కావలసినపదార్థాలు :పెసరమొలకలు-ఒకకప్పు,ఉల్లిపాయ-ఒకటి,టమాటా-ఒకటి,క్యాబేజిఆకులు-పావుకిలో,
ఉప్పు -కొద్దిగా,కారం-కొద్దిగా,దనియాలు-ఒకస్పూన్,జిలకరపొడి-ఒకస్పూన్,గరంమసాలా-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా ,
కొతిమీర -ఒకకప్పు,నూన-వేయించడానికిసరిపడా..
తయారీవిధానం :టమాటాముక్కలనుతరిగిరుబ్బిరసంతీయాలి.ఉల్లిపాయలనుసన్నగాతరగాలి.తరువాతబాణతీసుకోని
నూనవేడి అయినతరువాతఅందులోఉల్లిపాయముక్కలువేసిమగించిటమాటారసం,ఉప్పు,కారం,పసుపు,జిలకరపొడి ,
దనియాలపొడి,గరంమసాలా,జోడించి.తరువాతక్యాబేజీఆకులు,మొలకలువేసి..కొద్దిగానీరుపోసిబాగాకలపాలి .గేవిబాగా
ఉడికాకకొతిమీరచల్లిదించాలి.వేడివేడిక్యాబేజీమొలకలగేవిసిద్దం ....
No comments:
Post a Comment