కావలసినపదార్థాలు;సెనగలు-ఆరకిలో,జీడిపప్పు-పావుకప్పు,ఉల్లిపాయ-నాలుగు,టమాటలు-ఇదు,ఉప్పు -కొద్దిగా,
కారం-కొద్దిగా,దనియాలు-కొద్దిగా,లవగాలు-కొద్దిగా,యాలకులపొడి -కొద్దిగా,చెక్కఆన్నిపోడిలాచేసుకోవాలి.-ఒకస్పూన్,
ఆల్లంవల్లులిముద్ద-ఒకస్పూన్,నూన-మూడు స్పూన్,
తయారీవిధానం ;సెనగలనునానపెట్టుకొనిఉడికించుకోవాలి.
ఉల్లిపాయలనుసన్నగాతరిగిముద్దచేసిపెట్టుకోవాలి.
టమాటలనుగుజ్జుగాచేసిపెట్టుకోవాలి.
జీడిపప్పునుపావుగంటసేపువేడినీళ్ళలోనానబెట్టిరుబ్బుకోవాలి.
తరువాతబాణలోనూనవేడిచేసిఉల్లిపాయముద్ద,ఆల్లంవల్లులిముద్ద,జీడిపప్పు,మిశ్రమంవేసిమగించుకోవాలి.
తరువాతటమాటగుజ్జు,ఉప్పు ,కారం,పసుపు,గరంమసాలా,చేర్చాలి.
కొద్ది సేపుతరువాతసెనగలువేసికొద్దిగానీళ్ళుపోసిమూతపెట్టాలి.
నీళ్ళుఈకిపోయాకదించేసిసెనగలమసాలాకూరసిద్దం.....
Monday, October 31, 2011
Saturday, October 29, 2011
పక్వాలు
కావలసినపదార్థాలు;మైదా-నాలుగుకప్పులు,సజ్జపిండి-ఇదుస్పూన్,నెయ్యి -మూడుకప్పులు,
కొబ్బరితురుము -ఇదుస్పూన్,పంచదార-ఆరకప్పు,యాలకులు-ఆరు,చెర్రీ-ఆరు,నూన-వేయించడానికిసరిపడా..
తయారీవిధానం;పంచదార,యాలకులుకలిపిపొడిచేయాలి.
మైదాలోసజ్జపిండికాగిననెయ్యి,కొబ్బరితురుమువేసిముద్దగాకలిపిమర్దించాలి.
తరువాతచిన్నఉండలుగాచేసుకొనితాడులాచేసిదాన్నిచక్రంలాచుట్టాలి.
వాటినినునాలోవేయించిపల్లంలోపెట్టుకోవాలి.
పంచదారయాలకులపొడినివాటిమీదచల్లాలి.
తరువాతచేరిముక్కలలోఆలకరించాలి.
రుచికరమైనపక్వాలుసిద్దం....

మొక్కజొన్నజంతికలు
కావలసినపదార్థాలు;మొక్కజొన్నపిండి-కప్పు,సెనగపిండి-కప్పు,మైదాపిండి-కప్పు,సెనగలు-కప్పు,జీలకర-ఒకస్పూన్,
కారం-స్పూన్,ఉప్పు-మూడుస్పూన్,నూన-వేయించడానికిసరిపడా..
తయారీవిధానం;వేరుసెనగలనునూనలేకుండావేయించుకోవాలి.
చల్లారకపొట్టుతీసిపోడిలాచేసుకోవాలి.
తరువాతనూనతప్పమిగిలినపదార్థాలనుఒకబాణతీసుకోనినీళ్ళులోజంతికలపిండిలాకలిపిపెట్టుకోవాలి.
వేడిఅయిననూనలోఈపిండిన్నిజంతికలవేసుకొనిబంగారువర్ణంలోకివచ్చాదాకవేయించుకోవాలి.
అంతేజంతికలుసిద్దం....

Wednesday, October 26, 2011
పాలక్-దోశ
కావలసినపదార్థాలు;పాలకూర-మూడుకట్టలు,బియ్యంపిండి-మూడుకప్పులు,బొంబాయిరవ్వ-కప్పుజిలకర -కొద్దిగా,
ఉప్పు -కొద్దిగా,
తయారీవిధానం;పాలకూరకడిగిఉడికించిచల్లారినతరువాతరుబ్బుకోవాలి.
ఈప్పుడుపాలకూరపేస్ట్,రవ్వలనుబియ్యంపిండికలపిదోశపిండిలాజారుగాకలుపుకోవాలి.
తరువాతఉప్పు,జిలకరవేసిబాగాకలపాలి.
స్టవ్,మీదపెనంపెట్టిదోశవేసిఒకవేపుకాల్చాలి.
కొద్దిసేపుఉంచితీయాలి
అంతేరుచికరమైనపాలక్,దోశసిద్దం ............

హయ గీవ
కావలసినపదార్థాలు;సెనగపప్పు-కప్పు,గసగసాలు-మూడుస్పూన్,బెల్లంతురుము-కప్పు,పాలు-కప్పు,యాలకులు-మూడు,
బాదం-కొద్దిగా,జిడ్డిపప్పు-కొద్దిగా,ఎండుదాక్ష-కొద్దిగా,నెయ్యి-మూడుస్పూన్,
తయారీవిధానం;బాణలోనెయ్యికరగించిబాదం,జీడిపప్పు,ఎండుదాక్ష,వేయించిపక్కనపెట్టుకోవాలి.
విడిగాగసగసాలువేయించుకోవాలి.
సెనగపప్పునుకూడామూడుకూతలువచ్చేదాకఉడికించాలి.
చల్లారకబాణలోతీసుకోనిరుబ్బాలి.
బాణలోనీళ్ళుపోసిబెల్లంవేసిస్టవ్,మీదపెట్టాలి.
కొద్దిసేపుతరువాతపాకంతయారుఅయినతరువాతసెనగపప్పు,మిశ్రమంవేయించినగసగసాలు,యాలకులు,బాదం,జీడిపప్పు,
ఎండుదాక్ష,వేసిబాగాకలపాలి.
ఇదునిమిషాలతరువాతపాలుపోయాలి.
పాయసంలఅయినతరువాతకిందకుదించాలి.
అంతేహయగివిసిద్దం ......

Tuesday, October 25, 2011
కొబ్బరి బుట్టుక
కావలసినపదార్థాలు ;కొబ్బరితురుము -కప్పు,ఉప్పు -కొద్దిగా,పచ్చిమిర్చి -ఆరు,
తయారీవిధానం;ముందుగాపాన్,లో కొబ్బరితురుముదోరగావేయించలి.
పచ్చిమిర్చినికూడాదోరగావేఇంచాలి.
ఈప్పుడుఆన్నికొబ్బరితురుము,పచ్చిమిర్చి,ఉప్పువేసిగ్రాండ్,చేసుకోవాలి.
అంతేకొబ్బరిబుట్టుకసిద్దం....

సేమియా-లడ్డు
కావలసినపదార్థాలు;సేమియా-ఆరకిలో,పంచదార-మూడుకప్పులు,పాలు-ఆరలీటర్,దాక్ష-కొద్దిగా,జిడ్డిపప్పు-కొద్దిగా,
నెయ్యి-కప్పు,
తయారీవిధానం;బాణలోనెయ్యివేసిస్టవ్,మీదపెట్టాలి.
జిడ్డిపప్పు,దాక్ష,వేయించిపక్కనపెట్టుకోవాలి.
తరువాతసేమియావేసిగోధుమవర్ణంలోవచ్చేదాకవేయించుకోవాలి.
తరువాతచల్లారకపొడిలాచేసుకోవాలి.
ఈప్పుడుబాణలోమరికొద్దిగానెయ్యివేసిసేమియాపొడి,పంచదారకలపాలి.
కొద్దిసేపుతరువాతపాలుపోసిబాగాకలపాలి.
పంచదారకరిగాకమిశ్రమంబాగాఉడుకుతుంది.
కొద్దిసేపుతరువాతదాక్ష,జీడిపప్పు,వేసిదించాలి.
నెయ్యిరాసినపల్లంలోకితీసుకోనిపక్కనపెట్టాలి.
తరువాతఉండలుగాచేసుకోవాలి.
అంతేరుచికరమైనసేమియాలడ్డుసిద్దం......

