కావలసినపదార్థాలు :మొక్కజొన్నగింజలు-కప్పు,పాలు-కప్పు,తురిమినచీజు-ముడుస్పూన్,మిరియాలపొడి -ఒకస్పూన్,
జీడిపప్పు -పావుకప్పు,నిమ్మరసం-మూడుస్పూన్,నెయ్యి -మూడుస్పూన్,ఇంగువ-ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా.
తయారీవిధానం :బాణలోనెయ్యికరిగించిఇంగువమొక్కజొన్నగింజలు,పాలు,ఒకదానితరువాతఒకటివేసిసన్నమంటఫై
ఉడికించాలి.తరువాతమిరియాలపొడివేసిబాగాకలపాలి.ఇదునిముషాలుఅయినతరువాతవేఇంచిపెట్టుకున్నజీడిపప్పు,చీజు ,
ఉప్పు,వేసి..చివరగానిమ్మరసంకలిపిదించాలి.వేడి వేడిమొక్కజొన్నకిచిడి..సిద్దం....
No comments:
Post a Comment