Sunday, December 18, 2011

బీరకాయఆవకాయ

కావలసినపదార్థాలు ;బీరకాయ-ఆరకిలో,చింతపండు-కొద్దిగా,మెంతిపిండి -ఒకస్పూన్,ఆవపిండి-ఒకస్పూన్,
నూన -మూడుస్పూన్,కారం-కొద్దిగా,పసుపు -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,జిలకర-కొద్దిగా,ఆవాలు-కొద్దిగా,
తయారీవిధానం ;బీరకాయలనుచెక్కతీసిశుబ్రముగాకడగాలి.
తడితుడిచిముక్కలుకోసుకోవాలి.
ఈముక్కలులోఉప్పు,పసుపువేసికలిపిసీసాలోపెట్టుకోవాలి.
ఒకరోజుతరువాతముక్కలనుపిండిపొడిబట్టలోఆరుగంటలుపెట్టాలి.
చింతపండులోకొద్దిగానిల్లుపోసినానాపెట్టాలి.
తరువాతగుజ్జుతీసిపెట్టాలి .
చింతపండుగుజ్జులోకారం,ఆవపిండి,మెంతిపిండి,బీరకయముక్కలలోకలపాలి
తరువాతచిన్నబానలోమూడుస్పూన్నూనవేసిస్టవ్,మీద ఉంచాలి.
పోపుదినుసులువేసికరపకుచల్లరకబీరకాయముక్కలువేసికలపాలి
మూడురోజులతరువాతతినాలి.
బీరకాయఆవకాయసిద్దం.............