Monday, October 24, 2011
సొరకాయ కూత్
కావలసినపదార్థాలు ;సెనగపప్పు -కప్పుకందిపప్పు -ఆరకప్పు,చింతపండు-కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,సొరకాయముక్కలు-కప్పు,
దనియాలు-మూడుస్పూన్,జిలకర-ఒకస్పూన్,మిరియాలు-పావుస్పూన్,ఎండుమిర్చి-పది,పచ్చికొబ్బరి-నాలుగుస్పూన్,
నూన-నాలుగుస్పూన్,తాలింపుదినుసులు-ఒకస్పూన్,కొత్తిమీర-కొద్దిగా,కరపకు-కొద్దిగా.......
తయారీ విధానం ;సెనగపప్పు,కందిపప్పు,సొరకాయముక్కలు,తీసుకోనిఉడికించుకొనిపక్కనపేట్టుకోవాలి.
ఒకబాణలోనూనవేసివేడిఅయినతరువాతజిలకర,దనియాలు,మిరియాలు,ఎండుమిర్చి,వేయించిచివరగాకొబ్బరివేసిదించాలి.
ఈవన్నికొద్దిగాచల్లారకపొడిచేసుకోవాలి.
ఈప్పుడుబాణలోనూనవేసివేడి అయినతరువాతతాలింపుదినుసులుకరపకు,వేయించి..ముందుగాఉడికించి.
పక్కనపేట్టుకున్నసొరకాయపప్పునువేసిబాగాకలపాలి.
కొద్దిసేపుతరువాతఉప్పు,పసుపు,చింతపండురసం,ముందుగాసిద్దంచేసిపెట్టుకున్నపొడివేసిమూతపెట్టాలి.
బాగాఉడికాకకొత్తిమీరచల్లిదించాలి.
రుచికరమైనసొరకాయకుట్ట సిద్దం ......

Saturday, October 22, 2011
ఆనపకాయ-పాలుపోసిన-కూర
కావలసినపదార్థాలు ;ఆనపకాయ-ఒకటి,ఉల్లిపాయ-ఒకటి,పాలు -ఒకకప్పు,ఉప్పు -కొద్దిగా,కారం-కొద్దిగా,పసుపు -కొద్దిగా,
పచ్చిమిర్చి-కొద్దిగా,నూన-మూడుస్పూన్,వల్లులి-కొద్దిగా,సెనగపప్పు -కొద్దిగా,మినపప్పు-కొద్దిగా,ఆవాలు -కొద్దిగా,
జిలకర-కొద్దిగా,ఎండుమిర్చి -మూడు,కరపాకు-కొద్దిగా,
తయారీవిధానం ;ఒకబాణలోనూనవేసివేడిఅయినతరువాతసెనగపప్పు,మినపప్పు,జిలకర,ఆవాలు,ఎండుమిర్చి,కరపాకు,
వల్లులి,వైఇంచుకోవాలి.
ఈప్పుడుఉల్లిపాయముక్కలు,వేసిమూడునిమిషాలుతరువాతఉప్పువేయాలి.ఆవితోవరగావేగిపోతాయి.
అందులోఆనపకాయముక్కలు,పసుపు,వేసిమూతపెట్టాలి.
నీటిలోకూరఉడికిపోతుందితరువాతపచ్చిమిర్చిముద్దకలుపుకోవాలి.
బాగాఉడికినతరువాతఆనపకాయముక్కలనుగరిటలోకొద్దిగావంటసోడాకలపాలి.
యీలచేయడం వల్లపాలుపగిలిపోకుండాఉండును.
ఈపుడుపాలుకలిపిఇదునిమిషాలుమించకుండాకిందకుదించాలి.
రుచికరమైనఆనపకాయపాలుపోసినకూరసిద్దం .......

Friday, October 21, 2011
బియ్యంపిండి -ఉల్లికుడుములు
కావలసినపదార్థాలు ;బియ్యంపిండి -మూడుకప్పులు,ఉల్లికాడలు-కప్పు,పచ్చిమిర్చిముద్ద-మూడుస్పూన్,ఉప్పు -కొద్దిగా ,
కొత్తిమిర -కొద్దిగా,కరపకు -కొద్దిగా,ఆవాలు -ఒకస్పూన్,జిలకర -ఒకస్పూన్,నూన-నాలుగుస్పూన్.
తయారీవిధానం;ఒకబాణలోమూడుకప్పులనీళ్ళువేసిస్టవ్,మీదపెట్టాలి .
నీళ్ళుమరిగాకపచ్చిమిర్చిముద్ద,ఉప్పు,బియ్యంపిండి,ఉల్లికాడలువేసిబాగాకలపాలి.
కొద్దిసేపుఅయినతరువాతకిందకుదించాలి.
చల్లారకనూనరాసుకొనిచిన్నచిన్నబిళ్ళలచేసుకొనిపక్కనపెట్టాలి.
ఈప్పుడుబాణలోనూనపోసిఆవాలు,జిలకర,కొత్తిమిర,కరపకువేసిఅందులోబిళ్ళలనువేసిబాగాకలిపేకిందకుదించాలి.
కుడుములు సిద్దం వాటినిక్యారేట్,ఉల్లిపాయలతోఆలకరించుకోవాలి.
రుచికరమైనబియ్యంపిండిఉల్లికుడుములుసిద్దం ..........

మాంగో-బెల్-పూరి
కావలసినపదార్థాలు ;మురుమురలు-మూడుకప్పులు,మామిడితురుము-కప్పు,ఉల్లిపాయతరుగు -కప్పు,ఉప్పు -కొద్దిగా,
క్యారేట్-తురుము-కప్పు,గిరిన్-చట్ని-ఒకస్పూన్,కొత్తిమిర-కొద్దిగా,మిచర్-మూడుకప్పులు,కీరదోస -ఒకటి,టమాట-ఒకటి,
తయారీవిధానం;ముందుగాఒకబాణలోమురుమురలలోనూనవేసికలుపుకోవాలి.
తరువాతమామిడితురుము,ఉల్లిపాయతురుము,ఉప్పు,క్యారేట్.తురుము,గిరిన్చట్ని,కొత్తిమిర,మిచర్,వేసిబాగాకలపాలి.
కలిపినమిశ్రమానిఒకప్లేట్.లోకీరదోసపోడ్డుగాకోసుకోవాలి.
ఈప్పుడుకోసుకున్నకిరదోసముక్కలాఫైతయారుచేసుకున్నమిశ్రమాన్నివేసితినాలి .
అంతేమాంగో-బెలు-పూరిసిద్దం ..............

