Wednesday, April 11, 2012

పేలాల పిండి

కావలసినపదార్థాలు........రాగులు -ఒకకప్పు ,ఉప్పు -కొద్దిగా...

తయారీవిధానం......రాగులనుముందు రోజునానపెట్టాలి ...
మర్నాడునీటినివంపేసిఆరపెట్టాలి ...
ఈవిబాగాఆరాకబానలో వేడిచేసివాటినిపేలాలవసుతుంది ..
ఈలాచేసుకున్నక ఉప్పు,వేసిపోడిలాచేసుకోవాలి...
దిన్నికప్పుపెరుగులోఇదుస్పూన్ రాగిపిండిఒకమిర్చిబాగాచిదిమికలిపితినాలి .....
రుచికరమైన పేలాల పిండిసిద్దం ....

No comments:

Post a Comment