్,పిన్దిలోకోద్దిగానీరుకలిపికాగుతున్నపాలలోవేసి కలుపుకోవాలి.పాలుకాగుతున్నపుడ్డుకోవాకూడా
కలిపిమూడుపోగులురానిచ్చిస్టవ్ఆపిపంచదారవేసికరిగావరకుకలపాలి.తరువాతదించాలి.చల్లారినతరువాతయాలకులపొడి,
బాదంపప్పు,జీడిపప్పు,వేసికలిపిఫ్రీజులోఉంచిచల్లగాఅయినతరువాతతింటేసరిపోతుంది.ఈదిబాదంపాలరుచిలో ఉంటుంది.అంతేరుచికరమైనఖిరుసిద్దం....

స్వీట్ ,స్టికు
కావలసినపదార్థాలు:ఓట్స్,పిండి-మూడుకప్పులు,గోధుమపిండి -కప్పు,మైదా -కప్పు,బెల్లం-మూడుకప్పులు,వెన్న -కొద్దిగా
ఉప్పు -కొద్దిగా,యాలకులపొడి -పావుస్పూన్,నూన-వేయించడానికిసరిపడా.
తయారీవిధానం :ఒకబాణలోఓట్స్,పిండి,గోధుమపిండి,మైదా,వెన్న,ఉప్పు,కొద్దిగానీరుపోసి చపాతీపిండిలాకలిపిపక్కన
ఉంచాలి.ఇదునిమిషాలునానినతరువాతకోద్దిగాపిండితీసుకోనిఫోటోలోమాదిరిగా వత్తుకోవాలి.బాణలోనూనకాగినతరువాత
నూనలోవీటినివేసిదోరగావేయించుకొనిపక్కనఉంచుకోవాలి.బెల్లంలోకోద్దిగానీరుపోసిఉండపాకంరానిచ్చితరువాతఅందులో
యాలకులపొడివేయాలి.చివరగావేయించుకున్నస్టిక్నిఇందులోవేసిస్టవ్,మీదకిందకుదించాలి.అంతేస్వీట్ ,స్టిక్.సిద్దం .......

లాలీ పాప్సు
కావలసినపదార్థాలు :ఒట్స్,పిండి -ముద్దచేసుకోవటానికిసరిపడా,నానబెట్టినశనగలు-కప్పు,మెంతికూరఆకులు -మూడు
కప్పులు,పచ్చిమీర్చితరుగు-ఒకస్పూన్,అల్లం -చిన్నముక్క,లవంగాలు,చెక్కపొడి-ఆరస్పూన్,కొతిమీర-కొద్దిగా,
పుదినా-కొద్దిగా,ఉల్లితరుగు -కప్పు,ఉప్పు -కొద్దిగా,నూన-వేయించడానికిసరిపడా,ఐస్,క్రీమ్,పుల్లలు-కొన్ని,
తయారీవిధానం;శనగలు,పచ్చిమీర్చి,అల్లం,లవంగాలు,చెక్క,ఆన్నికలిపికొద్దిగానీరుపోసిముద్దచేసుకోవాలి.ఈప్పుడుఇందులో
కొతిమీర,పుదినా,ఉల్లితరుగు,ఉప్పు,సన్నగాతరిగినమెంతికూరఆన్నికలిపిలాలీ,పాప్సుచేసుకోవడానికివచ్చాలాసరిపడా ఒట్స్.పిండి వేసి కలపాలి.కలిపినపిండినిఐస్,క్రీమ్,పుల్లలకిపెట్టిబాగాకాగిననూనలోఎరగావేయించుకోవాలి.అంతేలాలీపాపూ
సిద్దం ....

Friday, November 12, 2010
కాదుకి దాల్
కావలసినపదార్థాలు :శనగపప్పు -కప్పు,కందిపప్పు -కప్పు,లవంగాలు -కొద్దిగా ,చెక్క -కొద్దిగా,యాలకులు -కొద్దిగా ,
బిరియానిఆకులు -నాలుగు,చింతపండురసం-కప్పు,ఉప్పు -కొద్దిగా,పసుపు-ఆరస్పూన్,కారం-ఒకస్పూన్,
దనియాలపొడి -ఒకస్పూన్,
తయారీ విధానం ;ముందుగాశనగపప్పు ,కందిపప్పు ,ఉడికించుకోవాలి.
తరువాతఃశనగ పప్పు,కందిపప్పు,రుబ్బుకోవాలి.
ఈప్పుడునూనవేసిలవంగాలు,చెక్క,యాలకులు,బిరియానిఆకులు,వేసికదూవేసిచింతపండురసం,ఉప్పు,కారం,పసుపు,
దనియాలపొడి ,వేసిఆవిబాగామాగకరుబ్బిపెట్టుకున్నమిశ్రమముఅందులోవేసి కలపాలి .అంతేరుచికరమైనకాదుకిదాలు

