Saturday, June 30, 2012

టమాట రవ్వబోండా

కావలసినపదార్థాలు=బొంబాయిరవ్వ -ఆరకిలో,టమాట -ఇదు,బంగాళాదుంపలు-మూడు,క్యారేట్ తురుము-కప్పు ,
జిలకర-ఒకస్పూన్,బాటనిలు -కప్పు,ఉల్లిపాయలు తురుము-కప్పు ,పచ్చిమిర్చి-నాలుగు,మినపప్పు -ఒకస్పూన్,
ఆవాలు -ఒకస్పూన్,కారం -ఒకస్పూన్,కోతిమీర్ -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,నూన -మూడుస్పూన్,
తయారీవిధానం =రవ్వనుఉడికించుకోవాలి.
దించాకబాగాకలపాలి.
తరువాతదంచినజిలకర,ఉప్పు ,వేసికొద్దిగానీళ్ళు వేసిజారుగ కలుపుకోవాలి.
తరువాతబాణలోనూన వేసివేడిఅయినతరువాతమినపప్పు,ఆవాలు ,వేయించి ఉల్లిపాయముక్కలువేయాలి.
తరువాతకొద్దిసేపు అయినతరువాతక్యారేట్ తురుము,పచ్చిమిర్చిముక్కలు,పసుపు,బంగాళాదుంపముద్ద,బటాని,
ఉప్పు,కారం,వేసిమూతపెట్టాలి.
కొద్దిసేపుతరువాతకొతిమెరవేసిదించాలి.
చల్లారకఉండలు చేసిపక్కనపెట్టాలి.
ఈప్పుడుటమాట ఫైబాగంతీసిఅందులోఉండలుపెట్టుకోవాలి.
టమాటలనురవ్వలోముంచికాగుతున్ననూనలోవేఇంచాలి.
అంతే రుచికరమైన టమాట రవ్వబోండా సిద్దం .........

Friday, June 29, 2012

పిస్తాఖీర్

కావలసినపదార్థాలు=పాలు -లీటర్ ,పంచదార -ఒకకప్పు,యాలకులపొడి -పావుస్పూన్,ఎండుదాక్ష -కొద్దిగా ,
బాదం -కొద్దిగా,జీడిపప్పు -కొద్దిగా,
తయారీవిధానం =పాలలోయాలకులపొడి,కుంకుమపువ్వ ,పంచదార,కలిపిపదినిమిషాలు మరిగించాలి.
తరువాతనాన పెట్టినజీడిపప్పు,ఎండుదక్ష,బాదం,కూడావేసికలుపుతూఉండాలి.
తరువాతపదినిమిషాలవరకుఉడికించాలి.
తరువాతకిందకుదించాలి.
రుచికరమైనబాదం,పిస్తాఖీర్ సిద్దం .......

మసాలాఆప్పడాలు

కావలసినపదార్థాలు=ఆప్పడాలు-నాలుగు,టమాట-ఒకటి,ఉల్లిపాయ-ఒకటి,కిరదోశ-ఒకటి,పచ్చిమిర్చి-ఒకటి,
చీజ్ -కొద్దిగా,నిమ్మరసం-ఒకస్పూన్,కొతిమిర-కట్ట,చాట్ మసాలా-ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా,కారం -కొద్దిగా,
నూన -మూడుస్పూన్
తయారీవిధానం =ఆప్పడాలునిప్పఫైకాల్చి పక్కనపెట్టుకోవాలి.
టమాట,ఉల్లిపాయ,కిరదోస,పచ్చిమిర్చిసన్నగాతరిగిపెట్టుకోవాలి.
బాణలోనూన వేడిచేసిపచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలువేయాలి.
ఆవివేగాకటమాటాముక్కలు,కొతిమిరవేయాలి.
తరువాతఉప్పు,కారంనిమ్మరసం,వేసిదించాలి.
ఈకూరనుఆప్పడాలుమీదవేసిఫైనచాట్ మసాలా,చీజ్,వేసి తింటే రుచిగాఉంటుంది .
రుచికరమైన మసాలాఆప్పడాలు సిద్దం ......