కావలసిన పదార్థాలు;ఓట్స్ -ఒకకప్పు,సగు బియ్యం -ఒక కప్పు,బంగాళాదుంప-ఒకటి ,ఉల్లిపాయ -ఒకటి ,ఆల్లం-కొద్దిగా ,
పచ్చిమిర్చి -మూడు ,మజిగ-ఒకకప్పు ,నూనా -వైఇంచదాన్నికిసరిపడా....
తయారివిధానం ;ఉల్లిపాయ,ఆల్లంపచ్చిమిర్చి,సన్నగాతరగాలి .
బంగాళాదుంపఉడికించిఉల్లిపాయమిశ్రమములోకలపాలి.
సగుబియ్యం,ఓట్స్,మజిగలోగంటతరువాతసగు బియ్యం,ఓట్స్,ఉల్లిపాయ,బంగాళాదుంప,పచ్చిమిర్చి,ఆల్లం,ఉప్పు ,
బియ్యంపిండి,ఆన్నివేసి కలపాలి .
బాణలోనూనావేసి ఈ మిశ్రమాన్నిచిన్నచిన్నవడల వేసి ఎరగావైఇంచితీయాలి .అంతేఓట్స్ ,సగుబియ్యంవడ సిద్దం ..........
Sunday, October 2, 2011
పనీర్.కొబ్బరి.బర్ఫీ
కావలసిన పదార్థాలు ;పనీర్-ఒకకప్పు,పచ్చికొబ్బరితురుము -ఒక కప్పు,పాలపొడి-నాలుగు-స్పూన్,పంచదార -కప్పు
యాలకలపొడి -కొద్దిగా
తయారీ విధానం ;పనీర్ ముక్కలనుతరిగిపొడిచేసుకోవాలి.
కొబ్బరితురుముకూడావస్తంలో వేసి పిండుకోవాలి.కొబ్బరిపాలుసిద్దం.
తరువాతబాణలోన్నెఇవేసి అందులోపనీర్,మిశ్రమమువైఇంచాలి.మూడు నిముషాలుఅయినతరువాత పంచదార కొబ్బరి
పాలువేసిఒక నిమిషంతరువాతపాలపొడి వేసిబాగాకలుపుతూఉండాలి.పాకంగట్టిపడకయాలకులపొడి,కలపాలిదించాక.
పళ్ళంలోకిరౌండ్గాతీయాలి .వాటినిబాదాంపిస్తాదాక్షఆలకరించుకోవాలి .అంతేపనీర్.కొబ్బరిబర్ఫీ సిద్దం ..........

మలై కోవా
కావలసినపదార్థాలు;పాలు-లీటరు,కుంకూమపూవ్-ఒకస్పూన్,పంచదార-ఆరకప్పు,నిమ్మ,ఉప్పు -ఒకస్పూన్,
మొక్కజొన్నపిండి-ఒకస్పూన్,యాలకలపొడి -కొద్దిగా,పిస్తా-కొద్దిగా,బాదాం-కొద్దిగా,
తయారీ విధానం ;ఒకబాణలోపాలుపోసిఆవిబాగామరిగాకఒకస్పూన్.పాలలోకుకుమపూవుకలిపిఅందులోకలపాలి .
నాలుగునిమిషాలుఅయిన తరువాతపంచదారకలపాలి.తరువాతమూడుస్పూన్.నీళ్ళలోనిమ్మఉప్పుకలిపిపాలలోకలపాలి .
తరువాతపాలువిరిగిపోతాయి.మూడుస్పూన్.పాలలోమొక్కజొన్నపిండివేసిఅందులోబాగాకలపాలి.ఇదునిమిషాలతరువాత
విరిగినపాలలోమిశ్రమముదగరఅయినతరువాతమలైకోవాఅంటారు.చివరగాయాలకలపొడివేసిదించాలి.చిన్నబిళ్ళలరౌండ్గా
తీయాలి.మలై కోవాసిద్దం.వీటినిపిస్తాబాదాంపలకులతోఆలకరించాలి .అంతేకోవా సిద్దం.......

Wednesday, September 28, 2011
పితల కుర
కావలసిన పదార్థాలు;పితలు -ఇదు ,నూన-ఒకస్పూన్ ,ఉల్లిపాయ -ఒకటి,పచ్చిమిర్చి-మూడు,అల్లం -కొద్దిగా,వల్లులి-నాలుగు,గసగసాలు -ఒకస్పూన్,దనియాలు -ఒకస్పూన్,లవగం-కొన్ని,చక్క-కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,కొతిమీర -కొద్దిగా ,కారం-ఒకస్పూన్ ,పసుపు -కొద్దిగా.
తయారీ విదానం ;పితలనుశుబ్రముగాకడిగి ఉప్పు ,కారం,పసుపు,పట్టిచాలిగసగసాలు ,దనియాలు,లవగాలు,చక్క ,కొద్దిగా వైఇంచి పొడిచేసుకోవాలి.బాణలోనూనపోసి పచ్చిమిర్చి,వల్లులి,ఆల్లం,వైఇంచికొద్దిసేపుఅయినతరువాతఉప్పు ,కారం,పసుపు ,పట్టిచినపితలువేసి ఆవిబాగాఉడికినతరువాతమసాలాపొడి వేసికొద్దిగానీళ్ళుపోయాలి .గీవీద్దగరఐయాకకొతిమిరవేసి దించాలి .అంతేపితలకురాసిద్దం ..........

