Friday, July 20, 2012

కావలసినపదార్థాలు =పొన్నంగంటి కూర -పావుకిలో ,చింతచిగురు-ఒకకప్పు ,పచ్చిమిర్చి-పది ,ఉప్పు -కొద్దిగా ,
నువ్వు లు పొడి -ఇదుస్పూన్ ,ఆవాలు -ఆర స్పూన్ ,జిలకర -ఆరస్పూన్ ,మినపప్పు -ఒకస్పూన్ ,కరపకు-కొద్దిగా
ఇంగువ -కొద్దిగా ,
తయారీ విధానం =ముందుగా చింతచిగురు ,పొన్నంగంటికూర ,కడిగిపెట్టుకోవాలి.
తరువాతబాణలోకొద్దిగానూన వేసిజిలకర,పచ్చిమిర్చి,పొన్నంగంటికూర,చింతచిగురు,వేసి కలిపిమూతపెట్టాలి .
చల్లారినతరువాతరుబ్బుకోవాలి.
ఈప్పుడునువ్వులపొడి ,ఉప్పు ,వేసి ఒకసారిరుబ్బాలి.
తరువాతబాణలో మూడుస్పూన్,నూన వేడిచేసిఆవాలు,మినపప్పు,కరపకు ,ఇంగువవేయాలి.
ఆవివేగాక రుబ్బిపెట్టుకున్నమిశ్రమంవేయాలి .
వేడి వేడిఆన్నం తింటేఈ పచ్చడిరుచిగాఉండును .
రుచికరమైనచింత చిగురు పచ్చడి సిద్దం .........

No comments:

Post a Comment