కావలసినపదార్థాలు=పాలు -లీటర్ ,పంచదార -ఒకకప్పు,యాలకులపొడి -పావుస్పూన్,ఎండుదాక్ష -కొద్దిగా ,
బాదం -కొద్దిగా,జీడిపప్పు -కొద్దిగా,
తయారీవిధానం =పాలలోయాలకులపొడి,కుంకుమపువ్వ ,పంచదార,కలిపిపదినిమిషాలు మరిగించాలి.
తరువాతనాన పెట్టినజీడిపప్పు,ఎండుదక్ష,బాదం,కూడావేసికలుపుతూఉండాలి.
తరువాతపదినిమిషాలవరకుఉడికించాలి.
తరువాతకిందకుదించాలి.
రుచికరమైనబాదం,పిస్తాఖీర్ సిద్దం .......

No comments:
Post a Comment