కావలసినపదార్థాలు =బీన్స్ -పావుకిలో,బంగాళాదుంపలు -మూడు,ఉప్పు -ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,కారం-కొద్దిగా ,
నూన-ఒకస్పూన్,ఆల్లంవల్లులి ముద్ద-ఒకస్పూన్,టమాట-ఒకటి,కొబ్బరిపొడి -మూడుస్పూన్,నిల్లు-మూడుకప్పులు,
తయారీవిధానం =ముందుగాబీన్స్,బంగాళాదుంపలు ,టమాట,తరిగిపక్కనపెట్టాలి..
తరువాతఒకబానలోనూనవేసి వేడి అయిన తరువాతతరిగిపెట్టినఆన్నివేసిఉప్పు ,పసుపు,కారం,ఆల్లంవల్లులిముద్ద,
వేసిబాగాకలపాలి.
కుక్కర్లో వేసిమూడుకూతలురావ్వాలి...
రుచికరమైనబీన్స్-బంగాళాదుంపకూర.సిద్దం ....
No comments:
Post a Comment