Wednesday, November 16, 2011

కంద పచ్చడి

కావలసినపదార్థాలు;కంద-పావుకిలో,పచ్చిచింతకాయలు-ఆరకిలో,ఎండుమిర్చి-పదహారు,కొబ్బరితురుము-ఇదుస్పూన్,
జిలకర-కొద్దిగా,ఆవాలు -కొద్దిగా,సెనగపప్పు-కొద్దిగా,మినపప్పు-కొద్దిగా,బెల్లం-పావుకప్పు,నూన-ఆరకప్పు,కొతిమిర-కట్ట,
ఉప్పు -కొద్దిగా,పసుపు -ఒకస్పూన్,ఇంగువ-ఆరస్పూన్,మెంతులు -ఒకస్పూన్,పెరుగు -ఆరకప్పు,పచ్చిమిర్చి-ఆరు...
తయారీవిధానం;పెరుగులోఉప్పు,పసుపువేసుకొనికందముక్కలువేయాలి.
కొద్దిసేపుతరువాతపెరుగుపిండేసిముక్కలనువిడిగాతీసిపెట్టుకోవాలి.
బాణలోకొద్దిగానూనవేసివేడిఅయినతరువాతఎండుమిర్చి,దినుసులుమెంతులువేయించిపెట్టుకోవాలి.
కొన్నిదినుసులనువిడిగాపెట్టుకోవాలి.
చింతకాయలనుశుబ్రముగాకడిగిదంచుకోవాలి.
బాణలోనూన వేడిచేసికందముక్కలు,చింతకాయమిశ్రమాన్నివేసికొద్దిగాఉడికించాలి
తరువాతపచ్చిమిర్చికొతిమిరకూడావేసిదించాలి.
కొద్దిగాఉప్పు వేసిఆన్నిటినికలిపిరుబ్బాలి.
చివరగాబెల్లంతురుము,కొబ్బరికోరు,వేసి
మిగిలినదినుసులనుఫైనవేసిఆలకరించాలి......
రుచికరమైనకందపచ్చడిసిద్దం....

No comments:

Post a Comment