లోకి చనమసాలా
కావలసినపదార్థాలు ;సొరకాయ-ఒకటి ,సెనగపప్పు-కప్పు,జిలకర -ఒకస్పూన్,నూన-మూడుస్పూన్,ఉప్పు -కొద్దిగా,
ఉల్లిపాయ-ఒకటి,పసుపు -కొద్దిగా,టమాట-ఒకటి,కొతిమిర -కొద్దిగా,చోళమసాలా -కొద్దిగా..
తయారీవిధానం;సెనగపప్పునుఉడికించుకోవాలి.
సొరకాయనుముక్కలుగాకోయాలి.
బాణలోనూనవేసితరువాతజిలకర,ఉల్లిపాయముక్కలువేసిఆల్లం,వల్లులివేసివైఇంచాలి.
తరువాతటమాటలు ,పసుపు,ఉప్పు ,సొరకాయముక్కలు,సెనగపప్పు,కొద్దిగానీళ్ళువేసిచోళమసాలావేసి కొతిమిరవేసి మూతపెట్టాలి.
తరువాతమూడుకూతలువచ్చాదాకాఉంచాలి .
అంతేరుచికరమైనలోకిచనమసాలాసిద్దం ..........

Tuesday, October 18, 2011
పంచరతన్ -దాలు
కావలసినపదార్థాలు ;కందిపప్పు-కప్పు ,ఎరకందిపప్పు -కప్పు ,పేసరపప్పు-ఆరకప్పు,సెనగపప్పు-ఆరకప్పు,
మినపప్పు-ఆరకప్పు,ఉప్పు -కొద్దిగా,పసుపు -ఒకస్పూన్,కరపకు -కొద్దిగా,ఎండుమిర్చి-మూడు,ఆవాలు -కొద్దిగా,
ఇంగువ -ఆరస్పూన్,నూన-మూడుస్పూన్,
మసాలాముద్దకోసం ;టమాటాలు-మూడు,పచ్చిమిర్చి -నాలుగు,ఆల్లం -చిన్నముక్కలు,కొతిమిర -కట్ట ,వలుల్లి -ఇదు ,
జిలకర -ఒకస్పూన్,
తయారీవిధానం ;మసాలాకోసంతీసుకున్నఆన్నిరుబ్బుకోవాలి.
పప్పులుఆన్నికలిపిపసుపువేసికొద్దిగానీళ్ళువేసిఉడికించుకోవాలి .
బాణలోనూనవేసిఆవాలు,ఎండుమిర్చి,ఇంగువ,కరపకు,వేసితరువాతమసాలాముద్దవేసివైఇంచాలి.మంచివాసనవసుతూఉండగా
పప్పుని వేసిఆరకప్పునీళ్ళువేసిఉడికించిదించాలి.
చివరగాకొతిమిరవేసికలపాలి .
రుచికరమైనపంచారతాన్-దాలుసిద్దం ..............

సేమియా -చికెన్ -బిర్యాని
కావలసినపదార్థాలు ;చికెన్-పావుకిలో,సేమియా -ఆరకిలో,ఆల్లంవలుల్లిముద్ద -పావుకప్పు,గరంమసాలా-మూడుస్పూన్,
బిర్యానిఆకు -ఒకటి,కారం-ఒకస్పూన్,ఉల్లిపాయ,కొబ్బరికలిపినమిశ్రమం-మూడుస్పూన్,ఉప్పు -కొద్దిగా,పుదినా -కొద్దిగా,
కొతిమీర-కొద్దిగా,
తయారీవిధానం;ఒకబాణలోచికెన్,తీసుకోని సేమియాతప్పమిగిలినపదార్థాలనుబాగాకలిపిమూతపెట్టాలి.
గంటతరువాతమసాలాచికెన్,కుపడుతుంది
ఈప్పుడుకాస్తాదళసరిబాణలోచికెన్,మిశ్రమానిపరచినట్టుచేసిఫైనవైఇంచినసేమియానుపరచాలి.
సన్ననిమంటఫైఉంచిపదినిమిషాలతరువాతమూతతీసిబాగాకలిపికొద్దిగానీళ్ళుపోసిమూతఉంచాలి .
దినిమరోగిన్నలోతీసిజిడ్డిపప్పు,వేసితినాలి.
రుచికరమైనసేమియా-చికెన్-బిర్యానిసిద్దం ....

జీరచికెన్
కావలసినపదార్థాలు ;చికెన్ -కిలో,ఉల్లిపాయముద్ద-కప్పు ,ఆల్లంవైలుల్లిముద్ద-ఒకస్పూన్,జీలకరముద్ద -ముడుస్పూన్,
మిరియాల-ఒకస్పూన్,బంగాళాదుంపలు-నాలుగు,ఉప్పు -ఒకస్పూన్,ఆవనూన -నాలుగుస్పూన్,పసుపు -ఒకస్పూన్,
పలావ్ఆకు-ఒకటి,
తయారీవిధానం ;చికెన్-కడిగిఉప్పు,పసుపు,పట్టించిఉంచాలి.
బంగాళాదుంపలతొక్కతీసిముక్కలుకోసిఉప్పునీళ్ళుఉంచాలి.
బాణలోనూనవేసివేడిఅయినతరువాతపలావ్ఆకువేయాలి.
తరువాతఉల్లిపాయముద్దవేసివైఇంచాలిఆదిబాగావేగాకవైలుల్లిముద్దవేసిపచ్చివాసనపోయావరకువైఇంచాలి.
తరువాతజీలకరముద్దవేసివైఇంచాలి.
మసాలామరిఆరిగరుతూఉంటేకొద్దిగానీళ్ళువేసిచిలకరించాలి.
తరువాతచికెన్ఉప్పు,పసుపు,బంగాళాదుంపలువేసిబాగాకలపాలి.
చికెన్ఉడికినతరువాతమిరియాలపొడివేయాలి.
విడిగాబాణలోనీళ్ళుమరిగించితరువాతచికెన్-కూరలోవేసిపదినిమిషాలుఉడికించాలి.
అంతేరుచికరమైనజీరచికెన్సిద్దం .....

చికెన్ స్టేక్
కావలసినపదార్థాలు;చికెన్-పావుకిలో,నూన-పావుకప్పు,ఉప్పు -కొద్దిగా,మిరియాలపొడి -ఒకస్పూన్,కారం-ఒకస్పూన్ ,
టమాటోసాస్-మూడుస్పూన్,కసూరిమేది-ఒకస్పూన్,క్రీం -మూడుస్పూన్,ఆలిఫ్ -పది,క్యారేట్-మూడు,క్యాలిఫ్లవర్ -కొద్దిగా
బీన్స్-కొద్దిగా,బేబీకార్న్-కొద్దిగా,బంగాళాదుంపలు -ఒకటి,చీజ్-కొద్దిగా,నెయ్యి -కొద్దిగా,..
తయారీవిధానం ;ఒకబాణలోమిరియాలపొడి,ఉప్పు,కారం,టమాటోసాస్,క్రీం,ఆలివ్,మిశ్రమంవల్లులిపేస్ట్,బాగాకలిపిచికెన్
ముక్కలకుపట్టించాలి.
తరువాతపెన్నంఫై కాల్చాలి.
క్యారేట్,క్యాలిఫ్లవర్,బీన్స్,బేబీకార్న్,బంగాళాదుంపలుపొట్టులోసహాపొడుగాతరగాలి.
బాణలో కొద్దిగానూనవేడిచేసిఈకూరముక్కలు,టమాటోసాస్,ఎండుమిర్చిగింజలు,కొద్దిగాఉప్పువేసిమగించాలి.
తరువాతచికెన్-స్తీక్ లోకలిపితినాలి.
అంతేచికెన్ -స్తీక్సిద్దం ..........