ఆపిల్ జిలేబీ
కావలసినపదార్థాలు :ఆపిల్ -మూడు ,మైదా -పావుకప్పు,ఈస్ట్ -ఆరస్పూన్ ,పంచదార-ఆరస్పూన్,పిస్తా -కొద్దిగా ,
నూన-వేయించడానికిసరిపడా,
సిరఫ్-కోసం :పంచదార-కప్పు ,నీళ్ళు-కప్పు ,నిమ్మరసం-పావుస్పూన్,యాలకులపొడి-ఆరస్పూన్,
తయారీవిధానం :ఆపిల్,చెక్కతీసి వలయాకారంలోముక్కలుకోయాలి .పావుకప్పునీళ్ళలోఈస్ట్,పంచదారకలిపి పక్కన
పెట్టాలి.ఈప్పుడుమైదాపిండికినూన,ఈస్ట్,చేర్చి..బాగాకలపాలి .ఈమిశ్రమముకేకుమిక్ష్లాఉండాలి .ఈప్పుడుపంచదారలోకప్పు
నీళ్ళు,నిమ్మరసం,యాలకులపొడి,వేసిబాగాకరిగించిస్టవ్,మీదమరగించాలి.తీగపాకంవచ్చాకదించాలి.తరువాతబాణలోకప్పు
నూనతీసుకోనిస్టవ్,మీదపెట్టాలి.సిద్దంచేసుకున్నమైదామిశ్రామములోఆపిల్,ముక్కలనుముంచికాగిననూనలోవేయించిగోధుమ
వర్ణంలోకివచ్చాకతీయాలి.ఈముక్కలనుపంచదారపాకంలోవేయాలి.వేడివేడిఆపిల్,జిలబీసిద్దం .ఫైనపిస్తాపలుకులువేయాలి .అంతేఆపిల్ ,జిలబీరడి .......

సొరకాయ టికీ
కావలసినపదార్థాలు:సొరకాయతురుము -కప్పు ,పచ్చిమీర్చి-కొద్దిగా,ఉప్పు -కొద్దిగా ,వాము -కొద్దిగా,కొతిమీర -కొద్దిగా ,
వైల్లులి -కొద్దిగా ,ఆలం -కొద్దిగా,చనిగిపిండి -కప్పు ,పెరుగు -కప్పు ,బొంబాయిరవ్వ -కొద్దిగా ,
తయారీ విధానం :ముందుగాపెరుగులోబొంబాయిరవ్వకలపిపదహైదునిముషాలునాన పెట్టాలి .
సొరకాయతురుములో చనిగిపిండికలిపిపెట్టుకున్నబొంబాయిరవ్వమిశ్రమముఆన్నివేసి బాగాకలపాలి .ఉప్పు ,వాము ,
పచ్చిమీర్చి,ఆలంముక్కలు,వైల్లులిముక్కలు ,కోతిమీరా,ఇంగువవేసి బాగా కలపాలి .
తరువాత పైణముఫై వెన్న రాసి చిన్న చిన్నవాడలమాదిరిగావేసి తిపాలి.ఎరగాఅయిన తరువాతపక్కనతీయాలి .అంతే
రుచికరమైనసొరకాయటికీ రడి .....

పాలకూర గోధుమపిండిపూరి
కావలసినపదార్థాలు :పాలకూర -ఒకకప్పు ,జిలకర -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి-నాలుగు,ఆలం-కొద్దిగా ,
గోధుమపిండి -కప్పు ,పసుపు -స్పూన్ ,కారం-ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,
తయారీ విధానం :ముందుగాపాలకూరనీళ్ళువేసి మరగించాలి.
జిలకర ,పచిమీర్చి,ఆలం ,వేసిరుబ్బుకోవాలి .తరువాతపాలకూరకూడా వేసి రుబ్బాలి.
తరువాతగోధుమపిండిలోఉప్పు ,పసుపు ,కారం,వేసిన తరువాతరుబ్బిపెట్టుకున్నమిశ్రమాన్నివేసికలపాలి .వాటిని పురిలాచేసుకొనినూనలోవైఇంచుకోవాలి.రుచికరమైనపూరిరడి ....

మింట్.బంగాళాదుంప సూప్
కావలసినపదార్థాలు :ఆలివోయిల్-ఒకస్పూన్,వైల్లులి ముక్కలు -కొద్దిగా ,పుదినా -కొద్దిగా ,మిరియాలపొడి -ఆర స్పూన్,
ఉప్పు -కొద్దిగా,చిల్లిపేస్ట్-ఒకస్పూన్ ,బంగాళాదుంప పేస్ట్ -ఒకకప్పు,వెన్న-కొద్దిగా ,
తయారీ విధానం:ముందుగాబాణపెట్టిఅందులోఆలివోయిల్.వేసి తరువాతవైల్లులిముక్కలు,పుదినావేసి కొద్దిగా నీళ్ళువేసి
మరిగించాలి.తరువాతమిరియాలపొడి,ఉప్పు,చిల్లిపేస్ట్ ,బంగాళాదుంపపేస్ట్ ,వేసి కలపాలి .తరువాతవెన్నవేసి కొద్దినిముషాలు
ఉడకాలి .అంతేరుచికరమైనమింటుబంగాళాదుంపసూప్ రడి ....

