Monday, February 6, 2012

సఘుబియ్యంచట్,

కావలసినపదార్థాలు=సఘుబియ్యం-కప్పు,పంచదార-ఒకస్పూన్ ,పచ్చిమిర్చి-మూడు,సెనగపొడి-ఆరకప్పు,
బంగాళాదుంప-ఒకటి,నెయ్యి -మూడుస్పూన్,ఆవాలు -కొద్దిగా,జిలకర -కొద్దిగా,ఇంగువ-కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,
కొబ్బరితురుము -మూడుస్పూన్,కరపకు -కొద్దిగా,కొతిమిర -కొద్దిగా,నిమ్మరసం -ఒకస్పూన్,
తయారీవిధానం =ముందుగాసఘుబియ్యనిగంటనానపెట్టాలి ..
తరువాతసఘుబియ్యనినిల్లుతీసిపక్కనఉంచాలి.
బంగాళాదుంపలనుఉడికించిపెట్టాలి.
తరువాతపొట్టుతీసితరగాలి.ఈముక్కలకుశనగపొడి,పంచదార,ఉప్పు,కలిపిపక్కనఉంచాలి...
ఈప్పుడుబానలోనెయ్యివేసివేడిఅయినతరువాతఆవాలు ,జిలకర,ఇంగువ,కరపకు,పచ్చిమిర్చి,శనగపొడికలిపిన
బంగాళాదుంపముక్కలనువేసిబాగాకలపాలి..
తరువాతసఘుబియ్యంకూడావేసిబాగాకలిపికొద్దిగాఉప్పు,కొబ్బరితురుము,కొతిమిరవేసిబాగాకలిపికొద్దిగానిమ్మరసం
వేసికలపాలి.
రుచికరమైనసఘుబియ్యంచట్,సిద్దం .....

No comments:

Post a Comment