కావలసినపదార్థాలు=బిట్రూట్-తురుము-ఒకకప్పు,ఖజ్జురాలు -కొన్ని,తేనా-ఒకస్పూన్,బొంబాయిరవ్వ-కొద్దిగా,
పంచదార-ఒకస్పూన్,నెయ్యి -మూడుస్పూన్,జిడ్డిపప్పు -కొద్దిగా,బాదం -ఒకస్పూన్,యాలకులపొడి -కొద్దిగా,
తయారీవిధానం =బిట్రుట్ తురుమునుబట్టలోవేసుకొనినీటినిపిండేయాలి.
బాణలోకొద్దిగానెయ్యి వేడిచేసిబాదం,జీడిపప్పును,వేఇంచిపక్కనపెట్టాలి .
మిగిలిననెయ్యి వేసుకొనిబిట్రుట్తురుమువేఇంచితీసివేయాలి...
ఖజ్జురాలను మెత్తగాచేసుకోవాలి..
బొంబాయిరవ్వను ,కూడాదోరగావైఇంచుకోవాలి...
ఈప్పుడుఈ పదార్థాలనుపాత్రలోతీసుకోనిబాగాకలిపిలడ్డలా చుట్టుకోవాలి...
ఫైనబాదం,జిద్దిపప్పు ,ఆలకరించాలి ....
రుచికరమైనబిట్రుట్-లడ్డుసిద్దం ............

No comments:
Post a Comment