కావలసినపదార్థాలు.....బంగాళాదుంపలు -మూడు,పచ్చిబట్టని-ఆరకప్పు,క్యారేట్-నాలుగు,క్యాలిఫ్లవర్ -పదిముక్కలు,
వంకాయలు -నాలుగు,ఉల్లిపాయలు -మూడు,ఆల్లం -కొద్దిగా,పసుపు -ఒకస్పూన్,కారం-ఒకస్పూన్,పెరుగు -ఆరకప్పు,
నిమ్మకాయ-ఒకటి,ఉప్పు -ఒకస్పూన్,నూన-వేఇంచడానికిసరిపడా ...
మసాలా పొడికోసం.....యాలకులు-మూడు,పలావుఆకు -ఒకటి,చెక్క-కొద్దిగా,షాజిర-కొద్దిగా,
తయారీవిధానం ............కూరగాయలనుకడిగిముక్కలుగా కోయాలి...
బాణలోనూనపోసిఒకరకంకూరలనుముక్కలువేసి ఆవిసగంవేగాకవేఇంచితియాలి..
తరువాతబాణలో ఆరకప్పునూనవేసి అందులోఉల్లిపాయముక్కలువేసివేగాకఆల్లంముద్దవేయాలి...
తరువాతఉప్పు,పసుపు,కారం,వేసి కొద్దిగానీటినిచల్లిసిమ్.లోపెట్టివేఇంచికురగాయాముక్కలుఉడికించిఉంచాలి ...
చివరగామసాలాపొడిచల్లిదించినిమ్మరసంపిండాలి .....
రుచికరమైన చావుగా సిద్దం .......
No comments:
Post a Comment