Monday, July 2, 2012

దర్బాష్ లడ్డూ

కావలసినపదార్థాలు=సెనగపిండి-పావుకిలో,బియ్యంపిండి-మూడుస్పూన్,మైదాపిండి-మూడుస్పూన్,
కోవా-నాలుగుస్పూన్,పంచదార -పావుకిలో,జీడిపప్పు-కొద్దిగా,ఎండుదాక్ష -కొద్దిగా,యాలకులు-మూడు,
జాజికాయ-ఆరముక్క,రోజ్ వాటర్ -కొద్దిగా,కలర్ -కొద్దిగా.
తయారీవిధానం =పంచదారలో నీళ్ళుపోసి పాకంరావాలి .
సెనగపిండి,బియ్యముపిండి,మైదాపిండి,కొద్దిగానీళ్ళుపోసికలిపిపకోడీపిండిలాజరుగాకలపాలి.
తరువాతబాగాకలపాలి.
పిండినికొద్దిగాతీసిపక్కనఉంచాలి.కలర్ వేసి కలపాలి .
బాణలోనూన వేసికాగినతరువాతపిండినిచిల్లలుగాబుదిలా వేయాలివేగినతరువాతతీసిపాకంలో వేయాలి.
తరువాతఆరుగంటలునాన పెట్టాలిమద్యమద్య లోకలుపుతూఉండాలి.
చివరగాయాలకులపొడి,జాజికాయపొడి,రోజ్ వాటర్,జీడిపప్పు,ఎండుదాక్ష,కోవాపొడి వేసికలపాలి .
ఈప్పుడుగుండగా లడ్డూ లాచుట్టూకోవాలి.
రుచికరమైనదర్బాష్ లడ్డూ సిద్దం ...........

No comments:

Post a Comment