కావలసినపదార్థాలు......రాగులు -కప్పు,పాలు-ఆరకప్పు,నూన-మూడుస్పూన్,గసగసాలు -ఒకస్పూన్,
పంచదార -సరిపడా .....
తయారీవిధానం .........రాగులనుముందురోజునానపెట్టుకోవాలి..
మర్నాడునీటినికొద్దిగారాగులనురుబ్బుకోవాలి ...
రాగిపాలుతీయాలి ....
ఈలాఆరకప్పుపాలు సిద్దంచేసుకోవాలి...
ఈపాలలోగసగసాలుతప్పమిగిలినపదార్థాలుఆన్నిబానలో తీసుకోనిస్టవ్,మీదఉంచాలి....
మంటసన్నగాఉంచికలుపుతూఉండాలి...
కాసేపటికిమిశ్రమంబాగాదాగారఅయినచేతికిఅంటూకోకుండాఉన్నప్పుడుదానిఫై నూనవేసిపల్లంలోకిమార్చుకోవాలి..
చల్లారకఫైనగసగసాలువేసిబిళ్ళలుకోసుకోవాలి..
రుచికరమైన రాగిబిస్కాటు..సిద్దం ....
No comments:
Post a Comment