Friday, December 10, 2010

ఉసిరికాయ రైతా

కావలసినపదార్థాలు :ఉసిరికాయ-నాలుగు,పచ్చిమీర్చి-నాలుగు,కొబ్బరితురుము -కప్పు,పెరుగు -కప్పు,ఉప్పు -కొద్దిగా ,
నూన-మూడుస్పూన్,ఆవాలు-ఒకస్పూన్,ఎండుమీర్చి-ఒకటి,కరపకు -కొద్దిగా.
తయారీవిధానం:ఉసిరికాయలనుశుబ్రముగాకడిగిఉడికించుకోవాలి.చల్లారకగింజలుతీసిముక్కలుకోయాలి.
వాటికీపచ్చిమీర్చి,కొబ్బరితురుము,వేసిరుబ్బుకోవాలి.ఈప్పుడుబాగాకలిపినపెరుగులోఉప్పువేసిబాగాకలపాలి .చిన్నబాణలోనూనపోసివేడిచేయాలి.అందులోఆవాలు,ఎండుమీర్చి,కరపకు,ఉసిరిమిశ్రమమువేయాలి.
పచ్చివాసనపోయావరకువేఇంచిపెరుగులోకలిపితేచాలు.ఉసిరికాయరైతాసిద్దం .......

No comments:

Post a Comment