కావలసినపదార్థాలు ;పనీర్-కప్పు,సెనగపిండి -కప్పు,ఆవపిండి-స్పూన్,ఉప్పు -కొద్దిగా,పచ్చిమిర్చి-మూడు,
బంగాళాదుంప-ఒకటి,క్యాలిఫ్లవర్ -పావుకప్పు,పాలకూరతరుగు-ఆరకప్పు,ఉల్లిపాయముక్కలు -ఆరకప్పు,నూన-వైఇంచ డానికిసరిపడా .......
తయారీవిధానం ;బంగాళాదుంపనుఉడికించిచల్లారకపొట్టుతీసిసన్నగాతరిగిపెట్టుకోవాలి.
బాణలోసెనగపిండితీసుకోనిఆవపొడి వేసినీళ్ళుపోసిపిండిజారుగకలపిపెట్టుకోవాలి.
పావుగంటతరువాతఅందులోపనీర్.ముక్కలు,క్యాలిఫ్లవర్,ఉల్లిపాయముక్కలుపాలకూరతరుగు,ఉడికించినబంగాళాదుంప
ముక్కలువేయాలి.
తరువాతఉప్పు వేసికొద్దిగానీళ్ళుకలుపుకోవాలి.
ఈప్పుడుబాణలోనూనవేసివేడిఅయినతరువాతపకోడిలావేయాలి.
బంగారువర్ణంవచ్చినతరువాతతీసిపక్కనపెట్టాలి.
అంతేవేడి వేడిపనీర్కూరగాయలపకోడీ సిద్దం...
No comments:
Post a Comment