Wednesday, April 11, 2012

పెసరపప్పు -పాలకూర

కావలసినపదార్థాలు......పెసరపప్పు -పావుకిలో,పాలకూర-నాలుగు,ఆల్లం -కొద్దిగా,పచ్చిమిర్చి-మూడు,ఉప్పు-కొద్దిగా,
పసుపు -ఒకస్పూన్,కొతిమిర -కొద్దిగా,నూన -ముడుస్పూన్,నిమ్మకాయ-ఒకటి...
ఆవాలు -కొద్దిగా,జిలకర -కొద్దిగా,ఎండుమిర్చి-మూడు,కరపకు -కొద్దిగా,నూన-మూడుస్పూన్....
తయారీవిధానం .........పెసరపప్పులోఉప్పు ,పసుపు,నాలుగుకప్పులనీటినిపోసి ఉడికించిపక్కనఉంచాలి .....
బాణలోనూన పోసివేడి అయినతరువాతఆల్లంముద్దవేసి ఒకనిమిషంవేఇంచితరువాతసన్నగాతరిగినపాలకూరవేసి 
ఉడికించాలి .....
పాలకూరబాగాఉడికిన తరువాతఉడికించినపెసరపప్పుకూడా వేసి కొద్దిగానీళ్ళనువేసిపచ్చిమిర్చివేసి కొద్దిసేపుఉడికించాలి ....
చివరగాకొతిమిరచల్లినిమ్మరసంపిండాలి...
విడిగాబాణపెట్టినూనవేసి జిలకర,ఆవాలు,ఎండుమిర్చి,కరపకు,ఆన్నివేసి తల్లిపుచేసిపప్పులోకలపాలి ....
రుచికరమైన పెసరపప్పు -పాలకూర సిద్దం ..........

No comments:

Post a Comment