Saturday, October 15, 2011
బేసన్ -లడ్డు
కావలసినపదార్థాలు ;సెనగపిండి -మూడుకప్పులు,పంచదార -మూడుకప్పులు,బాదం-కొద్దిగా,పిస్తా -కొద్దిగా,
జీడిపప్పు -కొద్దిగా,నెయ్యి-కప్పు ,
తయారీవిధానం ;బాణలోనెయ్యివేసికాగాకసెనగపిండివేసివైఇంచాలి.
తరువాతస్టవ్,మీదనుంచికిందకుదించిఅందులోపంచదారపొడి ,ముక్కలుగాచేసినజీడిపప్పు,బాదం,పిస్తా,వేసి కలిపినెయ్యి
ఆద్ది,లాడ్డులచుట్టాలి .
అంతేరుచికరమైనబేసన్-లడ్డుసిద్దం ......

చాక్లేట్-హల్వా
కావలసినపదార్థాలు ;పాలు-ఆరలీటర్ ,కోకోపొడి -మూడుస్పూన్,పంచదార -కప్పు,బెడ్ -ముక్కలు-మూడు,
జీడిపప్పు -ముడుస్పూన్,చర్రిపండు -కొద్దిగా,బాదంపప్పు -పది,కిస్మిస్ -కొద్దిగా,
తయారీవిధానం ;ఒకగిన్నలోపాలుపోసిస్టవ్,మీదఉంచాలి .
బాగామరిగాకబెడ్,ముక్కలు,కోకోపొడి,జీడిపప్పు,పంచదార,పొడివేసిబాగాకలపాలి .
తరువాతగిన్ననుస్టవ్,మీదఉంచిగట్టిపడ్డాకపొడిగాఉన్నప్లేట్లో తీసుకోవాలి.
మిశ్రమంలో జీడిపప్పు,బాదం,కిసమిస్,లలోఆలకరించిముక్కలుకోయాలి.
ఆచ్చాంచాక్లేట్కనిపించాలఈ హల్వాఫ్రీజ్లో పేదితేసరిపోతుంది...చాక్లేట్,హల్వాసిద్దం .....

రైస్ కబాబ్
కావలసినపదార్థాలు ;ఆన్నం -కప్పు ,సెనగపప్పు -ఆరకప్పు,ఉల్లిపాయ -ఒకటి,సెనగపిండి -పావుకప్పు,పచ్చిమిర్చి -మూడు,
కొతిమిర -కొద్దిగా,ఆల్లంవలుల్లి -కొద్దిగా,నిమ్మరసం -ఆరస్పూన్,ఉప్పు -కొద్దిగా,నూన-వైఇంచడానికిసరిపడా....
తయారీ విధానం;సెనగపప్పునుఉడికించిఉంచాలి.
ఈప్పుడుసెనగపప్పు,ఆన్నం,ఉల్లిపాయ,ఉప్పు,ఆల్లంవలుల్లిఆన్నికలపిరుబ్బుకోవాలి.
ఈమిశ్రమానిగిన్నలోవేసిసెనగపిండి,కొతిమిరతురుము,నిమ్మరసంకలపాలి.
వాటినిబొండాలమాదిరిగావేసినూనలోవైఇంచితీయాలి.
రుచికరమైనరైస్ ,కబాబ్.సిద్దం ......

మెంతి చక్లి
కావలసినపదార్థాలు;బెడ్,ముక్కలు -నాలుగు,పెరుగు -ఆరకప్పు,మైదా -పావుకప్పు,సెనగపిండి -పావుకప్పు,
కారం-ఆరటీస్పూన్,ఉప్పు -కొద్దిగా,మెంతితురుము -ఆరకప్పు,ఆల్లంతురుము -ఒకస్పూన్,
నూన-వైఇంచడానికిసరిపడ....
తయారీవిధానం ;బెడ్,ముక్కలనునలిపిపొడిలాచేయాలి .
అందులోమైదా,సెనగపిండి,పెరుగు,కారం,మెంతితురుము,ఆల్లంతురుము,ఆన్నివేసిజంతికలపిండిలాకలపాలి.
తరువాతపిండిముద్దనుజంతికలగొట్టంలోపెట్టికావలసినఆకారంలోవత్తిఎరగావైఇంచితీయాలి.
రుచికరమైనమెంతిచక్లి సిద్దం.....

రొయ్యలు
కావలసినపదార్థాలు;కోడిగుడ్డు-ఒకటి,నీళ్ళు-కప్పు ,మైదా -కప్పు,రొయ్యలు -ఆరు,ఉప్పు -కొద్దిగా,నూన-వైఇంచడానికి
సరిపడా...
తయారీ విధానం ;కోడిగుడ్డు,సోనని గిల్లకోట్టాలి .
అందులోనీళ్ళుకలపాలి.
తరువాతమైదానుచేర్చి..పిండిఅంతకలిసేలాచేయాలి.
బాణలోనూనవేడిఅయినతరువాతశుబ్రంచేసినరొయ్యలనుఈపిండిలోముంచివైఇంచాలి.
బంగారువర్ణంలోతిసియాలి..అంతేరొయ్యలుసిద్దం .....

టమాటమొక్కజొన్న కూర
కావలసినపదార్థలు ;మొక్కజొన్నగింజలు-కప్పు,పనీరు -ముక్కలుకొద్దిగా,ఉల్లిపాయలు -మూడు,టమాట -మూడు,
ఆల్లం-చిన్నముక్క,వైల్లులి-మూడు,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,గరంమసాలా-ఒకస్పూన్,
పాలు-ఆరకప్పు,పంచదార-ఒకస్పూన్,నూన-మూడుస్పూన్,కొతిమీర-కట్ట,పచ్చిమిర్చి-మూడు,
తయారీవిధానం ;మొక్కజొన్నగింజలనుఉడికించిపక్కనఉంచాలి.
ఆల్లం,వలుల్లినిరుబ్బుకోవాలి.
ఉల్లిపాయలనుకూడారుబ్బుకోవాలి.
ఈప్పుడుబాణలోనూనవేడిఅయినతరువాతఉల్లిపాయముద్దవేసిపచ్చివాసనపోయావరకువైఇంచితరువాతఆల్లం,వలుల్లి
ముద్దవేసి మూడునిమిషాలఅయినతరువాతటమాటగుజ్జు,ఉప్పు,కారం,గరంమసాలా,మొక్కజొన్నగింజలు,పనీరువేసి
మూతపెట్టాలి.పావుగంటతరువాతపచ్చిమీర్చి,కొద్దిగానీరుపోసి సన్ననిమంటఫైఉంచాలి.
ఇదునిమిషాలతరువాతపాలువేసికొద్దినిమిషాలఅయినతరువాతకిందకుదించాలి .
అంతేటమాటమొక్కజొన్నకూరసిద్దం .....

Thursday, October 13, 2011
మోతీ చురులడ్డు
కావలసినపదార్థాలు;శనగపిండి -కప్పు ,పాలు-ఆరలీటరు,యాలకులపొడి -ఆరస్పూన్,నూన-మూడుస్పూన్,
పాకంకోసం;పంచదార-మూడుకప్పులు,నీళ్ళు-నాలుగుకప్పులు,పాలు -మూడుస్పూన్,
తయారీవిధానం ;ముందుగాబాణలోపంచదార,నీళ్ళు,పాలుపోసిమరిగించాలి.
ఒకపొంగుతరువాతమరోఇదునిమిషాలుమరిగించాలి.
ఈపుడురంగుకూడాకలిపికాస్తమరగించాలి.
కానీతీగపాకంరాకుండాకిందకుతీసిపక్కనఉంచాలి.
బుందితయారీ ;పిండిలోపాలుయాలకులపొడివేసిజరుగకలపాలి.
బాణలోనూనపోసిమరిగినతరువాతచిలలుగాగరిటిమీదపిండినివేసిబుందితీయాలి.
బుందివేగినతరువాతతీసిపాకంలోవేసికలపాలి.
బుందిపాకానికినూనరాసిపల్లంలోతీసితరువాతకొద్దిగానీళ్ళువేసిమూతపెట్టిఇదునిమిషాలుఉంచాలి.
తరువాతచేతులకునూనరాసుకొనిచిన్నచిన్నఉండలుగాచేయాలి.అంతేమోతీ చురులడ్డుసిద్దం ........

