కావలసినపదార్థాలు :క్యారేట్,తురుము -కప్పు,శనగపిండి -పావుకిలో,బెడ్-ఒకటి,బెల్లంతురుము -కప్పు,
జీడిపప్పు -కొద్దిగా,నెయ్యి -ఆరస్పూన్,యాలకులపొడి -ఒకస్పూన్,నూన-వేఇంచదానికిసరిపడా...
తయారీవిధానం :బాణలోనెయ్యికరిగించిజీడిపప్పువేఇంచితీసిపెట్టుకోవాలి.ఈప్పుడునెయ్యిలోక్యారేట్,తురుమువేఇంచిన
తరువాతబెల్లంకలపాలి.బెల్లం పాకంవచ్చాకదించాలి. వేడిఉండగా ఉండలుచుట్టుకోవాలి.బెడ్అంచులనుతొలగించినీటిలో
ఒకసారిముంచితీసిగట్టిగాపిండాలి.ఇందులోక్యారేట్ఉండనుఉంచి..చుట్టూమూయాలి.తరువాతబాణలోనూనవేడి చేసి
ఈబెడ్ఉండలిన్నిశనగపిండిలోముంచివేఇంచాలి.గోధుమవర్ణంలోకివచ్చాకతీయాలి.వేడివేడిక్యారేట్,బూరెలుసిద్దం ....
No comments:
Post a Comment