Saturday, March 31, 2012

కార్న్-రేతా

కావలసినపదార్థాలు=స్వీట్-కార్న్-కప్పు,క్యాలిఫ్లవర్ -కొద్దిగా,పచ్చిబటని -ఆరకప్పు,బంగాళాదుంపలు -మూడు,
ఉల్లిపాయ -ఒకటి ,క్యారేట్ -ఒకటి,బీన్స్ -పది ,పెరుగు -కప్పు,ఉప్పు -కొద్దిగా,పచ్చిమిర్చి-మూడు,కరపకు -కొద్దిగా,
ఆవాలు -కొద్దిగా,నూన -ఒకస్పూన్,
తయారీవిధానం =మొక్కజొన్నలనుఉడికించిపెట్టుకోవాలి .
కూరకాయలనుఉడికించిపెట్టుకోవాలి.
పెరుగులోఉప్పువేసి బాగాకలపాలి .
బాణలోనూనవేసివేడి అయినతరువాతఆవాలు ,కరపకు,పచ్చిమిర్చి,వేసివైఇంచాలి .
కొద్దిసేపుఅయిన తరువాతమొక్కజొన్నలు,కూరకాయముక్కలు వేయాలి .
కొద్దిసేపుతరువాతకిందకుదించాలి .
కొద్దిగాచల్లారకపెరుగులోకలిపితేసిద్దం ......
రుచికరమైనకార్న్-రేతాసిద్దం .....

Saturday, March 17, 2012

ఆరటిపండుబజ్జిలు

కావలసినపదార్థాలు=మైదా-కప్పు,సోడా -కొద్దిగా,ఈస్ట్-ఆరస్పూన్,మొక్కజొన్నపిండి-ఆరస్పూన్,పాలు-ఆరకప్పు,
ఆరటిపండు-నాలుగు,నూన-వేఇంచదానికిసరిపడా.....
తయారీవిధానం=ఆరటిపండుచక్రాలతరిగిపెట్టుకోవాలి ...
తరువాతమైదా,సోడా,ఈస్ట్,మొక్కజొన్నపిండి,పాలు,ఆరటిపండు,ఆన్నిబజ్జిపిండిలాకలిపిపెట్టుకోవాలి...
తరువాతబానలోనూనవేడిచేసిఆరటిపండుచక్రాలుపిండిలోముంచివేఇంచాలి ....
బంగారువర్ణంలో వాచకతీయాలి...
రుచికరమైనఆరటిపండుబజ్జిలు .సిద్దం .....

Wednesday, March 7, 2012

బస్సరదాల్

కావలసినపదార్థాలు=కందిపప్పు-కొద్దిగా,తోటకూర-మూడుకట్టలు,సోంపుఆకులు -మూడుకట్టలు,టమాట-ఒకటి,
చింతపండు-కొద్దిగా,జిలకర -ఒకస్పూన్,సాంబారు పొడి -ఒకస్పూన్,వల్లులి-ఇదు ,కోతిమీర్ -కొద్దిగా,కరపకు-కొద్దిగా,
నూన -మూడుస్పూన్,పసుపు -కొద్దిగా,ఆవాలు -కొద్దిగా,పచ్చిమిర్చి -నాలుగు,ఉప్పు -ఒకస్పూన్,...
తయారీవిధానం =ఆకుకూరలను కడిగితరిగిపెట్టుకోవాలి ....
కందిపప్పునుఉడికించిపెట్టుకోవాలి....
కొద్దిగాకందిపప్పును పక్కనతీసిపెట్టాలి ...
ఈప్పుడుఅందులోతరిగినఆకుకూరలనుతరుగుచేర్చాలి....
ఆవికూడామేతగాఉడికించాలి....ఆపప్పునుకూడామరోపాత్రలోకితీసుకోవాలి.....
ఈప్పుడుకొతిమిర,ముందుగతీసిపెట్టుకున్నపప్పు,జిలకర,వల్లులి,టమాటముక్కలు,చింతపండుతీసుకొని మేతగారుబ్బుకోవాలి ...
బాణలో మూడుస్పూన్,నూనవేసికరపకు ,ఆవాలు,పసుపు,పచ్చిమిర్చి,వేఇంచిపప్పుకట్టు,రుబ్బిపెట్టుకున్న
మసాలాసాంబార్ పొడికొద్దిగాఉప్పు ,వేసికొద్దిగాఉడికించికిందకుదించాలి....
రుచికరమైనబస్సరదాల్ సిద్దం ......