మంచురియా
కావలసినపదార్థాలు;గోధుమపిండి-ఆరకప్పు,మైదాపిండి-కప్పు,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,
గరంమసాలా-ఒకస్పూన్,ఉల్లిపాయ-ఒకటి,టమాటగుజ్జు -ఆరకప్పు,జీడిపప్పు -కొద్దిగా,నూన-మూడుస్పూన్,
తయారీవిధానం;బాణలోగోధుమపిండి,మైదాపిండి,ఉప్పు ,కారం,గరంమసాలా,వేసిచపాతీపిండిలాకలుపుకొని పక్కనఉంచాలి.
గంటఅయినతరువాతచిన్నచిన్నఉండాలాచేసినూనవేడిఅయినతరువాతఉండలనువైఇంచితీయాలి.
ఉల్లిపాయలనుతరిగిరుబ్బుకోవాలి.
మరోబాణలోనూనవేడిఅయినతరువాతఉల్లిపాయముద్ద,జీడిపప్పుముద్ద,టమాటగుజ్జుచేర్చాలి.
ఇదునిమిషాలతరువాతఉప్పు,కారం,గరంమసాలా,వేసికొద్దిగానీళ్ళుపోయాలి.
తరువాతవాటిలోఉండలువేసికిందకుదించాలి.అంతేమంచురియాసిద్దం ......

Tuesday, October 11, 2011
చానాకబాబ్
కావలసినపదార్థాలు ;సేనగలు -ఆరకప్పు,లవగంములు -మూడు,మిరియాలు-నాలుగు,చెక్క-కొద్దిగా ,
శనగపప్పు-ముడుస్పూన్,ఉప్పు-కొద్దిగా,ఆల్లం -ఒకస్పూన్,బెడ్-ముక్కలు-మూడు,ఎండుమిర్చి-మూడు,నూన-ఆరకప్పు,
తయారీ విధానం ;సేనగలు,శనగపప్పు,మూడుగంటలపాటునానపెట్టాలి.వాటిలోపాటుమిరియాలు,లవగంములు,వైల్లులి,
కొద్దిగానీళ్ళుపోసిఉడికించాలి.
చల్లారకరుబ్బుకోవాలి.
బెడ్-ముక్కలనుపొడిచేసిసేనగలమిశ్రమంలోకలపాలి.
తరువాతస్టవ్,మీదపెనంవేడిఅయినతరువాతశనగపిండిమిశ్రమానిఉండాలాఆద్దిపెనంమీదకాల్చాలి.
అంతేవేడి వేడి చానాకబాబ్,సిద్దం ......

ఆవియాల్
కావలసినపదార్థాలు ;క్యారేట్-మూడు,మునక్కాయ-ఒకటి,ఉల్లిపాయ -ఒకటి,దోసకాయ-ఒకటి,సొరకాయ -ఒకటి,
శిమిలమిర్చి -నాలుగు,కొబ్బరికాయ -ఒకటి,ఉప్పు -కొద్దిగా,శనగపప్పు -ఒకస్పూన్,మినపప్పు -ఒకస్పూన్,ఇంగువ -కొద్దిగా,
పచ్చిమిర్చి-నాలుగు,కొతిమిర -కట్ట,పసుపు -కొద్దిగా,
తయారివిధానం ;ముందుగాకాయకూరలన్నీకడిగిముక్కలుగాకోసిఉంచాలి.
కొబ్బరితురుమాలి,శనగపప్పు,మినపప్పు,బాణలోవైఇంచాలి.ఈవిచల్లారినతరువాతఇంగువపచ్చిమిర్చివేసిరుబ్బాలి.
బాణలోనూనవేసిశనగపప్పుముద్దవేసివైఇంచాలి.మూడునిమిషముఅయినతరువాతకొబ్బరితురుము,వేసి పసుపువేసి
సన్ననిమంటఫైవైఇంచాలి.తరువాతకూరగాయముక్కలనువేసికొద్దిగానీళ్ళుపోసిఉప్పు వేసిఉడికించాలి.
బాగాఉడికినతరువాతకొతిమిరవేసికిందకుదించాలి..ఆవియాలుసిద్దం ....

మామిడిపులుసు
కావలసినపదార్థాలు ;ఉల్లిపాయ -ఒకటి,పచ్చిమిర్చి-మూడు,ఎండుమిర్చి-మూడు,మామిడిపండు -మూడు,
కొబ్బరితురుము-కప్పు,పసుపు -కొద్దిగా,మెంతిపొడి -ఒకస్పూన్,జిలకరపొడి -ఒకస్పూన్,పెరుగు -మూడు కప్పులు,
కావలసినపదార్థాలు ;మామిడిపండుతొక్కతీసిముక్కలుకోయాలి.
ఉల్లిపాయచిన్నముక్కలుకోసిపక్కనపెట్టాలి.
కొబ్బరితురుము,పచ్చిమిర్చిరుబ్బుకోవాలి .
బాణలోనూనవేసిఆవాలు,ఎండుమిర్చికరపకువేయాలితరువాతఉల్లిపాయముక్కలువేసివైఇంచాలి.ఉప్పు,మెంతిపొడి,పసుపు,
జిలకరపొడి,కలపాలి.పిండినమామిడిపండుముక్కలువేసికొద్దిగానీళ్ళుపోసిమూతపెట్టిఉడికించాలి.
తరువాతకొబ్బరి,పచ్చిమిర్చిమిశ్రమంవేసిఉడికించాలి.చల్లారకపెరుగువేసికలపాలిఅంతేరుచికరమైనమామిడిపులుసు
సిద్దం .........

కొబ్బరి -పులుసు
కావలసినపదార్థాలు ;కొబ్బరితురుము -కప్పు ,చింతపండురసం -కప్పు ,పచ్చిమిర్చి-ఆరు,ఉల్లిపాయ -ఒకటి,
పసుపు -కొద్దిగా,ఉప్పు-కొద్దిగా,నూన-మూడుస్పూన్,వలుల్లి -పది,మినపప్పు -కొద్దిగా,జిలకర -ఒకస్పూన్,ఆవాలు-కొద్దిగా,
దనియాలు -కొద్దిగా,కరపకు -కొద్దిగా,కొతిమిరతరుగు -ఒకస్పూన్ ..
తయారీవిధానం ;కొబ్బరితురుము,పచ్చిమిర్చి,రుబ్బుకొనిపక్కనఉంచాలి.
బాణలోనూనవేడిఅయినతరువాతమినపప్పు,జిలకర,ఆవాలు,వలులి,పసుపు,దనియాలు,కరపకు,వేసిఇదునిమిషాలు
ఉల్లిపాయముక్కలు,వేసిచింత పండురసంవేయాలి.కొద్దిగానీళ్ళుపోసిరసంబాగామరిగాకకొబ్బరిముద్దనుకలిపికొద్దిగా
ఉడికించాకకిందకుదించాలి...కొబ్బరిపులుసుసిద్దం......