Wednesday, November 10, 2010
జొన్నరవ్వకేసరి
కావలసినపదార్థాలు:జొన్నరవ్వ-ఒకకప్పు,పంచదార-ఒకకప్పు,నెయ్యి -నాలుగుస్పూన్,పాలు-ఒకకప్పు,జీడిపప్పు -కొద్దిగా
బాదం-కొద్దిగా,పిస్తా -కొద్దిగా,యాలకులపొడి -ఒకస్పూన్,ఫుడ్కలర్-కొద్దిగా ,
తయారీవిధానం :ముందుగాబాణలోనెయ్యివేసిజీడిపప్పు,బాదం,పిస్తా ,ఆన్నివైఇంచుకోవాలి.
తరువాతజొన్నరవ్వనుదోరగావైఇంచాలి.
ఈప్పుడునెయ్యి వేసిజొన్నరవ్వవైఇంచేతప్పుడుఅందులోపాలువేసిగడకటకుండాతిపాలి.తిపుతునప్పుడువైఇంచిపెట్టుకున్నజీడిపప్పు ,బాదాం,పిస్తా ,యాలకులపొడి,వేసికలపాలి.తరువాతఫుడ్ కలర్ వేసి కలపాలి.అంతేరుచికరమైనజొన్నరవ్వకసరిసిద్దం ....

క్యారేట్ సాలడ్
కావలసినపదార్థాలు :క్యారేట్,తురుము -ఒకకప్పు ,మినపప్పు -ఒకకప్పు ,పచ్చికొబ్బరి-ఆర కప్పు,పచ్చిమీర్చి-నాలుగు,
కోతిమీరా -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,నిమ్మరసం-మూడుస్పూన్,
తయారీవిధానం:ముందుగామినపప్పునుగంటముందునాన పెట్టాలి.
తరువాతఒక బాణలోక్యారేట్.తురుముమినపప్పు,పచ్చికొబ్బరి,పచ్చిమీర్చి,కొతిమీర,ఉప్పు ,నిమ్మరసం,వేసిబాగాకలపాలి .అంతేరుచికరమైనక్యారేట్,సాలాడురడి......

పాపిచాటు
కావలసినపదార్థాలు:బియ్యంపిండి-మూడు కప్పులు,మైదా -నాలుగు కప్పులు,పెరుగు -ఆరుకప్పులు ,ఉడికించిన బంగాళాదుంపలు-నాలుగు,కారం-నాలుగుస్పూన్,పసుపు -ఒకస్పూన్,జిలకరపొడి -ఒకస్పూన్,షజిరపొడి -ఒకస్పూన్ ,
కోతిమీరా-కట్ట,కొబ్బరితురుము -ఒకకప్పు,చాటు మసాలా-ఒకస్పూన్,చట్ని-ఆరుస్పూన్,ఉప్పు -కొద్దిగా,కరపకు -కొద్దిగా ,
నూన-సరిపడా ..
తయారీవిధానం:బియ్యంపిండి,మైదా,షజిరపొడి,జిలకరపొడి,కారం,పసుపు,ఆన్నికలిపాలి.ఈమిశ్రామములో తగినన్ని
నీళ్ళుపోసిగట్టిపిండిలాకలపాలి.పిండినిపురిలావత్తుకొనివైఇంచితీసిముక్కలుగాచిదమాలి.ఒకబాణలోపెరుగువేసిస్పూన్,తోకలపాలి.
స్టవ్,మీదబాణపెట్టిఒకస్పూన్ నూనవేసిజిలకర,ఆవాలు,కరపకువేసిమూడునిముషాలువైఇంచాలి.దించాకపెరుగు వేసి
బాగాకలిపి పక్కనఉంచాలి.చట్నిసిద్దంగాఉంచుకవాలి.విడిగామరోపాత్రలోఉడికించినబంగాళాదుంపలముక్కలోచాటుమసాలా వేసి
చిదిమినటుగాకలిపిఉంచాలి.ఓ ప్లేట్లో చిదిమినపూరిలనుకొన్నిపెట్టివాటిమీదఒకస్పూన్,చిదిమినబంగాళాదుంపలను వేయాలి.నాలుగుస్పూన్,పెరుగు వేయాలి.ఆఫైనటీస్పూన్,చట్ని వేసిచాటుమసాలా,కోతిమీరాతురుము,చల్లిఅందించాలి .అంతేవేడి వేడి పాపిచాటుమసాలాపూరిసిద్దం .....

సేవ్ పూరి
కావలసినపదార్థాలు :మైదా-ఒకకప్పు,కరప్ప్స-ఆరకప్పు,పెరుగు -ఆరకప్పు,బంగాళాదుంపముక్కలు-కప్పు,
ఉల్లిపాయముక్కలు-ఆరకప్పు,చాటుమసాలా-ఒకస్పూన్,కారం-ఒకస్పూన్,జిలకర పొడి-ఒకస్పూన్,చట్ని-నాలుగుస్పూన్.
గ్రీన్చట్ని-ఒకస్పూన్ ,నీళ్ళుకప్పు ,ఉప్పు -కొద్దిగా,నూన-వైఇంచదానికిసరిపడా..
తయారీ విధానం:మైదాలో ఉప్పు వేసినీళ్ళుపోసి పిండిలాకలపాలి.పదినిమిషాలపాటుతడిబట్టవేసి కప్పిఉంచాలి.
తరువాతదిన్నిగుండగచిన్నపూరిలాచేసినూనలోవైఇంచితీయాలి.వీటినిఓ ప్లేట్లో ఉంచివాటిమీదకొద్దిగాకపప్పుస,బంగాళా
దుంపలు ముక్కలు,పెరుగువేయాలి.తరువాతచట్ని,గ్రీన్,చట్ని వేసికారం,జిలకరపొడి,చాటుమసాలా,చల్లితేసేవ్,పూరిసిద్దం ..

