Tuesday, February 28, 2012

కోడిగుడ్డుపచ్చడి

కావలసినపదార్థాలు=కోడిగుడ్డు-ఆరు,కారం-మూడుస్పూన్,ఉప్పు -ఒకస్పూన్,పసుపు-ఒకస్పూన్,జిలకర -ఒకస్పూన్,
మెంతులు -కొద్దిగా,ఎండుమిర్చి-ఆరు,చింతపండు -పావుకిలో,నూన-పావుకిలో,వల్లులి -ఇదు,
తయారీవిధానం =మెంతులనువైఇంచిపొడిచేసుకోవాలి.
తరువాతకోడిగుడ్డులనుఉడికించినూనలోవేఇంచిపెట్టుకోవాలి ..
ఓబాణలోకారం,పసుపు,ఉప్పు,చింతపండుగుజ్జు,మెంతిపొడి,నూనతీసుకొనిబాగాకలపాలి.
ఈప్పుడువేఇంచినకోడిగుడ్డులనువేసిమరోసారికలపాలి..
మిగిలిననూనవేసిఆవాలు,ఎండుమిర్చి,జిలకరఆన్నిపచ్చడిఫైవేసిబాగాకలపాలి..
చివరగావల్లులివేసికలపాలి ..
రుచికరమైనకోడిగుడ్డుపచ్చడి.సిద్దం ......

No comments:

Post a Comment