Sunday, October 9, 2011
మటన్ -మసాలా
కావలసినపదార్థాలు ;మటన్ -ఆరకిలో,నూన-ఆరకప్పు,చెక్క-కొద్దిగా,పలావ్ఆకులు -నాలుగు,యాలకలు-పది,
లవగం-పది,ఉల్లిపాయ -నాలుగు,ఆల్లంతురుము -ఒకస్పూన్,వలుల్లితురుము -ఒకస్పూన్,టమాట-మూడు,
ఉప్పు -కొద్దిగా,మిరియాలు -ఒకస్పూన్,ఎండుమిర్చి-నాలుగు,దనియాల -ఒకస్పూన్,
తయారీవిధానం ;ఉల్లిపాయ,టమాట,సన్నగాతరగాలి.
బాణలోనూనవేసిఆన్నిమసాలాదినుసులువేసివైఇంచాలి.
తరువాతమటన్,ముక్కలువేసివైఇంచాలి.
తరువాతఉల్లిపాయ,టమాటముక్కలువేసికలపాలి.
ఈప్పుడుమూతపెట్టిఆరగంటతరువాతఉడికించితీయాలి .
మటన్ -మసాలా సిద్దం .....

పాలక్,చికెన్
కావలసినపదార్థాలు ;చికెన్ -పావుకిలో,పాలకూర -నాలుగుకట్టలు,వల్లులి-మూడు,జిలకర -ఒకస్పూన్ ,
పచ్చిమిర్చి -మూడు,నూన-ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా,
తయారీ విధానం ;చికెన్,ముక్కలనుశుబ్రముగాకడిగిఉప్పు,కారం,పట్టించిపక్కనఉంచాలి .
పాలకురానుశుబ్రముగాకడిగిమూడునిముషాలుఉడికించాలి.తరువాతరుబ్బుకోవాలి.
బాణలోనూనవేసికాగాకజిలకరవేయాలి.పచ్చిమిర్చి,వలుల్లివేయాలి .
తరువాతపాలకూరపేస్ట్,ఉప్పువేసివేగాకచికెన్,ముక్కలనువేసిఇదునిమిషాలుఉడికించిదించాలి .
అంతేపాలకూర,చికెన్సిద్దం .....

టమాటోచికెన్
కావలసినపదార్థాలు ;చికెన్ -కిలో,టమాటో -పావుకిలో,ఉల్లిపాయ -మూడు,చెక్క-కొద్దిగా,యాలకులు -నాలుగు,
మిరియాలపొడి-స్పూన్,జిలకర-ఒకస్పూన్,ఆల్లంవల్లులి -ఒకస్పూన్,గరంమసాలా-ఒకస్పూన్,కారం-ఒకస్పూన్ ,
ఉప్పు -ఒకస్పూన్,పెరుగు -కప్పు,నిమ్మరసం -ఒకస్పూన్,కొతిమిర -కొద్దిగా,పచ్చిమిర్చి-ఆరు,నూన-సరిపడా.
తయారీ విధానం;చికెన్,ముక్కలనుఉప్పు ,పసుపు,వేసి శుబ్రముగాకడిగిపక్కనఉంచాలి.
తరువాతబాణలోనూనవేడిఅయినతరువాతఉల్లిపాయముక్కలు,టమాటముక్కలువేయాలి .
ఈప్పుడుచెక్క,యాలకులు,మిరియాలు,జిలకర,ఉప్పు,కారం,వేసిటమాటలుఉడుకేవరుకుఉంచాలి.
ఈప్పుడుచికెన్,ముక్కలనువేసి బాగావైఇంచాలి.
తరువాతపెరుగువేసిబాగాకలపాలి.ఈప్పుడుమూతపెట్టిఉంచాలి .
చికెన్ఉడికినతరువాతగరంమసాల,కొతిమిర,పచ్చిమిర్చి,నిమ్మరసంపిండి,ఒకసారికలిపిదించాలి...టమాటచికెన్ సిద్దం ...

రైస్ ,కబాబ్
కావలసినపదార్థాలు;ఆన్నం -కప్పు,శనగపప్పు -ఆరకప్పు,ఉల్లిపాయ -ఒకటి,శనగపిండి -పావుకప్పు,పచ్చిమిర్చి-మూడు,
కొతిమిర -కొద్దిగా,ఆల్లంవలుల్లి -కొద్దిగా,నిమ్మరసం -ఆరస్పూన్,ఉప్పు-కొద్దిగా,నూన-వైఇంచడానికిసరిపడా....
తయారీవిధానం ;శనగపప్పుఉడికించిఉంచాలి.
తరువాతఆన్నం,శనగపప్పు,ఉల్లిపాయ,ఉప్పు,ఆల్లంవలుల్లి,కలిపిబాగారుబ్బుకోవాలి.
ఈమిశ్రమాన్నిగిన్నలోవేసిఅందులోశనగపిండి,కొతిమిర,నిమ్మరసంకలపాలి.
వీటినిపకోడిలావేసితీయాలి .అంతేరైస్,కబాబ్ సిద్దం.......

షాహీచికెన్ ఖుర్మా
కావలసినపదార్థాలు ;చికెన్ -పావుకిలో,ఉల్లిపాయముద్ద-ఒకస్పూన్,టమాటగుజ్జు-ఆరకప్పు,పెరుగు -కప్పు,
ఆల్లంవైలుల్లిముద్ద-ఒకస్పూన్,పచ్చిమిర్చిముద్ద-ఒకస్పూన్,జిలకరపొడి -ఒకస్పూన్,దనియాలపొడి -ఒకస్పూన్,
కారం-కొద్దిగా,ఉప్పు -ఒకస్పూన్,క్రీం -మూడుస్పూన్,యాలకలు-కొద్దిగా,లవగములు-కొద్దిగా,చెక్క,-కొద్దిగా,
యాలకలు,లవగంములు,చెక్క,పొడిచేసుకోవాలి.
తయారీ విధానం;బాణలోనూనవేడిఅయినతరువాతయాలకలు,లవగంములు,చెక్కవేయాలి.
ఉల్లిపాయముద్ద,పచ్చిమిర్చి,ఆల్లంవైలుల్లి,నీళ్ళువేసిమూతఉంచాలి.
యాలకులపొడిలవగాములచెక్కపొడివేసిజిలకరపొడి,ధనియాలపొడి,ఉప్పు,కారం,వేసిఇదునిమిషాలుఅయినతరువాత
చికెన్వేయాలి.
టమాటగుజ్జు,పెరుగువేసిబాగాకలిపిమూతపెట్టాలితరువాతపచ్చిమిర్చి,కొతిమిర,క్రీంతోఆలకరించాలి.షాహీచికెన్ఖుర్మాసిద్దం...

మొక్కజొన్న కుర
కావలసినపదార్థాలు;మొక్కజొన్నగింజలు-కప్పు,ఉల్లిపాయ -ఒకటి,పచ్చిమిర్చి-మూడు,మైదాపిండి -ముడుస్పూన్,
ఆల్లంవైలుల్లి-ఒకస్పూన్,పాలు-కప్పు,క్రీం -ఒకస్పూన్ ,పసుపు -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,జిలకర -కొద్దిగా ,
దనియాలపొడి -స్పూన్ నూన-ముడుస్పూన్,
తయారీవిధానం ;బాణలోనూన వేసిస్టవ్,మీదఉంచాలి.
ఉల్లిపాయముక్కలువైఇంచాలి.
తరువాతఆల్లం వైలుల్లి,పచ్చిమిర్చి,మొక్కజొన్నగింజలు,వేసి పసుపు,ఉప్పు,కారం,కలపాలి.
మొక్కజొన్నగింజలువేగవరకువైఇంచాలి.
తరువాతమైదాపిండి,పాలుకూడావేసిమూతఉంచాలి.
గింజలుఉడికాకదనియాలపొడి,జిలకరపొడి,వేసికలపాలి.
చివరగాక్రీంకిందకుదించాలి.
అంతేమొక్కజొన్నకురసిద్దందిన్నిపూరిలోతినాలి ......