Tuesday, November 9, 2010
స్వీట్ పోతతోచాటు
కావలసినపదార్థాలు:చిలగడదుంపలు-మూడు ,బంగాళాదుంపలు -మూడు ,పచ్చిమీర్చి-మూడు ,జిలకర -ఒకస్పూన్ ,
కారం-ఆరస్పూన్ ,చాటుమసాలా -ఒకస్పూన్,చింతపండు-కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,పంచదార -ఆరస్పూన్ ,నూన-మూడు స్పూన్ ,కొతిమీరా-పావుకప్పు,నిమ్మరసం -ఒకస్పూన్ ,
తయారీవిధానం :చిలగడదుంపలు ,బంగాళాదుంపలు ,ఉడికించి పొట్టు తీసి చిన్నముక్కలుగాకోయాలి .
చింతపండురసంనానబెట్టిగుజ్జుతీయాలి .
బాణలోనూన వేసిజిలకర వేసి వైఇంచాలి .తరువాతబంగాళాదుంపలు,చిలిగడదుంపముక్కలువేసి మూడునిముషాలు,వేఇంచి తీసిమరో బాణలోవేసి పక్కనఉంచాలి .
ఈప్పుడు బాణలో సన్నగాతరిగినపచ్చిమీర్చి,ఉప్పు ,చాటుమసాలా,కారం,వేసి కొద్దిగావైఇంచిదుంపముక్కలమీదవేయాలి .తరువాత వీటిమీదచింతపండుగుజ్జు,పంచదార,కోతిమీరా,వేసికొద్దిగానిమ్మరసంపిండికలిపిఅందించాలి ...అంతేస్వీట్ పొటాటో చాటు సిద్దం .....

దహి పావడచాటు
కావలసినపదార్థాలు:ఆప్పడలు-వైఇంచినవి -పది ,బంగాళాదుంపముక్కలు -నాలుగుకప్పులు,పెసులు -ఆరకప్పు ,
పెరుగు -ఒకకప్పు ,జిలకరపొడి -ఒక స్పూన్,దానిమ్మగింజలు-మూడుస్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,పంచదార-ఒకస్పూన్ ,
ఎండుమీర్చి,వైల్లులికలిపిరుబ్బినచట్ని-పావుకప్పు ,గ్రీన్ చట్ని-పావుకప్పు ,స్వీట్.చట్ని-పావుకప్పు ,చాటుమసాలా-ఆర స్పూన్ ,కొతీమీరా-ముడుస్పూన్ ,.
తయారీ విధానం :పెరుగులోఉప్పు ,పంచదార వేసి స్పూన్,తో బాగా కలిపిఫ్రీజులోపెట్టాలి.ప్లేట్,లో ఆప్పడలముక్కలుఫైట్టి ఒకటితరువాతఒకటికొన్ని బంగాళాదుంపముక్కలుఉంచాలి.ఈప్పుడుపెసులువేసిఎండుమీర్చివైల్లులిచట్ని,గ్రీన్,చట్ని,తీపి
చింతపండుచట్ని,కొద్దికొద్దిగావేయాలి.తరువాతజిలకరపొడి ,చాటుమసాలా,కారం,ఉప్పు ,చల్లిపెరుగులో వేయాలి .వీటి మీద మళ్ళికోతిమీరాతురుము ,దానిమ్మగింజలు,కారప్పూస చల్లిఅందించాలి.అంతేరుచికరమైనదహి పావడచాటురడి.....

కొబ్బరి పలావ్
కావలసినపదార్థాలు :పచ్చికొబ్బరితురుము -పావుకప్పు,బియ్యం -కప్పు ,నెయ్యి -కప్పు ,జీడిపప్పు -కొద్దిగా,ఎండుదక్ష -
కొద్దిగా ,పంచదారపొడి -కప్పు ,యాలకులపొడి-ఒక స్పూన్,
తయారీ విధానం;బియ్యంకడిగిపదినిముషాలునానబెట్టాలి.కొబ్బరినినెయ్యిలో వేఇంచాలి.
తరువాతఒకపాత్రతీసుకోనిబియ్యంతీసుకోనిస్టవ్.మీదపెట్టాలి .ఆన్నంఉడుకుతునప్పుడుకొబ్బరితురుము,పంచదారపొడి ,వేసి బాగాకలపాలి .ఇదు నిముషాలుఅయినతరువాతనెయ్యి,యాలకులపొడి,వేసిసన్నటిమంటఫైఉంచాలి.ఆన్నంఉడికాక
నెయ్యిలోవైఇంచినజీడిపప్పు,ఎండుదక్ష,లనువేసికిందకుదించాలి.వేడి వేడికొబ్బరిపలావ్.సిద్దం...

