Wednesday, November 16, 2011

కందవడలు

కావలసినపదార్థాలు;కంద -పావుకిలో,బియ్యం-ఆరకప్పు,సెనగపప్పు -కప్పు ,పచ్చిమిర్చి-పది,జిలకర-మూడుస్పూన్,
ఉప్పు-కొద్దిగా,పసుపు -ఒకస్పూన్,పెరుగు -ఆరకప్పు,కరపకు-కొద్దిగా,నూన-పావుకిలో,కొబ్బరికోరు -ఇదుస్పూన్,
ఆల్లం-కొద్దిగా...
తయారీవిధానం;బియ్యం,సెనగపప్పు,ముందుగానానబెట్టుకోవాలి.
కందనుముక్కలుగాతరిగిఉప్పు,పసుపుకలిపినపెరుగులోవేసికాసేపుఉంచాలి.
నానబెట్టుకున్నబియ్యం,సెనగపప్పుగట్టిపిండిలారుబ్బుకోవాలి.
తరువాతపెరుగువంపేసికందముక్కలతోపాటు..మిగిలినపదార్థాలనువేసిమరోసారిరుబ్బాలి.
పిండిగట్టిగాచేసుకోవాలి..
బాణలోనూనవేడిచేసిపిండిన్నివడలవేసిబంగారువర్ణంలోవచ్చినతరువాతతీయాలి.
అంతేరుచికరమైనకందవడలుసిద్దం......

No comments:

Post a Comment