Tuesday, April 10, 2012

టాఫీరోల్ల్స్

కావలసినపదార్థాలు .........ఖజురాలు-కప్పు ,మైదా -కప్పు ,ఉప్పు -కొద్దిగా,పంచదార -మూడుస్పూన్,నువ్వులు -కొద్దిగా,
మొక్కజొన్నపిండి -కొద్దిగా ,
తయారీవిధానం ........... ఖజురలన్.పలుకులుతరగాలి ....
ఓపాత్రలోమైదా,మొక్కజొన్నపిండి,ఉప్పు ,తీసుకోనినీటిలోదోశపిండిలకలపిపెట్టుకోవాలి.....
తరువాతపెన్నంపెట్టివేడి అయినతరువాతనూనరాసిఈపిండిని మందగాదోశలవేసుకోనిఫైనమొక్కజొన్నపిండిని చల్లాలి..
 ఈలాచేసుకున్నవాటిలోమూడుస్పూనులాఖజురంముక్కలుఉంచి..రోల్లాచుట్టయలి...
ఈప్పుడురోల్లానుకాగుతున్ననునలోవైఇంచితీయాలి...
పంచదారనుముదురుపాకంపట్టిఅందులోముందుగావైఇంచిపెట్టుకున్నఖజురాలరోల్లానువేయాలి..
వాటికిపాకంపట్టకబయటకుతీసిఫైననువ్వులుచల్లాలి...
రుచికరమైన  టాఫీరోల్ల్స్ సిద్దం .......

No comments:

Post a Comment