Saturday, June 30, 2012

టమాట రవ్వబోండా

కావలసినపదార్థాలు=బొంబాయిరవ్వ -ఆరకిలో,టమాట -ఇదు,బంగాళాదుంపలు-మూడు,క్యారేట్ తురుము-కప్పు ,
జిలకర-ఒకస్పూన్,బాటనిలు -కప్పు,ఉల్లిపాయలు తురుము-కప్పు ,పచ్చిమిర్చి-నాలుగు,మినపప్పు -ఒకస్పూన్,
ఆవాలు -ఒకస్పూన్,కారం -ఒకస్పూన్,కోతిమీర్ -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,నూన -మూడుస్పూన్,
తయారీవిధానం =రవ్వనుఉడికించుకోవాలి.
దించాకబాగాకలపాలి.
తరువాతదంచినజిలకర,ఉప్పు ,వేసికొద్దిగానీళ్ళు వేసిజారుగ కలుపుకోవాలి.
తరువాతబాణలోనూన వేసివేడిఅయినతరువాతమినపప్పు,ఆవాలు ,వేయించి ఉల్లిపాయముక్కలువేయాలి.
తరువాతకొద్దిసేపు అయినతరువాతక్యారేట్ తురుము,పచ్చిమిర్చిముక్కలు,పసుపు,బంగాళాదుంపముద్ద,బటాని,
ఉప్పు,కారం,వేసిమూతపెట్టాలి.
కొద్దిసేపుతరువాతకొతిమెరవేసిదించాలి.
చల్లారకఉండలు చేసిపక్కనపెట్టాలి.
ఈప్పుడుటమాట ఫైబాగంతీసిఅందులోఉండలుపెట్టుకోవాలి.
టమాటలనురవ్వలోముంచికాగుతున్ననూనలోవేఇంచాలి.
అంతే రుచికరమైన టమాట రవ్వబోండా సిద్దం .........

No comments:

Post a Comment