Sunday, October 2, 2011

ఓట్స్ సగు బియ్యం వడ

కావలసిన పదార్థాలు;ఓట్స్ -ఒకకప్పు,సగు బియ్యం -ఒక కప్పు,బంగాళాదుంప-ఒకటి ,ఉల్లిపాయ -ఒకటి ,ఆల్లం-కొద్దిగా ,
పచ్చిమిర్చి -మూడు ,మజిగ-ఒకకప్పు ,నూనా -వైఇంచదాన్నికిసరిపడా....
తయారివిధానం ;ఉల్లిపాయ,ఆల్లంపచ్చిమిర్చి,సన్నగాతరగాలి .
బంగాళాదుంపఉడికించిఉల్లిపాయమిశ్రమములోకలపాలి.
సగుబియ్యం,ఓట్స్,మజిగలోగంటతరువాతసగు బియ్యం,ఓట్స్,ఉల్లిపాయ,బంగాళాదుంప,పచ్చిమిర్చి,ఆల్లం,ఉప్పు ,
బియ్యంపిండి,ఆన్నివేసి కలపాలి .
బాణలోనూనావేసి ఈ మిశ్రమాన్నిచిన్నచిన్నవడల వేసి ఎరగావైఇంచితీయాలి .అంతేఓట్స్ ,సగుబియ్యంవడ సిద్దం ..........

No comments:

Post a Comment