కావలసినపదార్థాలు=పెసరపప్పు-ఇదుకప్పులు,పంచదార -ఇదుకప్పులు,నెయ్యి -మూడుకప్పులు,
యాలకులు -ఒకస్పూన్,
తయారీ విధానం =ఒకబాణలోపెసరపప్పు వేసివేయించాలి .
చల్లారినతరువాతపొడి చేయాలి.బాణలో తీసుకోనిఅందులోపంచదారపొడి,యాలకులపొడి,వేసికలపాలి.
ఈప్పుడుకరిగించిననెయ్యివేసి కలిపిలడ్డూ లాచుట్టాలి.
రుచికరమైనపెసరలడ్డూ సిద్దం.....

No comments:
Post a Comment