Wednesday, January 25, 2012

మెంతిచికెన్

కావలసినపదార్థాలు ==నూన-మూడుస్పూన్,జిర -కొద్దిగా,ఉల్లిపాయ-ఒకటి,ఉప్పు -కొద్దిగా,ఆల్లంవల్లులి -ఒకస్పూన్,
పసుపు -ఒకస్పూన్,టమాట -ఒకటి,కారం-ఒకస్పూన్,ధనియాలపొడి-ఆరస్పూన్,పచ్చిమిర్చి-నాలుగు,పెరుగు -కప్పు,
మెంతికూర-ఒకకట్ట,చికెన్ -ఆరకిలో,గరంమసాలా -కొద్దిగా,కొతిమీరా -కొద్దిగా,
తయారీవిధానం ==ముందుగాచికెన్.కడిగిపక్కనఉంచాలి.
తరువాతనూనవేసివేడి అయినతరువాతజిర,ఉల్లిపాయ,ఉప్పు,ఆల్లంవల్లులి,పసుపుకొద్దిగా వేసిటమాట,కారం,పెరుగు,
దనియాలపొడి,పచ్చిమిర్చి,మెంతికురవేసితరువాతచికెన్.వేసిబాగాకలపాలి..
తరువాతకొద్దిగాగరమసలాకొతిమీరవేసికిందకుదించాలి...
రుచికరమైనమెంతిచికెన్.సిద్దం......

పాలకూరముగుదాల్

కావలసినపదార్థాలు==నూన-మూడుస్పూన్,ఉదిపప్పు -కొద్దిగా,వల్లులి -కొద్దిగా,పచ్చిమిర్చి-మూడు,ఉప్పు -ఒకస్పూన్,
ఉల్లిపాయ -ఒకటి,ముగుదాల్ -చిన్నకప్పు,ఆల్లంముద్ద-కొద్దిగా,పసుపు -ఆరస్పూన్,కరపకు -కొద్దిగా,
పాలకూర -ఇదుకట్టలు,
తయారీవిధానం ==ముందుగాపాలకూరనుతరిగికడిగిపక్కనఉంచాలి...
తరువాతబానలోనూనవేసివేడిఅయినతరువాతఉదిపప్పు ,వల్లులి,పచ్చిమిర్చి,ఉప్పు,ఉల్లిపాయ,ఉప్పు,ముగుదాల్ఆల్లం,
పసుపు,కరపకుకొద్దిగానిల్లువేసితరువాతపాలకూరవేసిబాగాకలపాలి..
కొద్దిసేపుతరువాతకిందకుదించాలి....
రుచికరమైనపాలకూరముగుదాల్.సిద్దం..........

పకోడీకుర్మాసిద్దం ..

కావలసినపదార్థాలు==సెనగపప్పు -కప్పు,పచ్చిమిర్చి-ఇదు,ఆల్లం -కొద్దిగా,మెంతులు-పావుస్పూన్,ఉప్పు -కొద్దిగా,
కరపకు -కొద్దిగా,కారం -కొద్దిగా,కొబ్బరితురుము -ఆరకప్పు,జిడ్డిపప్పు -నాలుగు,నూన-మూడుస్పూన్,టమోటా-ఒకటి ,
గసగసాలు -ఒకస్పూన్,ఉల్లిపాయ-ఒకటి,ఆల్లంవల్లులి -ఒకస్పూన్,దనియాలపొడి-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,
బిర్యానిఆకులు -మూడు,యాలకులు-మూడు,జిలకర -ఒకస్పూన్,నెయ్యి -మూడుస్పూన్,
తయారీవిధానం ==సెనగపప్పునుమూడుగంటలునానపెట్టితరువాతనానపెట్టినసెనగపప్పు,పచ్చిమిర్చి,వేసిరుబ్బుకోవాలి
ఈమిశ్రమంలోదంచినఆల్లంవల్లులి,కరపకు,ఉప్పు,వేసిపక్కనపెట్టాలి.
ఆరగంటతరువాతబానలోనూనవేసివేడిఅయినతరువాతపిండిన్నిపకోడీలావేసిఆవి బంగారువర్ణంలోవచ్చాకతీయాలి..
కొబ్బరితురుము,జీడిపప్పు,గసగసాలు,పొడిలాచేసి కొద్దిగానిల్లుకలిపిముద్దచేయాలి ..
తరువాతబానలోనూనవేసివేడిఅయినతరువాతజిలకర,మెంతులు,పసుపు,బిర్యానిఆకులు,యాలకులపొడివేసిదించాలి.
 కొద్దిసేపుతరువాతపచ్చిమిర్చితరుగు,టమాట,ఉల్లిపాయముక్కలువేసివైఇంచాలి.
తరువాతఆల్లంవల్లులి,దనియాలపొడి,టమాటాలు,కారం,బాగాకలపాలి.
తరువాతముందుగాసిద్దంచేసిఉంచినకొబ్బరిముద్ద,ఉప్పు,వేసిముతపెట్టాలి ...
కూరసిద్దంఅయినకతయారుచేసినపకోడీలుఅందులోవేసిబాగాకలపాలి ..
రుచికరమైనపకోడీకుర్మాసిద్దం ......

