Sunday, March 4, 2012

బిట్రుట్ లడ్డు

కావలసినపదార్థాలు=బిట్రూట్-తురుము-ఒకకప్పు,ఖజ్జురాలు -కొన్ని,తేనా-ఒకస్పూన్,బొంబాయిరవ్వ-కొద్దిగా,
పంచదార-ఒకస్పూన్,నెయ్యి -మూడుస్పూన్,జిడ్డిపప్పు -కొద్దిగా,బాదం -ఒకస్పూన్,యాలకులపొడి -కొద్దిగా,
తయారీవిధానం =బిట్రుట్ తురుమునుబట్టలోవేసుకొనినీటినిపిండేయాలి.
బాణలోకొద్దిగానెయ్యి వేడిచేసిబాదం,జీడిపప్పును,వేఇంచిపక్కనపెట్టాలి .
మిగిలిననెయ్యి వేసుకొనిబిట్రుట్తురుమువేఇంచితీసివేయాలి...
ఖజ్జురాలను మెత్తగాచేసుకోవాలి..
బొంబాయిరవ్వను ,కూడాదోరగావైఇంచుకోవాలి...
ఈప్పుడుఈ పదార్థాలనుపాత్రలోతీసుకోనిబాగాకలిపిలడ్డలా చుట్టుకోవాలి...
ఫైనబాదం,జిద్దిపప్పు ,ఆలకరించాలి ....
రుచికరమైనబిట్రుట్-లడ్డుసిద్దం ............

Tuesday, February 28, 2012

ఓట్స్-సేమియా

కావలసినపదార్థాలు=ఓట్స్ -ఒకకప్పు,సేమియా -కప్పు,పెరుగు-కప్పు ,ఉల్లిపాయ-మూడు,పచ్చిమిర్చి-నాలుగు,
కొతిమిర -కొద్దిగా,టమాట-ఒకటి,ఉప్పు -కొద్దిగా,నూన-కొద్దిగా ,,
తయారీవిధానం =పచ్చిమిర్చి,ఉల్లిపాయ,టమాటలనుశుబ్రముగాకడిగిసన్నగాతరగాలి...
ఓట్స్,పెరుగులో,సేమియానునానపెట్టాలి..
ఒకగంటఅయినతరువాతసేమియానుతీసిఓట్స్,లలోకలపాలి ...
తరువాతఅందులోతరిగిపెట్టుకున్నఉల్లిపాయ,పచ్చిమిర్చి,టమాట,కొతిమిర,ఉప్పు,వేసికలపాలి ...
తరువాతస్టవ్,మీదపెనంపెట్టిదానిఫై ఓట్స్,సేమియాదోస...
రుచికరమైనఓట్స్-సేమియా దోససిద్దం .........

కొతిమిరవడలు

కావలసినపదార్థాలు=పెసరపప్పు -కప్పు ,కోతిమిర -కప్పు ,ఉల్లిపాయ-ఆరకప్పు,పచ్చిమిర్చి-ఇదు,కరపకు -కొద్దిగా ,
జిలకర -ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా ,ఆల్లం -కొద్దిగా ,నూన-సరిపడా ...
తయారీవిధానం=ముందుగాపెసరపప్పు శుబ్రముగాకడిగిఉడికించాలి ...
తరువాతమిగిలినపదార్థాలనుఆన్నివేసిబాగామెదపాలి...
గంటతరువాతబానలోనూనవేసివేడి అయినతరువాతవడలువేయాలి....
రుచికరమైన కొతిమిరవడలు సిద్దం ........

కోడిగుడ్డుపచ్చడి

కావలసినపదార్థాలు=కోడిగుడ్డు-ఆరు,కారం-మూడుస్పూన్,ఉప్పు -ఒకస్పూన్,పసుపు-ఒకస్పూన్,జిలకర -ఒకస్పూన్,
మెంతులు -కొద్దిగా,ఎండుమిర్చి-ఆరు,చింతపండు -పావుకిలో,నూన-పావుకిలో,వల్లులి -ఇదు,
తయారీవిధానం =మెంతులనువైఇంచిపొడిచేసుకోవాలి.
తరువాతకోడిగుడ్డులనుఉడికించినూనలోవేఇంచిపెట్టుకోవాలి ..
ఓబాణలోకారం,పసుపు,ఉప్పు,చింతపండుగుజ్జు,మెంతిపొడి,నూనతీసుకొనిబాగాకలపాలి.
ఈప్పుడువేఇంచినకోడిగుడ్డులనువేసిమరోసారికలపాలి..
మిగిలిననూనవేసిఆవాలు,ఎండుమిర్చి,జిలకరఆన్నిపచ్చడిఫైవేసిబాగాకలపాలి..
చివరగావల్లులివేసికలపాలి ..
రుచికరమైనకోడిగుడ్డుపచ్చడి.సిద్దం ......

Monday, February 6, 2012

ఉల్లిపాయకూర

కావలసినపదార్థాలు=ఉల్లిపాయ-ఆరు,టమాట-ఒకటి,ఉప్పు -కొద్దిగా,కారం-కొద్దిగా,పసుపు -కొద్దిగా,నూన-ఒకస్పూన్,
తయారీవిధానం =ముందుగాఉల్లిపాయలనుటమాటలనుతరిగిపక్కనఉంచాలి...
తరువాతకుక్కర్,లోనూనవేసివేడిఅయినతరువాతఉల్లిపాయ,టమాట,వేసి ఉప్పు,కారం,పసుపు,వేసికొద్దిగానిల్లుపోసి 
ఒకకూతరావ్వాలి ....
రుచికరమైన ఉల్లిపాయకూర సిద్దం ........

బిట్ర్రూట్

కావలసినపదార్థాలు =బిట్రూట్-ఇదు,టమాట-ఒకటి,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,ఆల్లం -కొద్దిగా,
తయారీవిధానం =ముందుగాబిట్రూట్టమాటముక్కలనుతరిగిపక్కనఉంచాలి....
తరువాతఒక కుక్కర్ ,లో నూనవేసివేడిఅయినతరువాతతరిగిపెట్టినఆన్నివేసిఉప్పు ,కారం,పసుపు,ఆల్లంపేస్ట్,వేసికొద్దిగా 
నిల్లుపోసి మూడుకూతలురావ్వాలి.
రుచికరమైన బిట్ర్రూట్.సిద్దం ......

బీన్స్-బంగాళాదుంపకూర.

కావలసినపదార్థాలు =బీన్స్ -పావుకిలో,బంగాళాదుంపలు -మూడు,ఉప్పు -ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,కారం-కొద్దిగా ,
నూన-ఒకస్పూన్,ఆల్లంవల్లులి ముద్ద-ఒకస్పూన్,టమాట-ఒకటి,కొబ్బరిపొడి -మూడుస్పూన్,నిల్లు-మూడుకప్పులు,
తయారీవిధానం =ముందుగాబీన్స్,బంగాళాదుంపలు ,టమాట,తరిగిపక్కనపెట్టాలి..
తరువాతఒకబానలోనూనవేసి వేడి అయిన తరువాతతరిగిపెట్టినఆన్నివేసిఉప్పు ,పసుపు,కారం,ఆల్లంవల్లులిముద్ద,
వేసిబాగాకలపాలి.
కుక్కర్లో వేసిమూడుకూతలురావ్వాలి...
రుచికరమైనబీన్స్-బంగాళాదుంపకూర.సిద్దం ....