కావలసినపదార్థాలు......టమాటలు -కిలో,సెనగపప్పు -కప్పు,ఉప్పు -ఒకస్పూన్,ఉల్లిపాయలు -ఒకటి,ఆల్లం -కొద్దిగా,
పసుపు -ఆరస్పూన్,కారం-ఒకస్పూన్,పచ్చిమిర్చి-మూడు,కరపకు -కొద్దిగా,నూన-మూడుస్పూన్,....
తయారీవిధానం.....ఉల్లిపాయలనుసన్నగాతరగాలి ....
సెనగపప్పు కడిగి కొద్దిగా ఉడికించిపక్కనఉంచాలి ....
ఈప్పుడుబాణలో నూనవేసి వేడి అయినతరువాతఉల్లిపాయముక్కలను,కరపకువేయాలి...
ముక్కలువేగాకఆల్లంముద్ద,వేసి వేఇంచాలి...
తరువాతఉప్పు ,కారం,పసుపు,వేసిటమాటముక్కలువేయాలి...
టమాటలుఉడికాకఉడికించినసెనగపప్పు,కూడావేయాలి ....
పచ్చిమిర్చివేసిఓ పదినిమిషాలుఉడికించికిందకుదించాలి ....
రుచికరమైన టమాట-సెనగపప్పు,సిద్దం .......
No comments:
Post a Comment