Wednesday, April 11, 2012

రాగిపిండికేకు

కావలసినపదార్థాలు......రాగిపిండి -కప్పు ,వెన్న-ఒకస్పూన్,పంచదార-ఒకకప్పు,కోడిగుడ్డు-మూడు,
వంటసోడా -ఆరస్పూన్,వెనిలాఏసేను ...
తయారీవిధానం .........రాగిపిండిలోవంటసోడాకలిపితరువాతజలించాలి ..
కోడిగుడ్డుసోననుమరోపాత్రలోతీసుకోనిగిలకొట్టాలి.....
ఈప్పుడురాగిపిండిలోవెన్నపంచదారగిలకొట్టినసోనచేర్చిపంచదారపూర్తిగాకలిపేదాకాకలపాలి....
తరువాతవెనిలాచేర్చాలి....
ఓవెన్ ముందుగావేడిచేసిఈ మిశ్రమాన్నినెయ్యిరాసికేకుపాత్రలోకిమార్చాకొనిబాక్చేసుకొనికనీసంఆరగంటఉంచాలి....
రుచికరమైన రాగిపిండికేకు సిద్దం ......

No comments:

Post a Comment