Monday, April 9, 2012

క్యాబాజ్-వడియాలు

కావలసినపదార్థాలు .........క్యాభాజ్-ఒకటి ,పచ్చిమిర్చి -మూడు,మినపప్పు -కిలో,ఉప్పు -మూడుస్పూన్,
జిలకర -మూడుస్పూన్,
తయారీవిధానం ..........ముందురోజుమినపప్పునునానపెట్టాలి....
మినపప్పునుమైతగారుబ్బుకోవాలి....
జిలకర,పచ్చిమిర్చి,దంచుకోవాలి....
క్యాబజ్,సన్నగాతరిగిపెట్టుకోవాలి....
ఈప్పుడుమినపప్పులో,పచ్చిమిర్చిముద్ద,క్యాబాజి తురుము,ఉప్పువేసికలిపిఉంచాలి....
గంటఅయినతరువాత కవర్ మీదవడియాలుపెట్టుకోవాలి....
ఆవిఏండలో బాగాఏండాకతీసిగాలిచొరనిడబ్బాలోనిలవచేస్తేసరిపోతుంది....
ఆవసరనిబట్టివేఇంచుకోవాలి...
రుచికరమైన క్యాబాజ్-వడియాలు సిద్దం ............
 

No comments:

Post a Comment