Friday, December 10, 2010
పోషకాల జావ
కావలసినపదార్థాలు :బొంబాయిరవ్వ -మూడుస్పూన్,ఖజురాలు -మూడు,పాలు-పావుకప్పు ,
తయారీవిధానం :ఆరకప్పునీటిలోగోదుమలు ,ఖజురాలు ,తీసుకోనిఉడికించుకోవాలి.ఇందులోఆరకప్పుపాలు ,మరికొద్ది
నీళ్ళుతీసుకోనిమిక్ష్సిలోవేయాలి.ఈప్పుడుబాణలోమిశ్రమముపావుకప్పునీరు,మిగిలినపాలుకలిపి..సన్ననిమంటఫై ఉంచి
కలుపుతూఉండాలి.ఇదునిముషాలుఅయినతరువాతవేడివేడితాగితేసరిపోతుంది.దీనికిపంచదారఆవసరంఉండదు ...అంతే
పోషకాలజావసిద్దం .....

క్యా రేట్ బూరెలు
కావలసినపదార్థాలు :క్యారేట్,తురుము -కప్పు,శనగపిండి -పావుకిలో,బెడ్-ఒకటి,బెల్లంతురుము -కప్పు,
జీడిపప్పు -కొద్దిగా,నెయ్యి -ఆరస్పూన్,యాలకులపొడి -ఒకస్పూన్,నూన-వేఇంచదానికిసరిపడా...
తయారీవిధానం :బాణలోనెయ్యికరిగించిజీడిపప్పువేఇంచితీసిపెట్టుకోవాలి.ఈప్పుడునెయ్యిలోక్యారేట్,తురుమువేఇంచిన
తరువాతబెల్లంకలపాలి.బెల్లం పాకంవచ్చాకదించాలి. వేడిఉండగా ఉండలుచుట్టుకోవాలి.బెడ్అంచులనుతొలగించినీటిలో
ఒకసారిముంచితీసిగట్టిగాపిండాలి.ఇందులోక్యారేట్ఉండనుఉంచి..చుట్టూమూయాలి.తరువాతబాణలోనూనవేడి చేసి
ఈబెడ్ఉండలిన్నిశనగపిండిలోముంచివేఇంచాలి.గోధుమవర్ణంలోకివచ్చాకతీయాలి.వేడివేడిక్యారేట్,బూరెలుసిద్దం ....

బెండకాయ కూర
కావలసినపదార్థాలు :బెండకాయ-కిలో,పల్లీలు -ఆరకప్పు,నూన-నాలుగూస్పూన్ ,జీడిపప్పు -కొద్దిగా,ఆవాలు -కొద్దిగా ,
జిలకర -కొద్దిగా,శనగపప్పు-ఒకస్పూన్,మినపప్పు -ఒకస్పూన్,పెరుగు -ఒకస్పూన్ ,వెల్లులి -ఆరు,పసుపు -కొద్దిగా ,
ఎండుమీర్చి -పది,ఉప్పు -కొద్దిగా,కరపకు -కొద్దిగా,ఉల్లితరుగు -ఆరకప్పు,
తయారీవిధానం :బెండకాయలనుకడిగిఆరబోసి,నీరుపోయాకచిన్నచిన్నముక్కలుగాకోసిపదినిముషాలుఆరనివాలి.
జిలకర,ఎండుమీర్చి,వెల్లులి,గ్రాండ్.చేయాలి.బాణలోకొద్దిగా నూనపోసిపల్లి,జీడిపప్పు,వేఇంచిపక్కనపెట్టుకోవాలి.బాణలో
ఆవాలుశనగపప్పు,మినపప్పు,కరపకు,బెండకాయముక్కలువేసివేగినతరువాతపసుపు,పెరుగు,ఉప్పు,ఉల్లితరుగు,
వేసిబంగారువర్ణంవచ్చాదాకవేఇంచాలి.గ్రాండ్చేసుకున్నపొడిచల్లాక,పల్లీలు,జీడిపప్పువేసి కలపాలి.బెండకాయకూర సిద్దం.....

Subscribe to:
Posts (Atom)