Sunday, January 22, 2012

రాజ్మ

కావలసినపదార్థాలు;;రాజ్మ-కప్పు ,నూన-మూడుస్పూన్,జిర-కొద్దిగా,ఉల్లిపాయ-ఒకటి,గరంమసాలా-కొద్దిగా,
ఆల్లంవల్లులి -ఒకస్పూన్,దనియాలపొడి -కొద్దిగా,టమాటో -ఒకటి,పచ్చిమిర్చి-నాలుగు,ఉప్పు -కొద్దిగా,కారం-కొద్దిగా ,
మెంతిపొడి -ఒకస్పూన్,కోతిమిర్ -కొద్దిగా ,,
తయారీవిధానం ;;ముందుగారాజ్మనుఉడికించాలి ..
తరువాతఒకపాన్.లో నూనవేసిజిర,ఉల్లిపాయ,గరంమసాలా,ఆల్లంవల్లులి,ఉడికించినరాజ్మవేసిదనియాలపొడి,టమాటో,
పచ్చిమిర్చి,ఉప్పు,కారం,మెంతిపొడి,కోతిమిర్.వేసి పదినిమిషాలుఉడికించాలి .............
రుచికరమైన రాజ్మసిద్దం ......

జిరరైస్

కావలసినపదార్థాలు ;;నూన-మూడుస్పూన్,జిర,పచ్చిమిర్చి-మూడుపుదినా-కొద్దిగా,కొతిమీర్-కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,
బాస్మతిబియ్యం -ఒకకప్పు,ఉల్లిపాయ -ఒకటి,కలర్-కొద్దిగా ,
తయారీవిధానం ;;ముందుగాఒకపాన్.లోనూనవేసితరువాతజిర,పచ్చిమిర్చి,పుదినా,కొతిమిర,ఉప్పు,ఉల్లిపాయలు,వేసి
దోరగావైఇంచాలి .......
తరువాతబియ్యానికితగినన్నినిల్లువేసితరువాతబియ్యంవేసికలపాలి....
జిరరైస్.సిద్దంఅయినతరువాతకొద్దిగాకలర్.వేసి కలపాలి ...
రుచికరమైనజిరరైస్.సిద్దం ............

టమాటోచటని

కావలసినపదార్థాలు ;;టమాటో-ఆరు,జిలకర-కొద్దిగా,ఆవాలు -కొద్దిగా,కరపకు-కొద్దిగా,ఉప్పు -ఒకస్పూన్,ఆల్లం -కొద్దిగా ,
పచ్చిమిర్చి-నాలుగు,చింతపండు -కొద్దిగా,గోడంబి-కొద్దిగా,కొబ్బరి -కొద్దిగా,హింగ్ -కొద్దిగా,నూన-మూడుస్పూన్,
ఎండుమిర్చి-మూడు,ఉప్పు-కొద్దిగా,పుదినా-ఒకకట్ట
తయారీవిధానం ;;ఒక పాన్.లోనూనవేసివేడిఅయినతరువాతఎండుమిర్చి,జిలకర,ఆవాలు,ఆల్లం,వల్లులి,పచ్చిమిర్చి,
చింతపండు,వేసిగోడంబి, కరపకు,హింగ్,టమాటోముక్కలు,ఉప్పు,పుదినా,కొబ్బరిపొడివేసిబాగాఉడికినతరువాతఆన్ని 
వేసిబాగారుబ్బాలి...
తరువాతకొద్దిగా నూనవేసి పోపుదినుసులువేసి కిందకుదించాలి..
తరువాతరుబ్బినటమాటోచాటిన్నితల్లిపులోకలపాలి...
రుచికరమైనటమాటోచటని సిద్దం......

టమాటోరైస్..