క్యారేట్,జూస్

కావలసినపదార్థాలు=క్యారేట్-మూడు,కొబ్బరిపాలు -కప్పు,పంచదార-కప్పు,కర్బుజ్గింజలు -కొద్దిగా ,

 తయారీవిధానం=ముందుగాక్యారేట్ఉడికించుకోవాలి ...
తరువాతక్యారేట్,కొబ్బరిపాలు ,పంచదార,కలిపిగ్రాండ్,చేసుకోవాలి....
తరువాతగిలస్.లో వేసికొద్దిగాకర్బుజ గింజలువేసికలపాలి.....
అంతేరుచికరమైన క్యారేట్,జూస్ సిద్దం ........
 

Sunday, March 4, 2012

బట్టని-బర్ఫీ

కావలసినపదార్థాలు=పచ్చిబట్టని-కప్పు,పంచదార-కప్పు,కోవా -కొద్దిగా,పాలు-కప్పు,నెయ్యి -కప్పు ,టుట్టిఫ్రుతి -కొద్దిగా,
జిద్దిపప్పు -కొద్దిగా,
తయారీవిధానం=పచ్చిబట్టనిఉడికించుకోవాలి...
తరువాతనీటినివంపేసిమెత్తగారుబ్బుకోవాలి ...
ఈప్పుడుబానలోనెయ్యివేసి పచ్చివాసనపోయావరకువైఇంచుకొనితరువాతపంచదారకలపాలి.....
తరువాత,పాలు,కోవా,నుఒకదానితరువాతవేసికలపాలి.
పాలుఆన్నిఆవిరిఆయదాకకలుపుతూఉండాలి.....మిశ్రమందగరఅయినతరువాతనెయ్యిరాసిపల్లంనెయ్యిరాసి బిళ్ళల చేసుకోవాలి.
రుచికరమైనపచ్చిబట్టని-బర్ఫీ,సిద్దం .......

బిట్రుట్ లడ్డు

కావలసినపదార్థాలు=బిట్రూట్-తురుము-ఒకకప్పు,ఖజ్జురాలు -కొన్ని,తేనా-ఒకస్పూన్,బొంబాయిరవ్వ-కొద్దిగా,
పంచదార-ఒకస్పూన్,నెయ్యి -మూడుస్పూన్,జిడ్డిపప్పు -కొద్దిగా,బాదం -ఒకస్పూన్,యాలకులపొడి -కొద్దిగా,
తయారీవిధానం =బిట్రుట్ తురుమునుబట్టలోవేసుకొనినీటినిపిండేయాలి.
బాణలోకొద్దిగానెయ్యి వేడిచేసిబాదం,జీడిపప్పును,వేఇంచిపక్కనపెట్టాలి .
మిగిలిననెయ్యి వేసుకొనిబిట్రుట్తురుమువేఇంచితీసివేయాలి...
ఖజ్జురాలను మెత్తగాచేసుకోవాలి..
బొంబాయిరవ్వను ,కూడాదోరగావైఇంచుకోవాలి...
ఈప్పుడుఈ పదార్థాలనుపాత్రలోతీసుకోనిబాగాకలిపిలడ్డలా చుట్టుకోవాలి...
ఫైనబాదం,జిద్దిపప్పు ,ఆలకరించాలి ....
రుచికరమైనబిట్రుట్-లడ్డుసిద్దం ............