Monday, November 8, 2010
బ్రెడ్ ఖిరు
కావలసిన పదార్థాలు :పాలు -లీటర్,బ్రెడ్ ముక్కలు -ఆరు ,పంచదార -ఆరకప్పు,యాలకులపొడి -ఆరస్పూన్,పంచదార -ఆర స్పూన్,బాదం-కొద్దిగా ,పిస్తా-పది ,నెయ్యి -మూడు స్పూన్ ,
తయారీ విధానం :బ్రెడ్,ముక్కలకుఅంచులుతొలగించిపల్టేలో ఉంచాలి .వాటిమీదపంచదారపొడి,పాలుస్పూన్ ,పంచదార
వేసి బ్రెడ్.ముక్కలనుచేతోకలపాలి.చిన్నచిన్నముక్కలుగాఆవుతుంది.వాటినిపావుగంటఫ్రీజులో పెట్టాలి.ఈప్పుడుబాణలో
పాలుపోసిబాగామరిగించాలి.తరువాతఅందులోపంచదార,యాలకులపొడి ,బాదం,పిస్తా,జోడించిబాగామరిగించి..
గట్టిపడ్డాకబ్రెడ్,ముక్కలనువేయాలి.వేడివేడి బ్రెడ్ ఖిరు సిద్దం ....

గుమ్మడికాయపులుసు
కావలసినపదార్థాలు :కూరగుమ్మడికాయముక్కలు-ఒకకప్పు,ఉల్లిపాయముక్కలు-కప్పు,పచ్చిమీర్చి-నాలుగుఉప్పు-కొద్దిగా,కారం-ఒకస్పూన్ ,పసుపు -కొద్దిగా,కరపాకు-కొద్దిగా,కోతిమీరా-ఒక కట్ట,చింతపండురసం-కప్పు,బెల్లం -ఒకస్పూన్ ,
నూన-నాలుగు స్పూన్,ఆవాలు -స్పూన్,మినపప్పు -స్పూన్,శనగపప్పు-ఆరస్పూన్,
తయారీ విధానం :బాణలోనూనపోసి ఆవాలు,మినపప్పు,శనగపప్పు,ఉల్లిపాయముక్కలు,పచ్చిమీర్చి,కరపాకు,వేయాలి .
తరువాతగుమ్మడికాయముక్కలు,వేసిమగించి చింతపండురసంజోడించిమూతపెట్టాలి.రసంబాగామరిగాకబెల్లంవేయాలి .
చివరగాకోతిమీరాచల్లిదించాలి.గుమ్మడికాయపులుసుసిద్దం...

Friday, November 5, 2010
ఆపిల్ బర్ఫీ

కావలసిన పదార్థాలు:ఆపిల్ -మూడు,పంచదార -ఆరకప్పు ,ఎండుదక్ష -కొద్దిగా ,జీడిపప్పు -కొద్దిగా ,బాదం-కొద్దిగా ,
నెయ్యి -పావుకప్పు ,.
తయారీ విధానం :ఆపిల్,తొక్క తీసి ముక్కలుగాతరిగిఉడికించిపెట్టుకోవాలి.నీళ్ళువంచేసిచేతోచిదిమితేగుజూలాఆవుతుంది
ఈందులోపంచదారకలిపిమళ్ళిసన్ననిమంటఫై పెట్టాలి.ఈది కాస్తఉడుకుతున్నఅప్పుడు కొద్దిగానెయ్యి కలపాలి .ఈది హల్వాల తయారుఆవుతుంది.మిశ్రమముబాగాదగరఅయిన తరువాతమిగిలిన నెయ్యి లో ఎండుదక్ష ,జీడిపప్పు ,బాదం ,పలుకులు వైఇంచి ..ఇందులో కలిపి ఈ మిశ్రమాన్నినెయ్యి రాసిన పళ్ళంలోకిమార్చుకోవాలి .కాస్త చల్లారక చాకుతో బిళ్ళ మాదిరిగాకోయాలి .అంతేరుచికరమైనఆపిల్ బర్ఫీ సిద్దం ....
మాతాబులు

కావలసిన పదార్థాలు :మైదా -కప్పు,ఉప్పు-కొద్దిగా,గసగసాలు -పావుకప్పు,పంచదార-కప్పు,కొబ్బరితురుము -ఆరకప్పు ,
యాలకులపొడి -ఒకస్పూన్ ,నెయ్యి -పావుకప్పు,..
తయారీ విధానం :ముందుగామైదాకుకొద్దిగాఉప్పు ,చేర్చిపూరిపిండిలాకలిపిపెట్టుకోవాలి. బాణలోస్పూన్,నెయ్యి వేడి చేసిగసగసాలు వైఇంచాలి .ఆ తరువాతకొబ్బరితురుముచేర్చాలి.ఈది కూడాకాస్తవేగాకపంచదారవేయాలి.పంచదారకరిగాక
యాలకులపొడివేయాలిసరిపోతుంది.నానబెట్టినమైదానుపూరిలావత్తుకొనిఅందులో గసగసాలమిశ్రమముకొద్దిగాఉంచి ..
రోల్,లా చేసుకోవాలి .తడిచేతోచివర్లఆతికించాలి.వీటిని నూనవేయకుండాపెనంఫై వైఇంచుకుంటేచాలు.మతాబులుసిద్దం .....
తీపి నక్షతలు
మువదొండకాయ