కావలసినపదార్థాలు ;ఎండుమిర్చి-మూడు,నూన-మూడుస్పూన్,జిలకర-కొద్దిగా,ఆవాలు-కొద్దిగా,ఆల్లం -కొద్దిగా,
పోపుదినుసులు-కొద్దిగా,గోడంబి-కొద్దిగా,పచ్చిమిర్చి-నాలుగు,కరపకు-కొద్దిగా,ఉల్లిపాయ-ఒకటి,ఉప్పు -కొద్దిగా,
హింగ్-కొద్దిగా,టమాటో -మూడు,కారం-ఒకస్పూన్,గరంమసాలా-కొద్దిగా,ఆన్నం -మూడుకప్పులు,కోతిమీర్ -కొద్దిగా ....
తయారీవిధానం ;;ముందుగాఒకబానలోనూనవేసి వేడిఅయినతరువాతఎండుమిర్చి,జిలకర,ఆవాలు,ఆల్లం,గోడంబి,
పోపుదినుసులు,పచ్చిమిర్చి,కరపకు,ఉల్లిపాయముక్కలు,ఉప్పు,హింగ్,టమాటోముక్కలు,కొద్దిగాఉదికినతరువాత 
కారం,గరంమసాలా,వేసిఆన్నం వేసిబాగాకలపాలి.
తరువాతకోతిమీరకలపాలి ..
రుచికరమైనటమాటోరైస్...సిద్దం .............

Wednesday, January 18, 2012

ఖీమ

కావలసినపదార్థాలు ;కీమ-పావుకిలో,ఉప్పు -కొద్దిగా,పసుపు -కొద్దిగా,కారం-మూడుస్పూన్,కొబ్బరి-కొద్దిగా,
కోతిమిర-కొద్దిగా,టమాట -ఒకటి,పచ్చిమిర్చి-ఇదు,నూన-మూడుస్పూన్,
తయారీవిధానం;కిమనుశుబ్రముగా కడిగిపక్కనఉంచాలి.
ఉప్పు,పసుపు,కారం,కొబ్బరి,కొతిమిర,వేసిరుబ్బినతరువాతకీమకూడావేసిరుబ్బాలిరుబ్బినతరువాతఒకబానలోతీసి
పక్కనఉంచాలి...
తరువాతబానలోనూనవేసివేడిఅయినతరువాతఉల్లిపాయముక్కలనుదోరగావైఇంచికీమనుచిన్నచిన్నఉండలుగాచేసి
అందులోవేసిపదహైదునిమిషాలుఉడికించాలి...
తరువాతపచ్చిమిర్చి,టమాటవేసిబాగాఉడికించాలి...
రుచికరమైనకీమసిద్దం ...........

ఆరటికయపప్పు

కావలసినపదార్థాలు ;ఆరటికాయలు-మూడు,కందిపప్పు -పావుకప్పు,కొబ్బరిముక్కలు-కొద్దిగా,జీలకర-కొద్దిగా,
పసుపు-కొద్దిగా,పచ్చిమిర్చి-మూడు,ఉప్పు -కొద్దిగా,నూన-మూడుస్పూన్,ఆవాలు -కొద్దిగా,మినపప్పు-కొద్దిగా,
సెనగపప్పు -కొద్దిగా,ఎండుమిర్చి-ఒకటి,కారం-కొద్దిగా,ఆవపిండి-కొద్దిగా,చింతపండురసం-మూడుస్పూన్,
తయారీవిధానం ;ఆరటికాయలనుముక్కలనుతరిగిఉప్పు,పసుపు,వేసినీటిలోఉడికించుకోవాలి.
పప్పునువిడిగాఉడికించుకోవాలి.
కోబ్బరి,జీలకరరుబ్బిపెట్టుకోవాలి.
బాణలోనూనవేసివేడిఅయినతరువాతఎండుమిర్చి,పప్పుదినుసులువైఇంచి...పచ్చిమిర్చివేసితరువాతకొబ్బరిమిశ్రమాన్ని
వేసి.పచ్చివాసనపోయకఆరటికయముక్కలు,ఉడికించినపప్పు,వేసిబాగాకలపాలి ....
తరువాతఉప్పు,కారం,ఆవపిండి,చింతపండురసం,కలిపిదించాలి.
ఆరటికయపప్పుసిద్దం..........

Wednesday, January 11, 2012

గసగసాలహల్వా

కావలసినపదార్థాలు ;గసగసాలు-కప్పు,పంచదార -ఒకకప్పు,నెయ్యి -మూడుస్పూన్,యాలకులపొడి-ఒకస్పూన్,

తయారీవిధానం;గసగసాలనుమూడుగంటలునానపెట్టాలి.
తరువాతరవ్వమాదిరిగారుబ్బిపంచదారకలపలి .
ఈమిశ్రమనిస్టవ్,మీదాఉంచికలుపుతుఉండాలి .
హల్వాకొద్దిగాఉడికాకనెయ్యి,యాలకులపొడివేసిబాగాకలపాలి..
రుచికరమైనగసగసాలహల్వాసిద్దం ............