కావలసినపదార్థాలు =బాదం -ఆరకప్పు,పాలు -మూడుకప్పులు ,నెయ్యి -ముడుస్పూన్,పంచదార -ఆరకప్పు, కలర్ -కొద్దిగా తయారీ విధానం =1,బాదంముందురోజునాన పెట్టాలి .
2.తరువాత రుబ్బుకొనిఉంచాలి .
3.నెయ్యికరిగించిబాదం మిశ్రమము లోవేయాలి .
4.గోధుమరంగు వచ్చాదాకవేఇంచాలి .
5.తరువాతమరిగించినపాలు ,కలర్ వేసి కలపాలి .
6.మిశ్రమంఅయ్యక పంచదారవేయాలి.
7.రుచికరమైనబాదాంసిరా సిద్దం .......
2.తరువాత రుబ్బుకొనిఉంచాలి .
3.నెయ్యికరిగించిబాదం మిశ్రమము లోవేయాలి .
4.గోధుమరంగు వచ్చాదాకవేఇంచాలి .
5.తరువాతమరిగించినపాలు ,కలర్ వేసి కలపాలి .
6.మిశ్రమంఅయ్యక పంచదారవేయాలి.
7.రుచికరమైనబాదాంసిరా సిద్దం .......
No comments:
Post a Comment