కావలసినపదార్థాలు :దొండకాయలు-పావుకిలో,ఉల్లిపాయ-మూడు,వేరుశనగలు -ఆరకప్పు,ఆవాలు -కొద్దిగా,జిలకర -ఒకస్పూన్ ,ఎండుమీర్చి-మూడు,ఉప్పు-కొద్దిగా,కారం-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,నూన-పావుకప్పు,చింతపండురసం -కొద్దిగా ,..
తయారీ విధానం :దొండకాయలనుశుబ్రముగాకడిగిచాకుతోనాలుగువైపులాగాటులుపెట్టాలి.వీటినినీళ్ళు,చింతపండు రసం ,పసుపులో కాయలుగాణాఉడికించాలి.ఈప్పుడుబాణలోనాలుగుస్పూన్,ల నూనవేడి చేసిఎండుమీర్చి,ఆవాలు,జిలకర,
వేరుశనగలు,ఉల్లిపాయముక్కలువేసి వైఇంచి...చల్లారకరుబ్బుకోవాలి.ఈమిశ్రమాన్నిఉడికించిపక్కనపెట్టుకున్న.
దొండకాయలో కూర్చాలి.వాటినిమిగిలిననూనలోవైఇంచాలి.ఈ మువదొండకాయకూరనువేడి వేడిఆన్నముపప్పు లోతింటే
చాలారుచిగాఉండును...అంతేరుచి కరమైనమువ దొండకాయరడి .......
క్యారేట్ పాయసం

కావలసినపదార్థాలు ;పాలు -లీటరు,క్యారేట్-మూడు,పంచదార-ఆరకప్పు,యాలకులపొడి -ఒక స్పూన్,ఎండుదక్ష -పది ,
గులాబీఆకులు-పది,పిస్తపప్పు -పది,జీడిపప్పు -ఇదు ,కషుతర్డుపొడి -ఒకస్పూన్ ,బాదం-ఇదు .
తయారీ విధానం:క్యారేట్ శుబ్రముగాకడిగిచక్కతీయాలి.ముక్కలుగాతరగిఉడికించాలి.ఈవిచల్లారకరుబ్బిపెట్టుకోవాలి.
ఈప్పుడుబాదంపప్పును,నీటిలో నానబెట్టుకోవాలి.డేఫూట్స్,ను నెయ్యిలో వైఇంచిపెట్టుకోవాలి.ఒక బాణలోపాలుతీసుకోని
స్టవ్,మీదపెట్టాలి.ఈవిబాగామరిగాకపంచదారవేసికరిగినదాకకలుపుతూఉండాలి.ఆరకప్పునీటిలోకాషుతారుడుపొడి కలిపి
మరుగుతున్నపాలలోకలపాలి.సన్ననిమంటఫై ఉంచాలి.ఈది పాలలోపూర్తీగాకలిశాకక్యారేట్,మిశ్రమాన్నిసువాసనకోసం
యాలకులపొడివేయాలి.బాదంపప్పునురుబ్బుకొనిపాలాలోవేయాలి.పదార్థంకాస్తదగరఅయినతరువాతఎండుదక్ష,పిస్త,
జీడిపప్పువేసి బాగాకలపాలి.చివరగాగులాబీఆకులుఆలకరించాలి.అంతేరుచికరమైనక్యారేట్,పాయసంరడి ...........
కోవా గోధుమ హల్వా
కావలసిన పదార్థాలు :గోధుమనూక-కప్పు,పంచదార-ఒకకప్పు,కొబ్బరితురుము -మూడుస్పూన్,కోవా -పావుకప్పు ,
బాదం-కొద్దిగా,జీడిపప్పు -కొద్దిగా,ఎండుదక్ష-కొద్దిగా,నెయ్యి -ఆరకప్పు,యాలకులపొడి -ఒక స్పూన్,
తయారీవిధానం :బాణలోకొద్దిగానెయ్యివేసిగోధుమనూకనువైఇంచుకొనితీసుకోవాలి.ఈప్పుడుమరోస్పూన్.నెయ్యి వేసి ఎండుదక్ష,జీడిపప్పు,బాదం,పలుకులను వైఇంచిపెట్టుకోవాలి.బాణలోమూడుకప్పులనీరుతీసుకోవాలి.నీరుబాగామరిగాక
అందులో వైఇంచిపెట్టుకున్నగోధుమనూకవేసి సన్ననిమంటఫైఉంచాలి.ఈదిపూర్తిగాఉడికాకకోవా ..ఆతరువాతపంచదార
వేసి బాగాకలపాలి.ఈదిఫుర్తిగా దాగరపడ్డాకవైఇంచిపెట్టుకున్నజీడిపప్పు,ఎండుదక్షబాదంపలుకులుయాలకులపొడి,
కొబ్బరితురుము,మిగిలిననెయ్యివేసి బాగాకలపాలి.ఈ హల్వానునెయ్యిరాసినపళంలోకి మార్చుకునిఇదు నిముషాలు
అయినతరువాతచాకుతోబిళ్ళలకోయాలి .అంతేరుచికరమైనకోవా గోధుమనూకహల్వారడి ......

