కావలసినపదార్థాలు=ఉల్లిపాయ-ఆరు,టమాట-ఒకటి,ఉప్పు -కొద్దిగా,కారం-కొద్దిగా,పసుపు -కొద్దిగా,నూన-ఒకస్పూన్,
తయారీవిధానం =ముందుగాఉల్లిపాయలనుటమాటలనుతరిగిపక్కనఉంచాలి...
తరువాతకుక్కర్,లోనూనవేసివేడిఅయినతరువాతఉల్లిపాయ,టమాట,వేసి ఉప్పు,కారం,పసుపు,వేసికొద్దిగానిల్లుపోసి
ఒకకూతరావ్వాలి ....
రుచికరమైన ఉల్లిపాయకూర సిద్దం ........
No comments:
Post a Comment