కావలసినపదార్థాలు=మైదాపిండి -మూడుకప్పులు ,నూన -సరిపడా,కొబ్బరితురుము -ఒక కప్పు,ఉప్పు-కొద్దిగా ,
సెనగపప్పు -ఒకకప్పు,బొబ్బర్లు -ఒకకప్పు ,పెసరపప్పు -ఒకకప్పు,జిలకర -ఒకస్పూన్,మినపప్పు -మూడుస్పూన్ ,
మిర్చి -ఇదు కరపకు -కొద్దిగా,ఉల్లిపాయ ముక్కలు -ఒకకప్పు ,ఆల్లం ముద్ద-ఇదు స్పూన్,ఆవాలు -ఒకస్పూన్ ,
తయారీవిధానం =పప్పులన్నినాలుగు గంటలునానపెట్టాలి.
ముందుగామైదాపిండిలోఉప్పు వేసి పిండికలిపి పక్కనపెట్టుకోవాలి .
నానపెట్టినపప్పులకుకొబ్బరిపొడి,ఆల్లంముద్ద,జిలకర,ఉప్పు ,వేసి రుబ్బాలి.
బాణలో మూడుస్పూన్ నూన వేసి కాగాక ఆవాలు,కరపకు,మిర్చి,ఉల్లిపాయముక్కలు,వేయించి తీసిరుబ్బిన
మిశ్రమములో కలపాలి.
ఈప్పుడుబాణలోనూన పోసి వేడి అయినతరువాతమైదాపిండిచిన్న చిన్నఉండలుగా చేసుకొని పుర్రిలుఅందులోఒత్తి అందులో రుబ్బినపప్పులమిశ్రమాన్నిమూడుస్పూన్ వేసి అంచులుమూసేసినూన లోవేయించి తీయాలి .
రుచి కరమైనదాల్ కచోరి సిద్దం ....

No comments:
Post a Comment