Monday, February 6, 2012

బిట్ర్రూట్

కావలసినపదార్థాలు =బిట్రూట్-ఇదు,టమాట-ఒకటి,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,ఆల్లం -కొద్దిగా,
తయారీవిధానం =ముందుగాబిట్రూట్టమాటముక్కలనుతరిగిపక్కనఉంచాలి....
తరువాతఒక కుక్కర్ ,లో నూనవేసివేడిఅయినతరువాతతరిగిపెట్టినఆన్నివేసిఉప్పు ,కారం,పసుపు,ఆల్లంపేస్ట్,వేసికొద్దిగా 
నిల్లుపోసి మూడుకూతలురావ్వాలి.
రుచికరమైన బిట్ర్రూట్.సిద్దం ......

No comments:

Post a Comment