Saturday, October 8, 2011
బెడ్ ,దోశ
కావలసినపదార్థాలు ;బెడ్,ముక్కలు-పది ,బొంబాయిరవ్వ-ఆరకప్పు,బియ్యంపిండి -ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా ,
మినపప్పు-ముడుస్పూన్,ఉల్లిపాయతరుగు -కప్పు,ఆల్లం -కొద్దిగా,కరపకు -కొద్దిగా,ఆవాలు -కొద్దిగా,పచ్చిమిర్చి-నాలుగు,
పెరుగు-కప్పు,నూన-ముడుస్పూన్,
తయారీవిధానం;బెడ్,ముక్కలఅంచులనుతొలగించినీళ్ళలోముంచితీసి పక్కనపెట్టాలి.
తరువాతబొంబాయిరవ్వ,బియ్యంపిండి,ఉప్పు,పెరుగు,కలిపిగరేటజారుగాకలిపిఉంచాలి.
ఈప్పుడుబాణలోనూనవేసిఆవాలు,మినపప్పు,ఉల్లిపాయతరుగు,ఆల్లంతరుగు,కరపకు,పచ్చిమిర్చి,వేసిఆవిబాగామాగక
బెడ్,మిశ్రమంలోవేసిబాగాకలపాలి.పెన్నంఫై దోశవేసికొద్దిగాఉల్లిపాయతరుగుతగిలించిబాగాఉండునుఅంతేరుచికరమైనబెడ్,దోశసిద్దం .........

బంగాళదుంప టమాటపకోడీ
కావలసినపదార్థాలు;బంగాళాదుంపలు -నాలుగు,టమాట -ఒకటి ,ఉప్పు-కొద్దిగా,జిలకరపొడి -ఒకస్పూన్,
బాటనిపొడి -మూడుస్పూన్,జిలకర-ఆరస్పూన్,మిరియాలు-ఒకస్పూన్,నూన-వైఇంచడానికిసరిపడ..
తయారీవిధానం ;ముందుగాబంగాళాదుంపలనుఉడికించుకోవాలి.
తరువాతబంగాళాదుంపమిశ్రమానిఒకపాత్రలో తీసుకోనిజిలకరపొడి,జిలకర,ఉప్పు ,బటాణిలపొడి,మిరియాలపొడి,టమాట,
వేసిబాగాకలిపిపక్కనపెట్టాలి.
ఆరగంటతరువాతస్టవ్,మీదబాణపెట్టినూనవేడిఅయినతరువాతపకోడీలవేసిబంగారువర్ణంలోకివచ్చినతరువాతతీయాలి .అంతేరుచికరమైనఆలూటమాటపకోడీసిద్దం .........

Friday, October 7, 2011
కారం ఉండనిఆవకాయ
కావలసినపదార్థాలు;ఉప్పు -ఆరకప్పు,ఆవపిండి -కప్పు,మామిడిముక్కలు -నాలుగు,నూన-మూడుకప్పు,ఉప్పు -కొద్దిగా,
తయారీ విధానం ;ఉప్పు ,ఆవపిండి,నువ్లపొడి ,బాణలోనూనతీసుకోనిఆన్నిటినిబాగాకలిపిఅందులో మామిడిముక్కలువేసి
మరోసారికలపాలి .ఇందులోకారంఉండదుచాలారుచిగాఉండును.అంతేకారంఉండనిఆవకాయసిద్దం .........

సాగో ఇడ్లి
కావలసినపదార్థాలు ;సగుబియ్యం -కప్పు ,పెరుగు-కప్పు ,ఉల్లిపాయ -ఒకటి ,పచ్చిమిర్చి-నాలుగు,ఉప్పు -కొద్దిగా,
ఆవాలు -ఒకస్పూన్,మినపప్పు -ఒకస్పూన్,శనగపప్పు-ఒకస్పూన్,కరపకు -కట్ట,కొతిమిర -కట్ట,నూన-ఒకస్పూన్ ,
తయారీ విధానం;సగు బియ్యనిపెరుగులో కలుపుకోవాలి .
కనీసంఇదుగంటలునాననివాలి.
ఉల్లిపాయపచ్చిమిర్చి,కరపకుసన్నగాతరగాలి.
స్టవ్,మీదబాణపెట్టినూనవేసిఆవాలు,జిలకర,శనగపప్పు,మినపప్పు,వేసివైఇంచినతరువాతనానపెట్టినసగుబియ్యంపోసి ఇదు
నిమిషాలుఉడికించికొత్తిమీరసన్నగాతరిగికలపాలి.
సగుబియ్యంపిండినిఇడ్లిలమాదిరిగావేసిపదినిమిషాలుఉడికించాలి.
సగుబియ్యంఇడ్లిలో టమాటచటినిలో కలిపితినాలి.సాగో ఇడ్లిసిద్దం ........

మసాలారోటి
కావలసినపదార్థాలు ;గోధుమపిండి -కప్పు ,ఓట్స్ ,పిండి -కప్పు ,శనగపిండి -కప్పు ,ఉప్పు -ఆరస్పూన్,జిలకర -ఒకస్పూన్ ,
నీళ్ళు-కప్పు మెంతిపొడి -ఆరస్పూన్,నూన-ఒకస్పూన్ ,
తయారీ విధానం;పిండిలన్నిటినికలిపిఅందులోఉప్పు ,జిలకర,మెంతిపొడి,కూడావేసిబాగా కలపాలి .
పిండినిబాగాకలిపిచపాతీలాచేసిపెనంమీదకాల్చాలి.
చివరలోరోటి,మీదకొద్దిగానూనరాసి పచ్చికూరగాయముక్కలనుకలిపితినాలి.అంతేమసాలారోటిసిద్దం ........

గోధుమ సలాడ్
కావలసినపదార్థాలు ;ముడి గోదుమలు-కప్పు ,బెడ్ ముక్కలు -కప్పు మొలకలపేసులు -కప్పు ,ఉల్లిపాయ -ఒకటి ,
నిమ్మరసం -నాలుగుస్పూన్ ,పాలకూర -కట్ట ,
తయారీ విధానం;గోదుమలనుముందురోజుముట్టగట్టి మొలకలురావాలి.
పాలకురానుకడిగి సన్నగాతరగాలి .
తాజాబెడ్,ముక్కలనుచిన్నచిన్నముక్కలుకోయాలి .
ఉల్లిపాయలనుసన్నగాతరగాలిమొలకలోకలపాలి.
అందులోపాలకూర,బెడ్,ముక్కలునిమ్మరసంకలిపితేగోధుమసలాడుసిద్దం ......

Tuesday, October 4, 2011
బాదంఖీర్
కావలసినపదార్థాలు;బాదం-కప్పు ,పాలు -ఆరలీటర్,పంచదార -కప్పు ,పిస్తా -మూడు,జీడిపప్పు -కొద్దిగా,ఎండుదక్ష -కొద్దిగా ,
తయారీ విధానం ;బాదం గింజలనువేడినీళ్ళలోనానపెట్టాలి.
గంటతరువాతపొట్టుతీసిరుబ్బుకోవాలి.
తరువాతజీడిపప్పు,ఎండుదక్ష,వైఇంచిపక్కనఉంచాలి.
ఒకబాణలోపాలుపోసి స్టవ్,మీదఉంచాలి.బాగామరిగాకబాదంమిశ్రమంవేసికలపాలి.
మిశ్రమంచిక్కగాఅయినతరువాతపాలలోకలిపినపంచదారవైఇంచినజీడిపప్పు ,ఎండుదక్ష,వేసిసన్నటిమంటఫై ఉంచాలి .
దించముందుయాలకలపొడి,వేసిఫైనఖీర్,గట్టిగాఉండాలంటే అందులో కొద్దిగాబియ్యంపిండికలుపుకోవాలి.వేడిగాతింటే బాగా ఉండును.అంతేబాదం ఖీర్ సిద్దం .......

