Sunday, November 13, 2011

కూరగాయలకుర్మా

కావలసినపదార్థాలు ;బంగాళాదుంప-ఒకటి,క్యారేట్-మూడు,బీన్స్ -పది,క్యాలిఫ్లవర్ -కొద్దిగా,ఉల్లిపాయ-మూడు ,
టమాట-మూడు,పసుపు -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,ఆల్లంవల్లులిముద్ద-ఒకస్పూన్,కారం-కొద్దిగా,గరంమసాలా -ఆరస్పూన్,
కరపకు -కొద్దిగా,కొతిమిర -కొద్దిగా,యాలకులు -మూడుబిర్యానిఆకు -ఒకటి,జిలకర -కొద్దిగా,కొబ్బరిపొడి -ఒకస్పూన్,
సోంపు-కొద్దిగా,గసగసాలు -కొద్దిగా,జిడ్డిపప్పు-ఆరు,సెనగపప్పు -కొద్దిగా,.....
తయారీవిధానం;కూరగాయలనుఉల్లిపాయలనుశుబ్రముగాకడిగిముక్కలుకోయాలి.
తరువాతయాలకులు,లవగములు.చెక్క,బిర్యానిఆకు,జిలకరఆన్నికలిపిరుబ్బాలి.
ఈప్పుడుబాణలోనూనవేసివేడి అయినతరువాతఅందులోరుబ్బిన మసాలావేసిజిలకర,కరపకు,ఉల్లిపాయముక్కలు,ఆల్లం
ముద్దవేయాలికొద్దిసేపుతరువాతటమాటముక్కలు,ఉప్పువేసిమూతపెట్టాలి.
కొద్దిగాఉడికిన తరువాతకొబ్బరి,సోంపు,గసగసాలు,జీడిపప్పు,సెనగపప్పు,నురుబ్బిఅందులోఆముద్దనువేయాలి.గరంమసాలా,పసుపు,
కారం,కూరగాయముక్కలు వేసిమగ్గించినీళ్ళుపోసిమూతపెట్టాలి .
అంతేకూరగాయాలకుర్మాసిద్దం....

No comments:

Post a Comment