లిమ్మ్క్కి
కావలసిన పదార్థాలు :మైదా-పావుకిలో,నూన-కొద్దిగా,సోడా -కొద్దిగా,ఫుడ్-కలర్ -కొద్దిగా,పంచదార -ఆరకిలో,
కోవా -పావుకిలో,నూన -వైఇంచదానికిసరిపడా .
తయారీవిధానం :పచ్చికోవాచిన్నచిన్నఉండలుగాచేసిపక్కనఉంచుకోవాలి.
పిండినిఉండలుగాచేసుకొనికొద్దిగాపొడుగాదీర్గచతురసకారంగావత్తుకోవాలి.
పచ్చికోవాఉండతీసుకోనిదినిమీదపెట్టిరౌండ్,గా రోల్.చేసిపక్కనఉంచుకోవాలి.సన్ననిమంటఫై నూనకాగినతరువాతవీటిని
ఒకటితరువాతఒకటివేసిదోరగావైఇంచితీయాలి.మరోపాత్రలోపంచదారనీరుపోసి పాకంపట్టివీటినిఅందులోవేసి పది నిముషాలుఉంచితీయాలిఅంతేరుచికరమైన లిమికి రడి ...

గులాబ్ జామూన్
కావలసిన పదార్థాలు :మైదా-మూడువందలగ్రాము,పచ్చికోవా-కిలో ,సోడా -పావుటి స్పూన్,పంచదార-కిలో,
నూన -వైఇంచదానికిసరిపడా.
తయారీవిధానం :ఒక పాత్రలోపచ్చికోవా,మైదా,సోడావేసి కలపాలి .
పది నిమిషాలపాటుఈపిందినిబాగామర్దనచేసిపావుగంటదాకనానబెట్టాలి.
తరువాత వీటినిచిన్నచిన్నఉండలుగాచేసుకొనిపక్కనఉంచుకోవాలి .
ఒక పాత్రతీసుకోనిపంచదార నీళ్ళువేసితీగపాకంపట్టిఉంచుకోవాలి.సన్ననిమంటమీదబాణలోనూనకాగాకతయారుచేసిఉంచుకున్నజామునుఅందులోకి
జరనివాలిబయటకుతీసినతరువాతమూడు నిముషాలుచల్లరానివల్లితరువాతవీటిని పాకంలోవేయాలి.రుచికరమైనజామున్ రడి ...

సీమా కాజా
కావలసినపదార్థాలు :మైదా -పావు కిలో,సోడా -కొద్దిగా,నూన-కొద్దిగా,ఫుడ్ కలర్-ఆకుపచ్చ,ఎరుపు ,-కొద్దిగా ,పంచదార -పావుకిలో,నూన -వైఇంచదానికిసరిపడా
తయారీ విధానం :పిండినిరండుబాగాలుగాచేసి రండుకలర్.వీడివీడిగా వేసి కలుపుకోవాలి .పిండినిచిన్నఉండలుగాచేసిపాలుచగానలు చదరగా,కొద్దిగామందముగారండుకలర్ పిండినిచేతితోవత్తిఒక దానిపక్కనఒకటిఆతికించాలి.చాకుతోరండువేపుల సన్నగాకాటు చేయాలి .బాణలోవేడిఅయిన తరువాతఅందులో వీటిని వేసి దోరగా వైఇంచాలి.మరోపాత్రలోపంచదారనీళ్ళువేసితీగపాకంరావాలి.తరువాత వీటినివేసి పది నిముషాలుఉంచితీయాలి ..అంతేసీమ కాజారడి ....

సన్ ఫ్లవర్ ....
కావలసిన పదార్థాలు:మైదా -పావుకిలో,కొబ్బరిపొడి -పావుకిలో,కోవా-పావు కిలో,నూన -కొద్దిగా,సోడా -కొద్దిగా,కలర్ -కొద్దిగా,పంచదార -ఆరకిలో,నూన-వైఇంచడానికిసరిపడా..
తయారీ విధానం :పిండినిముందుగాఉండలుచేసుకోవాలి.తరువాతవాటినిగుండముగా,మందముగాచేతితోవత్తిఅందులోకొబ్బరిపొడి ,కోవామిశ్రమమువేసిముసివేయాలి.చేతితోఅంచులనుఫ్లవర్.లాచేసిపక్కనఉంచుకోవాలి.బాణలోనూనవేడి అయిన తరువాతఅందులో వీటిని వేసిదోరగావైఇంచుకోవాలి.మరోపాత్రలోపంచదారనీళ్ళువేసితీగపాకంరావాలి.తరువాతవీటినిఅందులో వేసి పది నిముషాలు ఉంచితీయాలి...అంతేవేడి వేడి సన్ ఫ్లవర్.తయారు...

