కావలసినపదార్థాలు=ఆప్పడాలు-నాలుగు,టమాట-ఒకటి,ఉల్లిపాయ-ఒకటి,కిరదోశ-ఒకటి,పచ్చిమిర్చి-ఒకటి,
చీజ్ -కొద్దిగా,నిమ్మరసం-ఒకస్పూన్,కొతిమిర-కట్ట,చాట్ మసాలా-ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా,కారం -కొద్దిగా,
నూన -మూడుస్పూన్
తయారీవిధానం =ఆప్పడాలునిప్పఫైకాల్చి పక్కనపెట్టుకోవాలి.
టమాట,ఉల్లిపాయ,కిరదోస,పచ్చిమిర్చిసన్నగాతరిగిపెట్టుకోవాలి.
బాణలోనూన వేడిచేసిపచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలువేయాలి.
ఆవివేగాకటమాటాముక్కలు,కొతిమిరవేయాలి.
తరువాతఉప్పు,కారంనిమ్మరసం,వేసిదించాలి.
ఈకూరనుఆప్పడాలుమీదవేసిఫైనచాట్ మసాలా,చీజ్,వేసి తింటే రుచిగాఉంటుంది .
రుచికరమైన మసాలాఆప్పడాలు సిద్దం ......

No comments:
Post a Comment