Sunday, October 2, 2011
గోధుమ రవ్వ కిచడి
కావలసినపదార్థాలు ;గోధుమరవ్వ-ఒకకప్పు ,శనగపప్పు -కొద్దిగా,నీళ్ళు-మూడుకప్పు ,నూన-కొద్దిగా,ఆవాలు -స్పూన్ ,
ఉల్లిపాయ -ఒకటి,క్యాలిఫ్లవర్ -ఒకకప్పు ,టమాట-ఒకటి,బీన్సు ముక్కలు -కొద్దిగా ,ఆల్లం -కొద్దిగా,పచ్చిమిర్చి -మూడు ,
ఉప్పు -కొద్దిగా ..
తయారీవిధానం ;బాణలోనూనవేడిఅయిన తరువాతఆవాలు వైఇంచాలి.
ఉల్లిపాయ,పచ్చిమిర్చి,ముక్కలుఆల్లంతురుము ,వైయాలి
తరువాత కూరగాయముక్కలుకొద్దిగానీళ్ళుఉప్పు ఒకదాని తరువాతఒకటివేసి శనగపప్పు ,గోధుమరవ్వ,వేసిబాగా కలపాలి .
ఒకసారికలిపిసన్ననిమంట ఫైపెట్టాలి.రవ్వబాగాఉడికినతరువాతదించాలి.
సాంబార్ లోఅయినచటిన్నిలొకలిపి తినాలి.చాలారుచిగా ఉండునుఅంతేగోధుమరవ్వకిచిడి సిద్దం .........

సాంబార్
కావలసినపదార్థాలు ;కందిపప్పు -కప్పు,టమాటాలు -నాలుగు,సొరకాయ -మూడు,మునాక్కాడ-ఒకటి ,
పచ్చిమిర్చి -నాలుగు,ఆల్లం -ఒకస్పూన్,నిమ్మకాయ-మూడు,సాంబార్-పొడి ఒకస్పూన్,హాన్ని-ఒకస్పూన్ ,
కరపకు -కొద్దిగా,కోతిమిర్ -కొద్దిగా,ఆవాలు -ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,జిలకర -ఒకస్పూన్ ,
తయారీవిధానం ;కందిపప్పుబాగాఉడికించిబాగారుబ్బుకోవాలి.
సొరకాయ,మునాక్కాడముక్కలు బాగా తరగాలి.
టమాటరసం తీసి పక్కనపెట్టుకోవాలి.ఈప్పుడు ఒకబాణలోతరిగినకూరలనుటమాటరసంలోకలపాలిపచ్చిమిర్చి,ఆల్లం
మిశ్రంమంకొద్దిగాకరిపకు,కొతిమిర,తీసుకోనిక్కుకర్ లోమూడుకూతలువచ్కాదకముక్కలుఉడికాకనిమ్మరసంవేసి
సిద్దంగా ఉన్నకందిపప్పును కలిపిసాంబార్.పొడి వేసిపది నిమిషాలుదాకస్టవ్ మీదఉంచాలి.ఆవాలు ,జిలకర,కరపకు
తాలిపుపెట్టి సాంబార్లోకలపాలి .అంతేసాంబార్ సిద్దం .......

ఓట్స్ సగు బియ్యం వడ
కావలసిన పదార్థాలు;ఓట్స్ -ఒకకప్పు,సగు బియ్యం -ఒక కప్పు,బంగాళాదుంప-ఒకటి ,ఉల్లిపాయ -ఒకటి ,ఆల్లం-కొద్దిగా ,
పచ్చిమిర్చి -మూడు ,మజిగ-ఒకకప్పు ,నూనా -వైఇంచదాన్నికిసరిపడా....
తయారివిధానం ;ఉల్లిపాయ,ఆల్లంపచ్చిమిర్చి,సన్నగాతరగాలి .
బంగాళాదుంపఉడికించిఉల్లిపాయమిశ్రమములోకలపాలి.
సగుబియ్యం,ఓట్స్,మజిగలోగంటతరువాతసగు బియ్యం,ఓట్స్,ఉల్లిపాయ,బంగాళాదుంప,పచ్చిమిర్చి,ఆల్లం,ఉప్పు ,
బియ్యంపిండి,ఆన్నివేసి కలపాలి .
బాణలోనూనావేసి ఈ మిశ్రమాన్నిచిన్నచిన్నవడల వేసి ఎరగావైఇంచితీయాలి .అంతేఓట్స్ ,సగుబియ్యంవడ సిద్దం ..........

పనీర్.కొబ్బరి.బర్ఫీ
కావలసిన పదార్థాలు ;పనీర్-ఒకకప్పు,పచ్చికొబ్బరితురుము -ఒక కప్పు,పాలపొడి-నాలుగు-స్పూన్,పంచదార -కప్పు
యాలకలపొడి -కొద్దిగా
తయారీ విధానం ;పనీర్ ముక్కలనుతరిగిపొడిచేసుకోవాలి.
కొబ్బరితురుముకూడావస్తంలో వేసి పిండుకోవాలి.కొబ్బరిపాలుసిద్దం.
తరువాతబాణలోన్నెఇవేసి అందులోపనీర్,మిశ్రమమువైఇంచాలి.మూడు నిముషాలుఅయినతరువాత పంచదార కొబ్బరి
పాలువేసిఒక నిమిషంతరువాతపాలపొడి వేసిబాగాకలుపుతూఉండాలి.పాకంగట్టిపడకయాలకులపొడి,కలపాలిదించాక.
పళ్ళంలోకిరౌండ్గాతీయాలి .వాటినిబాదాంపిస్తాదాక్షఆలకరించుకోవాలి .అంతేపనీర్.కొబ్బరిబర్ఫీ సిద్దం ..........

మలై కోవా
కావలసినపదార్థాలు;పాలు-లీటరు,కుంకూమపూవ్-ఒకస్పూన్,పంచదార-ఆరకప్పు,నిమ్మ,ఉప్పు -ఒకస్పూన్,
మొక్కజొన్నపిండి-ఒకస్పూన్,యాలకలపొడి -కొద్దిగా,పిస్తా-కొద్దిగా,బాదాం-కొద్దిగా,
తయారీ విధానం ;ఒకబాణలోపాలుపోసిఆవిబాగామరిగాకఒకస్పూన్.పాలలోకుకుమపూవుకలిపిఅందులోకలపాలి .
నాలుగునిమిషాలుఅయిన తరువాతపంచదారకలపాలి.తరువాతమూడుస్పూన్.నీళ్ళలోనిమ్మఉప్పుకలిపిపాలలోకలపాలి .
తరువాతపాలువిరిగిపోతాయి.మూడుస్పూన్.పాలలోమొక్కజొన్నపిండివేసిఅందులోబాగాకలపాలి.ఇదునిమిషాలతరువాత
విరిగినపాలలోమిశ్రమముదగరఅయినతరువాతమలైకోవాఅంటారు.చివరగాయాలకలపొడివేసిదించాలి.చిన్నబిళ్ళలరౌండ్గా
తీయాలి.మలై కోవాసిద్దం.వీటినిపిస్తాబాదాంపలకులతోఆలకరించాలి .అంతేకోవా సిద్దం.......

Subscribe to:
Comments (Atom)