రోల్ కాజా...
కావలసినపదార్థాలు :మైదా -ఆరకిలో,నూన-నూరుగాములు[పిండి కలపడానికి],సోడా -పావుటిస్పూన్,కలర్ -కొద్దిగా ,పుటునాలపొడి -నూరుగాములు,పల్లి పొడి -నూరుగాములు,జీడిపప్పు -కొద్దిగా,పంచదార -కిలో,నూన -వైఇంచడానికిసరిపడా .
తయారీ విధానం :ఒకపాత్రలోపల్లిపొడి ,పుటునాలపొడి,జీడిపప్పుపలుకులు,కొద్దిగానెయ్యివేసిబాగాకలిపిపక్కనపట్టుకోవాలి.తరువాత కలిపిఉంచుకున్నమైదాపిండినిఉండలుగాచేసుకొనిసన్నగాపొడుగావాతలి.దానిమీదపల్లిపొడిమిశ్రమాన్నిఉంచిరోల్.చేసి పక్కనఉంచుకోవాలి.బాణలోనూనవేడి అయిన తరువాతతయారుచేసిఉంచుకున్నవీటినిఒకటిఒకటి వేసిదోరగావేగానివాలి.మరోపాత్రలోపంచదారనీళ్ళువేసి తీగపాకంరావాలి.వైఇంచిఉంచుకున్నకజాలనుఅందులో వేసి పది నిముషాలుఉంచితీయాలి..వేడి వేడి రోల్ .కాజా రడి ...

స్వీట్ చక్రం
కావలసినపదార్థాలు:గోధుమపిండి-నూరుగ్రాములు,మైదా-పావుకిలో,పంచదార -ఆరకిలో,నెయ్యి-పావు కిలో,సోడా -కొద్దిగా,నూన-వైఇంచడానికిసరిపడా ..
తయారీ విధానం :పిండినిఉండలుగాచేసుకొనికొద్దిగామందగా చేసిరౌండ్.గాచుట్టుకొన్నిపక్కనపెట్టుకోవాలి .
నూనవేడి అయిన తరువాతచుట్టుకొన్నిపెట్టుకున్నవేసిఎరగావైఇంచుకోవాలి.మరోపాత్రలోపంచదార,నీరువేసి పాకం పట్టాలి.అందులోవాటినివేసి ఆరగంటతరువాతతీయాలి .అంతేరుచికరమైనస్వీట్.చక్రం రడి ..

Tuesday, November 2, 2010
తాటాకుటపాకాయలు

కావలసినపదార్థాలు :మైదా-కప్పు,ఉప్పు-కొద్దిగా,ఆకుపచ్చకలర్-కొద్దిగా,బియ్యంపిండి-పావుకప్పు,
తయారీ విధానం :మైదాలోకలర్,ఉప్పువేసి ..నీళ్ళలోపూరి పిండిలాకలిపిపెట్టుకోవాలి.పదినిమిషాలు అయిన తరువాతపురిలాచేసుకోవాలి.చాకుతోసన్నగాదీర్ఘచతురసకర్రంలో కోయాలి.మరోచిన్నముక్కనుకోసి ఫై బాగానఆడ్డంగా ఉంచాలి.ఈప్పుడుబియ్యంపిండినిఉడికించి.వత్తులచేసిమాద్యలోబాగంలోఉంచి..చివర్ల మడవాలి.ఆలాతాయారు అయినతాటాకుటపాకాయలుపెనంఫైకాలుచు కోవాలి.ఆర స్పూన్.నెయ్యివేయాలి .అంతేరుచికరమైనతాటాకుటపాకాయలు రడి ..
భూచక్రాలు

కావలసిన పదార్థాలు :బియ్యంపిండి-కప్పు,వాము -ఒకస్పూన్,నూన-వైఇంచడానికిసరిపడా,ఉప్పు -కొద్దిగా.
తయారీ విధానం :ముందుగాకప్పునీటిలోఉప్పు,వాము,వేసి మరిగించాలి.ఈ నీటికిబియ్యంపిండివేసిబాగాకలపాలి.చల్లారక ఈపిండినిసన్నగాపొడుగాతాలికలచేసుకోవాలి.ఈలాచేసినవాటినిగుండ్రనిచక్రాలచుట్టుకోవాలి.మద్యలోకొద్దిగాపిండినిఆద్దలి సరిపోతుంది.ఆలాతయారుచేసుకున్నచక్రాలనునూనలోఎరగావైఇంచుకోవాలి.భూచక్రాలుసిద్దం.
నువ్వులపరమాన్నం
కావలసిన పదార్థాలు:బియ్యం-ఆరకప్పు,నువ్వులు-పావుకప్పు,బెల్లం-ఒకకప్పు,నెయ్యి-నాలుగుస్పూన్,యాలకులపొడి -ఆరస్పూన్,బాదం-కొద్దిగా,జీడిపప్పు-కొద్దిగా,ఎండుదక్ష-కొద్దిగా.
తయారీ విధానం :బియ్యంశుబ్రముగాకడిగిఆన్నమువండుకోవాలి.నువ్వులువైఇంచిచల్లారకగ్రాండ్ చేసిపొడిచేయాలి.ఈప్పుడు ఒకబాణతీసుకోనిబెల్లంవేసి అందులోనీళ్ళుపోసి స్టవ్.మీదపెట్టాలి.ఆది కరిగితీగపాకం వచ్చాకఅందులోఉడికించిపెట్టుకున్నఆన్నము,నువ్వులపొడివేసిబాగాకలపాలి.నెయ్యి,యాలకులపొడికూడావేసిసన్నటిమంట ఫై ఉంచాలి.మిశ్రమముతరువాతజీడిపప్పు,బాదం,ఎండు దక్షవైయాలి.రుచికరమైననువ్వులపరమాన్నంరడి.

Subscribe to:
Comments (Atom)