కావలసినపదార్థాలు;సెనగలు-ఆరకిలో,జీడిపప్పు-పావుకప్పు,ఉల్లిపాయ-నాలుగు,టమాటలు-ఇదు,ఉప్పు -కొద్దిగా,
కారం-కొద్దిగా,దనియాలు-కొద్దిగా,లవగాలు-కొద్దిగా,యాలకులపొడి -కొద్దిగా,చెక్కఆన్నిపోడిలాచేసుకోవాలి.-ఒకస్పూన్,
ఆల్లంవల్లులిముద్ద-ఒకస్పూన్,నూన-మూడు స్పూన్,
తయారీవిధానం ;సెనగలనునానపెట్టుకొనిఉడికించుకోవాలి.
ఉల్లిపాయలనుసన్నగాతరిగిముద్దచేసిపెట్టుకోవాలి.
టమాటలనుగుజ్జుగాచేసిపెట్టుకోవాలి.
జీడిపప్పునుపావుగంటసేపువేడినీళ్ళలోనానబెట్టిరుబ్బుకోవాలి.
తరువాతబాణలోనూనవేడిచేసిఉల్లిపాయముద్ద,ఆల్లంవల్లులిముద్ద,జీడిపప్పు,మిశ్రమంవేసిమగించుకోవాలి.
తరువాతటమాటగుజ్జు,ఉప్పు ,కారం,పసుపు,గరంమసాలా,చేర్చాలి.
కొద్ది సేపుతరువాతసెనగలువేసికొద్దిగానీళ్ళుపోసిమూతపెట్టాలి.
నీళ్ళుఈకిపోయాకదించేసిసెనగలమసాలాకూరసిద్దం.....
No comments:
Post a Comment